ఈ గింజలు నిజంగా మన శరీరంపై మ్యాజిక్ చేస్తాయి.. ఎలా తీసుకోవాలంటే..?
అధిక బరువును గణనీయంగా తగ్గించేస్తుంది, కేలరీలు అతి తక్కువ, ఒక మంచి ఆహారంగా కూడా పనిచేసి మీరు సన్నగా నాజూకుగా వుండేలా చేస్తుంది. కొల్లెస్టరాల్ స్ధాయిలను బాగా తగ్గిస్తుంది. ఇన్ని ప్రయోజనాలున్న ఈ గింజలేమిటో తెలుసా? అదే బార్లీ గింజలు. తెలుగు వారికి బార్లీ గింజలు కొత్తేమీ కాదు. గతంలో ఇండ్లలో ఒక్కరోజు జ్వరం పడితగ్గితే చాలు బార్లీ జావలు కాచి ఇచ్చేవారు. అద్భుతమైన ఈ గింజలో నీటిలో కరగని పీచు వుండి శరీరంలో నీటిని నిలిపివుంచుతుంది….