వీటిని తాగితే చాలు.. కిడ్నీల్లో ఉండే ఎంతటి స్టోన్స్ అయినా సరే కరిగిపోతాయి..!
చాలామంది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. ఎక్కువగా కిడ్నీలో రాళ్లు చేరడం వంటివి చాలా మందిలో కలుగుతున్నాయి. కిడ్నీలో రాళ్లు చేరడం వలన ఇబ్బంది పడాలి. కిడ్నీలో రాళ్లు కరిగించుకోవడానికి ఈ ఆహార పదార్థాలు మీకు బాగా ఉపయోగపడతాయి. ఈ ఆహార పదార్థాలతో కిడ్నీలో రాళ్లు కరిగించుకోండి. రోజుకి 6 నుండి 8 గ్లాసులు వరకు నీళ్లు తాగితే కిడ్నీలో రాళ్లు సులభంగా కరుగుతాయి. దానిమ్మ రసం, నిమ్మరసం, సూప్ లాంటి లిక్విడ్ ఫుడ్స్ ని తీసుకుంటే కూడా … Read more









