Gas Trouble : గ్యాస్ స‌మ‌స్య ఎక్కువ‌గా ఉందా ? ఈ 3 ఆస‌నాల‌ను రోజూ 5 నిమిషాల పాటు వేయండి..!

Gas Trouble : ప్ర‌స్తుత త‌రుణంలో గ్యాస్ స‌మ‌స్య అనేది చాలా మందికి వ‌స్తోంది. స‌మ‌యానికి భోజ‌నం చేయ‌క‌పోవ‌డం, అధిక ఒత్తిడి, ఆందోళ‌న, త‌గినంత నీటిని తాగ‌క‌పోవ‌డం, రాత్రి ఆల‌స్యంగా నిద్రించ‌డం.. వంటి అనేక కార‌ణాల వ‌ల్ల చాలా మందికి గ్యాస్ స‌మ‌స్య వ‌స్తోంది. అయితే కింద తెలిపిన 3 ఆస‌నాల‌ను రోజుకు 5 నిమిషాల పాటు వేయండి. దీంతో గ్యాస్ స‌మ‌స్య ఇట్టే త‌గ్గిపోతుంది. మ‌రి ఆ ఆస‌నాలు ఏమిటంటే.. 1. ప‌వ‌న‌ముక్తాస‌నం నేల‌పై వెల్ల‌కిలా … Read more

Acidity : అసిడిటీ, గ్యాస్, కడుపులో మంటకు.. అద్భుతమైన ఆయుర్వేద చిట్కాలు..!

Acidity : ప్రస్తుత తరుణంలో అసిడిటీ, గ్యాస్‌, కడుపులో మంట సమస్యలు చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. నిపుణులు చెబుతున్న ప్రకారం.. ప్రతి 10 మందిలో దాదాపుగా 8 మంది ఈ సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే కడుపులో మంటతోపాటు త్రేన్పులు, కడుపు ఉబ్బరం, మలబద్దకం, అజీర్ణం.. వంటి సమస్యలతోనూ సతమతం అవుతున్నారు. సాధారణంగా మనకు ఈ సమస్యలన్నీ పలు కారణాల వస్తుంటాయి. అసిడిటీని కలిగించే ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం లేదా అజీర్ణం.. కారం, మసాలాలను … Read more

Indigestion : క‌డుపు ఉబ్బ‌రం, అజీర్ణం స‌మ‌స్య‌లు ఉన్న‌వారు.. ఇలా చేస్తే చాలు.. దెబ్బ‌కు రిలీఫ్ వ‌స్తుంది..!

Indigestion : గ్యాస్ కార‌ణంగా క‌డుపు ఉబ్బ‌రంగా అనిపించ‌డం.. తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణం కాక‌పోవ‌డం.. వంటి స‌మ‌స్య‌లు స‌హ‌జంగానే చాలా మందికి వ‌స్తుంటాయి. అయితే ఈ స‌మ‌స్య‌లు వ‌చ్చేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. కానీ కింద తెలిపిన స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాల‌ను పాటిస్తే ఈ స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మ‌రి అందుకు ఏం చేయాలంటే.. 1. పుదీనా లేదా గ‌డ్డి చామంతి పువ్వుల‌తో త‌యారు చేసిన హెర్బ‌ల్ టీని రోజుకు రెండు సార్లు తాగుతుండాలి. దీని … Read more

Gas Trouble : తీవ్ర‌మైన గ్యాస్ స‌మ‌స్య‌తో స‌త‌మ‌తం అవుతున్నారా ? అయితే ఈ ఆయుర్వేద మూలిక‌లు ప‌నిచేస్తాయి..!

