Acidity : కడుపులో మంటగా ఉందా ? ఈ చిట్కాలను పాటించి చూడండి.. చల్లబడుతుంది..!

Acidity : కడుపులో మంట.. దీన్నే అసిడిటీ అంటారు. ఎలా పిలిచినా సరే ఇది వచ్చిందంటే ఒక పట్టాన తగ్గదు. అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కడుపులో మంట ఉంటే ఏ పని చేయబుద్దికాదు. ఏమీ తినలేం. తీవ్ర అవస్థలు పడాల్సి వస్తుంది. అయితే అసిడిటీ సమస్య వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. వేళకు భోజనం చేయకపోవడం.. రాత్రి పూట బాగా ఆలస్యంగా తినడం.. మద్యం ఎక్కువగా సేవించడం.. పొగ తాగడం.. కారం, మసాలాలు అధికంగా ఉండే … Read more

Acidity : అసిడిటీ, గ్యాస్, కడుపులో మంటకు.. అద్భుతమైన ఆయుర్వేద చిట్కాలు..!

Acidity : ప్రస్తుత తరుణంలో అసిడిటీ, గ్యాస్‌, కడుపులో మంట సమస్యలు చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. నిపుణులు చెబుతున్న ప్రకారం.. ప్రతి 10 మందిలో దాదాపుగా 8 మంది ఈ సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే కడుపులో మంటతోపాటు త్రేన్పులు, కడుపు ఉబ్బరం, మలబద్దకం, అజీర్ణం.. వంటి సమస్యలతోనూ సతమతం అవుతున్నారు. సాధారణంగా మనకు ఈ సమస్యలన్నీ పలు కారణాల వస్తుంటాయి. అసిడిటీని కలిగించే ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం లేదా అజీర్ణం.. కారం, మసాలాలను … Read more

కడుపులోని గ్యాస్‌, మంట‌ను వదిలించుకోవడానికి ఈ చిట్కాలను ప్రయత్నించండి..!

మనకు ఇష్టమైన వంటకాలు మన ముందు ఉన్నప్పుడు మనం అన్నింటినీ ఆస్వాదిస్తాము. మనల్ని మనం నియంత్రించుకోలేము. అటువంటి పరిస్థితిలో మనం ఎక్కువగా తిన్నప్పుడు గ్యాస్ తరచుగా ఏర్పడుతుంది. పొట్టలోని గ్యాస్ట్రిక్ గ్రంథులు అధికంగా యాసిడ్‌ను స్రవిస్తాయి. ఇది గ్యాస్, నోటి దుర్వాసన, కడుపు నొప్పి, ఇతర లక్షణాలను కలిగిస్తుంది. మనలో చాలా మందికి ఈ సమస్య సాధారణం. పొట్టలోని గ్యాస్‌ని వదిలించుకోవడానికి కొన్ని చిట్కాలను కూడా ప్రయత్నించవచ్చు. 1. ఆయుర్వేదంలో మజ్జిగను సాత్విక ఆహారంగా చెబుతారు. మీకు … Read more

ఈ ఒక్క‌ చిట్కాతో అధిక బరువు, పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు, గ్యాస్, అసిడిటీ, అజీర్ణం, మలబద్దకం.. అన్నీ మాయం అవుతాయి..!

అధిక బ‌రువు, పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు, గ్యాస్‌, అసిడిటీ, అజీర్ణం, మ‌ల‌బ‌ద్ద‌కం.. వంటి స‌మ‌స్య‌ల‌తో చాలా మంది బాధ‌ప‌డుతున్నారు. చాలా మందికి ఈ స‌మ‌స్య‌లు అన్నీ ఉంటున్నాయి. అయితే మ‌న ఇంట్లో ఉండే స‌హ‌జ‌సిద్ధ‌మైన ప‌దార్థాల‌తోనే ఈ స‌మ‌స్య‌ల‌న్నింటికీ ఒకే దెబ్బ‌లో చెక్ పెట్ట‌వ‌చ్చు. అందుకు గాను వాటితో ఒక పానీయాన్ని త‌యారు చేసి రోజూ తీసుకోవాలి. మ‌రి అదేమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! ఒక పాత్ర‌లో లీట‌ర్ నీటిని తీసుకోవాలి. అందులో ఒక నిమ్మ‌కాయ‌ను అలాగే చిన్న … Read more

అసిడిటీని త‌గ్గించే ఇంటి చిట్కాలు..!

జీర్ణ‌స‌మ‌స్య‌లు అనేవి స‌హ‌జంగానే మ‌న‌కు వ‌స్తుంటాయి. కానీ కొంద‌రు వాటిని ప‌ట్టించుకోరు. నిర్ల‌క్ష్యం చేస్తుంటారు. ఎందుకంటే జీర్ణ‌స‌మ‌స్య‌లు వ‌చ్చినా ఎక్కువ రోజులు ఉండ‌వు. కానీ వాటిని ప‌ట్టించుకోక‌పోతే అవి తీవ్ర‌త‌రం అయ్యేందుకు అవ‌కాశం ఉంటుంది. దీంతో ప్రాణాల మీద‌కు వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది. ఇక జీర్ణ స‌మ‌స్య‌ల్లో అసిడిటీ చాలా మందికి వ‌స్తుంటుంది. జీర్ణాశ‌యంలో ఉత్ప‌త్తి అయ్యే ఆమ్లాలు ఆహార నాళాన్ని ఇబ్బందుల‌కు గురి చేస్తాయి. దీంతో అసిడిటీ వ‌స్తుంది. గుండెల్లో మంట‌గా ఉన్న‌ట్లు అనిపిస్తుంది. ఛాతి, … Read more

అసిడిటీ సమస్యకు సహజసిద్ధమైన చిట్కాలు..!

