Kidney Stones : వీటిని తీసుకుంటే ఎంతటి కిడ్నీ స్టోన్లు అయినా సరే కరిగిపోతాయి..!
Kidney Stones : కిడ్నీలో రాళ్ల సమస్య ప్రస్తుతం చాలా మందికి వస్తోంది. చిన్నా పెద్దా ఈ సమస్య బారిన పడుతున్నారు. దీని వల్ల పొట్టలో నొప్పిగా ఉంటుంది. మూత్ర విసర్జన తరచూ చేయాల్సి వస్తుంది. మూత్రం పోసిన తరువాత మంటగా కూడా ఉంటుంది. నొప్పిని తాళలేకపోతుంటారు. అయితే కిడ్నీ స్టోన్లు అనగానే చాలా మంది కంగారు పడుతుంటారు. కానీ వాటిని సహజసిద్ధంగానే కరిగించుకోవచ్చు. అందుకు కింద తెలిపిన చిట్కాలను పాటించాలి. ఇప్పుడు ఏం చేయాలో తెలుసుకుందాం. … Read more