Gas Trouble : సాధార‌ణంగా గ్యాస్ స‌మ‌స్య అనేది ప్ర‌తి ఒక్క‌రికీ వ‌స్తూనే ఉంటుంది. అయితే తీవ్ర‌మైన గ్యాస్ స‌మ‌స్య అనేది కొంద‌రిని ఇబ్బందుల‌కు గురి చేస్తుంటుంది. గ్యాస్ ఏర్ప‌డ‌డం అనేది స‌హ‌జ‌మే. అయితే తీవ్ర‌మైన గ్యాస్ ఏర్ప‌డితేనే అసౌక‌ర్యంగా ఉంటుంది. ఇబ్బందిగా అనిపిస్తుంది. స‌రైన డైట్ పాటించ‌క‌పోవ‌డం, వేళ‌కు భోజ‌నం చేయ‌క‌పోవ‌డం, అతిగా తిన‌డం, జంక్ ఫుడ్ తిన‌డం.. వంటి కార‌ణాల వ‌ల్ల గ్యాస్ స‌మ‌స్య వ‌స్తుంటుంది. దీంతో కొంద‌రికి విప‌రీత‌మైన గ్యాస్ చేరుతుంది. అయితే … Read more

కడుపులోని గ్యాస్‌, మంట‌ను వదిలించుకోవడానికి ఈ చిట్కాలను ప్రయత్నించండి..!

మనకు ఇష్టమైన వంటకాలు మన ముందు ఉన్నప్పుడు మనం అన్నింటినీ ఆస్వాదిస్తాము. మనల్ని మనం నియంత్రించుకోలేము. అటువంటి పరిస్థితిలో మనం ఎక్కువగా తిన్నప్పుడు గ్యాస్ తరచుగా ఏర్పడుతుంది. పొట్టలోని గ్యాస్ట్రిక్ గ్రంథులు అధికంగా యాసిడ్‌ను స్రవిస్తాయి. ఇది గ్యాస్, నోటి దుర్వాసన, కడుపు నొప్పి, ఇతర లక్షణాలను కలిగిస్తుంది. మనలో చాలా మందికి ఈ సమస్య సాధారణం. పొట్టలోని గ్యాస్‌ని వదిలించుకోవడానికి కొన్ని చిట్కాలను కూడా ప్రయత్నించవచ్చు. 1. ఆయుర్వేదంలో మజ్జిగను సాత్విక ఆహారంగా చెబుతారు. మీకు … Read more

ప‌ర‌గ‌డుపున ఇలా చేస్తే జ‌న్మ‌లో గ్యాస్ ట్ర‌బుల్ రాదు..!

గ్యాస్ ట్ర‌బుల్ స‌మ‌స్య అనేది ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తోంది. దీని వల్ల చాలా మంది అవ‌స్థ‌లు ప‌డుతుంటారు. గ్యాస్ ట్ర‌బుల్ స‌మ‌స్య వ‌చ్చేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. అయితే కింద తెలిపిన విధంగా సూచ‌న‌ల‌ను పాటించ‌డం వ‌ల్ల గ్యాస్ ట్ర‌బుల్ స‌మ‌స్య అస‌లు ఉండ‌దు. మ‌రి ఆ సూచ‌న‌లు ఏమిటంటే.. 1. ఉద‌యం నిద్ర లేచిన వెంట‌నే 1 లీట‌ర్ పావు గోరు వెచ్చ‌ని నీళ్ల‌ను తాగాలి. దీని వ‌ల్ల విరేచ‌నం … Read more

ఈ ఒక్క‌ చిట్కాతో అధిక బరువు, పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు, గ్యాస్, అసిడిటీ, అజీర్ణం, మలబద్దకం.. అన్నీ మాయం అవుతాయి..!

అధిక బ‌రువు, పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు, గ్యాస్‌, అసిడిటీ, అజీర్ణం, మ‌ల‌బ‌ద్ద‌కం.. వంటి స‌మ‌స్య‌ల‌తో చాలా మంది బాధ‌ప‌డుతున్నారు. చాలా మందికి ఈ స‌మ‌స్య‌లు అన్నీ ఉంటున్నాయి. అయితే మ‌న ఇంట్లో ఉండే స‌హ‌జ‌సిద్ధ‌మైన ప‌దార్థాల‌తోనే ఈ స‌మ‌స్య‌ల‌న్నింటికీ ఒకే దెబ్బ‌లో చెక్ పెట్ట‌వ‌చ్చు. అందుకు గాను వాటితో ఒక పానీయాన్ని త‌యారు చేసి రోజూ తీసుకోవాలి. మ‌రి అదేమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! ఒక పాత్ర‌లో లీట‌ర్ నీటిని తీసుకోవాలి. అందులో ఒక నిమ్మ‌కాయ‌ను అలాగే చిన్న … Read more

