గ్యాస్‌ సమస్య ఇబ్బందులకు గురి చేస్తుందా ? ఈ చిట్కాలు పాటిస్తే గ్యాస్‌ సమస్య నుంచి బయట పడవచ్చు..!

సమయానికి భోజనం చేయకపోవడం, చాలా త్వరగా తినడం, అజీర్ణం, కడుపులో మంట, పులుపు, కారం, మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారాలను అధికంగా తినడం.. వంటి ఎన్నో కారణాల వల్ల గ్యాస్‌ సమస్య వస్తుంటుంది. దీంతో పొట్ట ఉబ్బరంగా ఉంటుంది. జీర్ణాశయంలో అసౌకర్యంగా అనిపిస్తుంది. అయితే కింద తెలిపిన పలు ఇంటి చిట్కాలను పాటిస్తే గ్యాస్‌ సమస్య నుంచి బయట పడవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటంటే.. 1. భోజనం చేసిన అనంతరం ఒక టీస్పూన్‌ ధనియాలను తీసుకుని … Read more

గ్యాస్‌ సమస్యను తగ్గించే చిట్కాలు..!

భోజనం చేయగానే చాలా మందికి గ్యాస్‌ వస్తుంటుంది. ఈ క్రమంలో ఛాతిలో నొప్పి కూడా వస్తుంది. గ్యాస్‌ సమస్య తీవ్రంగా ఉంటే ఇలా ఛాతిలో నొప్పిగా అనిపిస్తుంది. అలాగే కడుపులో మంట, కడుపు ఉబ్బరం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. అయితే ఇందుకు ఇంగ్లిష్‌ మెడిసిన్‌ వాడాల్సిన పనిలేదు. ఇంట్లో ఉండే పలు పదార్థాలతోనే సహజసిద్ధంగా గ్యాస్‌ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. అందుకు ఏం చేయాలంటే… 1. గ్యాస్‌ సమస్యను తగ్గించేందుకు కొబ్బరినీళ్లు బాగా పనిచేస్తాయి. … Read more

అజీర్ణ సమస్యకు ఆయుర్వేద చిట్కాలు.. సూచనలు..!

కంటికి ఇంపుగా కనిపించే ఆహారాలను చాలా మంది ఇష్టంగా తింటారు. కొందరు వాటిని అతిగా తింటారు. దీంతో అజీర్ణ సమస్య వస్తుంది. ఇక కొందరు కారం, మసాలాలు, జంక్‌ ఫుడ్‌, నూనె పదార్థాలను ఎక్కువగా తీసుకుంటారు. కొందరు విపరీతంగా మద్యం సేవిస్తారు. కొందరు సమయానికి భోజనం చేయరు. ఇవన్నీ అజీర్ణ సమస్యకు కారణమవుతుంటాయి. అయితే అజీర్ణ సమస్య తగ్గేందుకు కింద తెలిపిన ఆయుర్వేద చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. 1. ధనియాలు, శొంటి సమంగా కలిపి నీటిలో బాగా … Read more

గ్యాస్ స‌మ‌స్య‌కు ఆయుర్వేద చిట్కాలు..!

గ్యాస్ స‌మ‌స్య స‌హ‌జంగానే చాలా మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తుంటుంది. జీర్ణాశ‌యంలో అధికంగా గ్యాస్ చేర‌డం వ‌ల్ల ఈ స‌మ‌స్య వ‌స్తుంది. అయితే ఎప్పుడో ఒక‌సారి గ్యాస్ స‌మ‌స్య వ‌స్తే ఆయుర్వేద చిట్కాల‌ను ఉప‌యోగించి ఆ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. కానీ ప‌దే ప‌దే గ్యాస్ స‌మ‌స్య వ‌స్తుంటే వైద్యున్ని సంప్ర‌దించి అందుకు అనుగుణంగా ప‌రీక్ష‌లు చేయించుకుని చికిత్స తీసుకోవాలి. ఇక సాధార‌ణ గ్యాస్ స‌మ‌స్య‌కు కింద తెలిపిన ఆయుర్వేద చిట్కాల‌ను పాటిస్తే చాలు. దాంతో … Read more