Ayurvedic Remedies For Diabetes : షుగ‌ర్‌ను త‌గ్గించే ఆయుర్వేద చిట్కాలు.. ఇలా చేయండి చాలు..!

Ayurvedic Remedies For Diabetes : నేటి త‌రుణంలో మ‌న‌లో చాలా మందిని వేధిస్తున్న దీర్ఘ‌కాలిక అనారోగ్య స‌మ‌స్య‌ల్లో షుగ‌ర్ వ్యాధి కూడా ఒక‌టి. వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య బారిన ప‌డుతున్నారు. షుగ‌ర్ వ్యాధి కార‌ణంగా త‌లెత్తే స‌మ‌స్య‌లు అంతా ఇంతా కాదు. మారిన మ‌న ఆహార‌పు అల‌వాట్లే ఈ స‌మ‌స్య బారిన ప‌డ‌డానికి ప్ర‌ధాన కార‌ణాలని చెప్ప‌వ‌చ్చు. షుగ‌ర్ వ్యాధి బారిన ప‌డితే మ‌నం జీవితాంతం మందులు వాడాల్సి ఉంటుంది. మందులు … Read more

Kidney Stones Ayurvedic Remedies : కిడ్నీల్లో రాళ్ల‌ను క‌రిగించే.. ఆయుర్వేద చిట్కాలు..!

Kidney Stones Ayurvedic Remedies : మ‌న‌లో చాలా మంది మూత్ర‌పిండాల్లో రాళ్ల స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రిని ఈ స‌మస్య వేధిస్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు. మూత్ర‌పిండాలల్లో రాళ్ల కార‌ణంగా విప‌రీత‌మైన నొప్పి, తీవ్ర‌మైన బాధ క‌లుగుతుంది. మారిన మ‌న జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్లు, నీటిని ఎక్కువ‌గా తాగ‌క‌పోవ‌డం వంటి వివిధ కార‌ణాల చేత ఈ స‌మ‌స్య త‌లెత్తుతుంది. సాధార‌ణంగా ఈ స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డాలంటే శ‌స్త్ర‌చికిత్స ఒక్క‌టే మార్గ‌మ‌ని … Read more

Ayurvedic Remedies For Black Hair : మీ తెల్ల జుట్టును న‌ల్ల‌గా మార్చే ఆయుర్వేద చిట్కాలు.. రిజ‌ల్ట్ చూస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

Ayurvedic Remedies For Black Hair : మ‌న‌లో చాలా మంది తెల్ల జుట్టు స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. పూర్వం వ‌య‌సుపైబ‌డిన వారిలోనే క‌నిపించే ఈ స‌మ‌స్య నేటి త‌రుణంలో యువ‌తలో కూడా క‌నిపిస్తుంది. మారిన మ‌న జీవ‌న విధానం, వాతావ‌ర‌ణ కాలుష్యం, పోష‌కాలు క‌లిగిన ఆహారాన్ని తీసుకోక‌పోవ‌డం వంటి వివిధ కార‌ణాల చేత జుట్టు తెల్ల‌బ‌డుతూ ఉంటుంది. అయితే చాలా మంది తెల్ల‌జుట్టును న‌ల్ల‌గా మార్చుకోవ‌డానికి హెయిర్ డైల‌ను వాడుతూ ఉంటారు. అయితే హెయిన్ డైల‌ను … Read more

Over Weight : అధిక బ‌రువు స‌మ‌స్య‌కు ఆయుర్వేద వైద్యం..!

Over Weight : అధిక బ‌రువు స‌మ‌స్య అనేది ప్ర‌స్తుతం చాలా మందిని ఇబ్బందుల‌కు గురిచేస్తోంది. దీని వ‌ల్ల ఇత‌ర అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా వ‌స్తున్నాయి. క‌నుక బ‌రువు త‌గ్గ‌డం ఆవ‌శ్య‌కం అయింది. అధిక బ‌రువును త‌గ్గించుకోక‌పోతే షుగ‌ర్‌, బీపీ, హార్ట్ ఎటాక్ వంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయి. కాబ‌ట్టి బ‌రువును నియంత్ర‌ణ‌లో ఉంచుకోవాలి. అయితే ఇందుకు గాను ఆయుర్వేద వైద్యం ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంది. ఆయుర్వేదంలో చెప్పినట్లు కొన్ని చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల అధిక బ‌రువును సుల‌భంగా … Read more

Acidity : అసిడిటీ, గ్యాస్, కడుపులో మంటకు.. అద్భుతమైన ఆయుర్వేద చిట్కాలు..!

Acidity : ప్రస్తుత తరుణంలో అసిడిటీ, గ్యాస్‌, కడుపులో మంట సమస్యలు చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. నిపుణులు చెబుతున్న ప్రకారం.. ప్రతి 10 మందిలో దాదాపుగా 8 మంది ఈ సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే కడుపులో మంటతోపాటు త్రేన్పులు, కడుపు ఉబ్బరం, మలబద్దకం, అజీర్ణం.. వంటి సమస్యలతోనూ సతమతం అవుతున్నారు. సాధారణంగా మనకు ఈ సమస్యలన్నీ పలు కారణాల వస్తుంటాయి. అసిడిటీని కలిగించే ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం లేదా అజీర్ణం.. కారం, మసాలాలను … Read more

అధిక బరువు తగ్గేందుకు ఆయుర్వేద చిట్కాలు..!

ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో 69 శాతం మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. అధిక బరువు పెరిగేందుకు అనేక కారణాలు ఉంటాయి. అయితే అధికంగా బరువు ఉన్నవారు రోజూ పౌష్టికాహారం తీసుకోవాలి. వ్యాయామం చేయాలి. దీంతోపాటు కింద తెలిపిన ఆయుర్వేద చిట్కాలను పాటించాలి. దీంతో బరువును తేలిగ్గా తగ్గించుకోవచ్చు. 1. ఉదయం పరగడుపునే పావు గ్లాసు గోరు వెచ్చని నీళ్లలో రెండు టీస్పూన్ల తేనెను కలిపి తాగుతుంటే అధిక బరువు తగ్గుతారు. 2. … Read more

కళ్ల కింద నల్లని వలయాలు, మొటిమలను తగ్గించుకునేందుకు ఆయుర్వేద చిట్కాలు..!

కళ్ల కింద నల్లని వలయాలు అనేవి సహజంగానే చాలా మందికి వస్తుంటాయి. రాత్రి పూట ఆలస్యంగా నిద్రపోవడం, కళ్లద్దాలను ధరించడం.. వంటి కారణాల వల్ల కళ్ల కింద నల్లని వలయాలు ఏర్పడుతుంటాయి. ఇక దీంతోపాటు చాలా మందికి మొటిమల సమస్యలు కూడా ఉంటాయి. అయితే అలాంటి వారు కింద తెలిపిన పలు ఆయుర్వేద చిట్కాలను పాటిస్తే ఆ రెండు సమస్యల నుంచి ఒకేసారి బయట పడవచ్చు. ఒకే దెబ్బకు రెండు పిట్టలనే సామెత ప్రకారం.. ఒకేసారి రెండు … Read more

అధిక బ‌రువు త‌గ్గి స‌న్న‌గా మారాలంటే పాటించాల్సిన ఆయుర్వేద చిట్కాలు, సూచ‌న‌లు..!

అధికంగా బ‌రువు ఉన్న‌వారు ఆ బ‌రువు త‌గ్గి స‌న్న‌గా మారాలంటే రోజూ అనేక క‌ఠిన నియ‌మాల‌ను పాటించాల్సి ఉంటుంది. రోజూ వ్యాయామం చేయ‌డంతోపాటు పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. అయితే కింద తెలిపిన ఆయుర్వేద చిట్కాలు, సూచ‌న‌లు బ‌రువు త‌గ్గేందుకు స‌హాయ ప‌డ‌తాయి. వాటిని పాటిస్తే అధిక బ‌రువును త‌గ్గించుకుని స‌న్న‌గా మార‌వ‌చ్చు. మ‌రి ఆ సూచ‌న‌లు, చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! అధిక బ‌రువు త‌గ్గేందుకు ఆయుర్వేద చిట్కాలు * ముల్లంగి రసాన్ని 3 టీస్పూన్ల చొప్పున రోజుకు … Read more

వాస‌నను కోల్పోయారా ? వాస‌న‌ల‌ను స‌రిగ్గా గుర్తించ‌లేకపోతున్నారా ? అయితే ఈ ఆయుర్వేద చిట్కాల‌ను పాటించండి..!

జ‌లుబు, ముక్కు దిబ్బ‌డ వంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వచ్చిన‌ప్పుడు స‌హ‌జంగానే మ‌న ముక్కు వాస‌న చూసే శ‌క్తిని కోల్పోతుంది. ఆ స‌మ‌స్య‌లు త‌గ్గ‌గానే ముక్కు య‌థావిధిగా పనిచేస్తుంది. అయితే కొంద‌రికి ముక్కు వాస‌న చూసే శ‌క్తిని కోల్పోతుంది. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. దీన్నే Anosmia అంటారు. అయితే కింద తెలిపిన ఆయుర్వేద చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల వాస‌న శ‌క్తిని మ‌ళ్లీ తిరిగి పొంద‌వ‌చ్చు. మ‌రి ఆ చిట్కాలు ఏమిటంటే.. * నాలుగు లేదా ఐదు వెల్లుల్లి … Read more

తెల్ల‌గా ఉండే జుట్టును న‌ల్ల‌గా మార్చుకోవ‌డానికి ఆయుర్వేదంలో ఉన్న చిట్కాలు.. త‌ప్ప‌క తెలుసుకోవాలి..!

మ‌న‌లో కొంద‌రికి యుక్త వ‌య‌స్సులోనే జుట్టు తెల్ల‌గా మారుతుంది. అందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. సాధార‌ణంగా వృద్ధాప్య ఛాయ‌లు మీద ప‌డుతున్న వారికి జుట్టు తెల్ల‌బ‌డుతుంది. కానీ యుక్త వ‌య‌స్సులో వెంట్రుక‌లు తెల్ల‌బ‌డుతున్నాయి అంటే ఏదో స‌మ‌స్య ఉంద‌ని అర్థం. అయితే తెల్ల‌ని జుట్టును న‌ల్ల‌గా మార్చుకునేందుకు ఆయుర్వేదంలో ప‌లు అద్భుత‌మైన చిట్కాలు అందుబాటులో ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. * పాలకూర ఆకులు, కరివేపాకుల‌ను సమానంగా తీసుకుని మిక్సీలో వేసి పేస్ట్‌లా ప‌ట్టుకోండి. అనంత‌రం … Read more