క‌డుపులో మంట‌, గ్యాస్ ఉన్నాయా ? అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

కారం, మ‌సాలాలు ఉండే ఆహారాల‌ను అధికంగా తిన్నా లేదా అజీర్ణం వ‌ల్ల‌.. మాంసాహారాల‌ను, కొవ్వు ప‌దార్థాల‌ను ఎక్కువ‌గా తిన్నా.. చాలా మందికి స‌హ‌జంగానే క‌డుపులో మంట వ‌స్తుంటుంది. అయితే కింద తెలిపిన చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల క‌డుపులో మంట‌ను త‌గ్గించుకోవ‌చ్చు. దీంతోపాటు గ్యాస్ స‌మ‌స్య కూడా త‌గ్గుతుంది. మ‌రి ఆ చిట్కాలు ఏమిటంటే.. * క‌డుపులో మంట‌గా ఉంటే కొబ్బ‌రి నీళ్ల‌ను తాగుతుండాలి. దీని వ‌ల్ల జీర్ణాశ‌యం చ‌ల్ల‌బ‌డుతుంది. మంట త‌గ్గుతుంది. గ్యాస్ స‌మ‌స్య పోతుంది. పూట‌కు … Read more

వేళ‌కు భోజ‌నం చేయ‌క‌పోతే గ్యాస్ వ‌స్తుందా ?

మ‌న‌లో చాలా మందికి గ్యాస్ స‌మ‌స్య వ‌స్తుంటుంది. గ్యాస్ స‌మ‌స్య వ‌స్తే స‌హ‌జంగానే చాలా మంది మెడిక‌ల్ షాపుకు వెళ్లి ఏదో ఒక మెడిసిన్ కొని తెచ్చి వేసుకుంటారు. దీంతో స‌మ‌స్య అప్ప‌టిక‌ప్పుడు త‌గ్గుతుంది. కానీ మ‌ళ్లీ ఆ స‌మ‌స్య‌ను కొని తెచ్చుకుంటారు. ఇలా ఈ సైకిల్ రిపీట్ అవుతుంది. అయితే గ్యాస్ స‌మ‌స్య ఎందుకు వ‌స్తుందో తెలుసుకుని దానికి ప‌రిష్కారం చేస్తే ఆ స‌మ‌స్య రాకుండా జాగ్ర‌త్త ప‌డ‌వ‌చ్చు. మ‌నం వేళ‌కు భోజ‌నం చేయ‌క‌పోతే గ్యాస్ … Read more

గ్యాస్ వ‌ల్ల పొట్ట ఉబ్బిన‌ట్లు అవుతుందా ? ఈ ఆహారాన్ని తీసుకుంటే చాలు, స‌మ‌స్య త‌గ్గుతుంది..!

గ్యాస్ స‌మ‌స్య అనేది స‌హ‌జంగానే చాలా మందికి వ‌స్తుంటుంది. దీని వ‌ల్ల పొట్టంతా ఉబ్బిన‌ట్లు అనిపిస్తుంది. క‌డుపు ఉబ్బ‌రంగా ఉంటుంది. దీంతో ఆక‌లి వేయదు. ఏ ఆహారం తిన‌బుద్ధి అనిపించ‌దు. అయితే ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డేందుకు ఒక సూప‌ర్ ఫుడ్ ఉంది. అదేమిటంటే.. నిత్యం చాలా మంది పెరుగును తింటుంటారు. పెరుగులో అనేక పోష‌కాలు ఉంటాయి. దీన్ని కొంద‌రు భోజ‌నం చివ‌ర్లో తింటారు. పెరుగు తిన‌కుండా కొంద‌రు భోజ‌నాన్ని పూర్తి చేయ‌రు. అయితే గ్యాస్ … Read more