Watermelon Seeds Powder : ఈ పొడిని రోజుకు 3 సార్లు తాగితే కిడ్నీ స్టోన్లు కరిగిపోతాయి.. మళ్లీ రానే రావు.. అదెలా తయారు చేయాలో చూడండి..
Watermelon Seeds Powder : నేడు మన దేశంలో అధిక శాతం మందిని ఇబ్బందులకు గురి చేస్తున్న వ్యాధుల్లో కిడ్నీ స్టోన్లు కూడా ఒకటి. ఇవి చాలా మందిలో ఏర్పడుతున్నాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా కిడ్నీ స్టోన్లు అందరిలోనూ వస్తున్నాయి. ఇందుకు కారణాలు కూడా అనేకం ఉంటున్నాయి. అయితే ఎలా వచ్చినా కిడ్నీ స్టోన్లు ఒకసారి ఏర్పడితే కనుక జాగ్రత్త వహించాల్సిందే. ఎందుకంటే ఏదైనా పద్ధతిలో వాటిని కరిగించుకున్నా అవి తిరిగి మళ్లీ వస్తాయి. కనుక … Read more