మనలో చాలా మందికి అప్పుడప్పుడు అసిడిటీ సమస్య వస్తుంటుంది. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. కారం, మసాలాలు, పులుపు ఉండే ఆహారాలను అధికంగా తీసుకోవడం, అతిగా భోజనం చేయడం, మద్యం సేవించడం, పొగ తాగడం, ఒత్తిడి వంటి కారణాల వల్ల అసిడిటీ సమస్య వస్తుంటుంది. ఇక వేళకు భోజనం చేయకపోయినా కొందరికి ఈ సమస్య వస్తుంది. అయితే ఇందుకు ఇంగ్లిష్‌ మెడిసిన్‌తో పనిలేదు. ఇంట్లో ఉండే సహజసిద్ధమైన పదార్థాలతోనే అసిడిటీ సమస్య నుంచి బయట పడవచ్చు. మరి … Read more

మలబద్దకం, కడుపు ఉబ్బరం సమస్యలు ఉన్నాయి.. ఏం చేయాలి ?

ఉసిరికాయ, తానికాయ, కరక్కాయల పొడిని సమాన భాగాల్లో తీసుకుని కలిపి తయారు చేసే మిశ్రమాన్ని త్రిఫల చూర్ణం అంటారు. దీని గురించి చాలా మందికి తెలుసు. కానీ ఎలా వాడాలో తెలియదు. అయితే త్రిఫల చూర్ణం అనేక సమస్యలకు పనిచేస్తుంది. మలబద్దకం, కడుపు ఉబ్బరం, కడుపునొప్పి సమస్యలు ఉన్నవారు ఒక గ్లాస్‌ మజ్జిగలో ఇంగువ, త్రిఫల చూర్ణంలను కొద్ది కొద్దిగా వేసి తీసుకోవాలి. రాత్రి పూట నిద్రకు ఉపక్రమించే ముందు తీసుకుంటే ఫలితం ఉంటుంది. దీని వల్ల … Read more

గ్యాస్ స‌మ‌స్య ఉన్న‌వారు నిమ్మ‌ర‌సం తాగ‌వ‌చ్చా ?

Can people with gas problems drink lemon juice

నిమ్మ‌ర‌సాన్ని రోజూ తాగడం వ‌ల్ల మ‌న‌కు అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌న్న సంగ‌తి తెలిసిందే. నిమ్మ‌ర‌సం, తేనె రెండింటి కాంబినేష‌న్ మ‌న అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేస్తుంది. అయితే నిమ్మ‌ర‌సం ఆమ్ల స్వ‌భావాన్ని క‌లిగి ఉంటుంది క‌దా, క‌నుక గ్యాస్ స‌మ‌స్య ఉన్న‌వారు నిమ్మ‌ర‌సం తాగ‌కూడ‌దు.. అని చెప్పి కొంద‌రు నిమ్మ‌రసాన్ని తీసుకునేందుకు అయిష్ట‌త‌ను ప్ర‌ద‌ర్శిస్తుంటారు. నిజానికి వారిది అపోహే. ఎందుకంటే.. నిమ్మ‌ర‌సం ఆమ్ల స్వ‌భావాన్ని క‌లిగి ఉంటుంది. క‌రెక్టే. అయితే నిమ్మ‌ర‌సాన్ని తీసుకున్న‌ప్పుడు అది మ‌న … Read more

అసిడిటీని త‌గ్గించే 5 అద్భుత‌మైన చిట్కాలు..!

జీర్ణాశ‌యంలో ఆమ్లాలు ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అవడం వ‌ల్ల మ‌న‌కు అప్పుడ‌ప్పుడు అసిడిటీ వ‌స్తుంటుంది. దీన్నే హార్ట్ బ‌ర్న్ అంటారు. దీని వ‌ల్ల క‌డుపులో మంట‌గా ఉంటుంది. అలాగే ఛాతి, మెడ భాగాల్లోనూ నొప్పి వ‌స్తుంది. అయితే స‌మ‌స్య తీవ్ర‌త‌రం అయితే అసిడిటీ ప్ర‌భావం గొంతు వ‌ర‌కు వ‌స్తుంది. దీంతో తీవ్ర‌మైన ఇబ్బందులు క‌లుగుతాయి. సాధార‌ణంగా కొవ్వు ప‌దార్థాల‌ను, మ‌సాలాలు, కారం అధికంగా ఉన్న ఆహారాల‌ను తిన‌డం వ‌ల్ల అసిడిటీ వ‌స్తుంది. అయితే ఇందుకు ఇంగ్లిష్ మెడిసిన్‌ను వాడాల్సిన … Read more