బార్లీ నీరు.. రోజూ తాగితే బోలెడు లాభాలు..!
బార్లీ గింజలు చూసేందుకు అచ్చం గోధుమల్లాగే ఉంటాయి. కానీ వీటితో నిజానికి గోధుమల కన్నా ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి. బార్లీ గింజలను సాధారణంగా నీటిలో మరిగించి ఆ నీటిలో నిమ్మరసం, తేనె కలుపుకుని చాలా మంది తాగుతుంటారు. అయితే ఇలా తరచూ తాగుతుంటే అనేక సమస్యల నుంచి బయట పడవచ్చు. బార్లీ నీటి తయారీ ఇలా… ఒక పాత్రలో గుప్పెడు బార్లీ గింజలను వేసి అందులో ఒక లీటర్ నీటిని పోయాలి. అనంతరం 15 నుంచి 20 … Read more









