కొలెస్ట్రాల్ అధికంగా పేరుకుపోతే జ‌రిగే అతి పెద్ద న‌ష్టం ఇదే..!

కొలెస్ట్రాల్‌తో బరువు పెరుగుతారని తెలుసు కానీ ఇది ఇంత కొంప ముంచుతుందని మీకు తెలుసా..? కొలెస్ట్రాల్‌ కంట్రోల్లో లేకపోతే ఎముకలు విరిగిపోతాయట. అధిక కొలెస్ట్రాల్‌ కారణంగా గుండె జబ్బు, మధుమేహం, బీపీ రావడం సాధారణం. ఇదేంది భయ్యా.. ఎముకలు కూడా విరిగిపోతాయా..? భారతదేశంలోని దాదాపు 25-30 శాతం పట్టణ ప్రజలు, 15-20 శాతం గ్రామీణ జనాభా అధిక కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్నారని అంచనా. అయితే అనియంత్రిత కొలెస్ట్రాల్ ఎముకల ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుందని చాలా తక్కువ … Read more

కిడ్నీ స్టోన్స్ ఉన్నాయా.. అయితే మీ ఎముక‌లు జాగ్ర‌త్త‌..!

చాలా మందికి కిడ్నీలో రాళ్లు ఉంటాయి. అటువంటి వాళ్ళకి ఆస్టియోపొరొసిస్ లేదా బోన్ ఫ్యాక్చర్ రిస్క్ ఉండొచ్చు అని తాజా స్టడీస్ ప్రకారం వెలువడింది. జర్నల్ అఫ్ బోన్ అండ్ మినరల్ రెసెర్చ్ లో ప్రచురించబడిన దాని ప్రకారం మూత్రపిండాల్లో రాళ్లు ఉన్న వారిలో సుమారు వన్ క్వార్ట్రర్ మందికి ఆస్టియోపొరోసిస్ డయాగోనిసెస్ లేదా బోన్ ఫ్రాక్చర్ అవ్వచ్చు అని అంటున్నారు. నిపుణులు ఈ విషయాలను చెప్పి ఇది మీకు ఉపయోగపడుతుంది అని మేము అనుకుంటున్నాము అని … Read more

టమోటో జ్యూస్‌తో ఎముకల బలాన్ని పెంచుకోండి..!!

పాలు తాగడం ద్వారా ఎముకలు బలపడతాయన్నది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఎముకల్లో బలాన్ని పెంచడానికి టొమాటో రసం కూడా బాగా ఉపయోగపడుతుందని కెనెడియన్ తాజా అధ్యయనంలో తేలింది. టొమాటోల్లో ఉండే లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ వల్ల ఎముకలు బలపడతాయని తెలిసింది. రుతుక్రమం ఆగిపోయిన కొందరు మహిళలపై నిర్వహించిన అధ్యయనంలో టొమాటో రసం వల్ల ఎముకలు బలపడతాయని నిరూపితమైంది. అయితే తాజా టొమాటో జ్యూస్ వల్లే ఈ ఫలితం ఉంటుందని, దాన్ని సాస్, కెచప్ రూపంలో … Read more

ఎముకలు దృఢంగా ఉండాలంటే టమోటాలు తినాల్సిందే..!

రోజూ ఓ టమోటాను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల ఆరోగ్యానికెంతో మేలని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఉడికించిన పాలకూర రసం, టమాటా రసం సమపాళ్ళలో కలిపి రాత్రి నిద్రించే ముందు తీసుకోవాలి. దీనివల్ల మలబద్దకం సమస్య అదుపులోకి వస్తుంది. టమాటాను సన్నగా తరిగి పెరుగులో కలిపి తీసుకుంటే కంటి చూపు మెరుగుపడుతుంది. ఆకలి లేమితో బాదపడేవారు టమాటాను ముక్కలుగా తరిగి వాటిపై ఉప్పు, మిరియాల పొడి చల్లుకుని తింటే సమస్య దూరమవుతుంది. రోజూ ఓ పచ్చి టమాటాను తినడం … Read more

షాకింగ్‌.. మాంసాహారుల క‌న్నా శాకాహారుల‌కే ఎముక‌లు ఎక్కువ‌గా విరుగుతాయి..!

మీరు శాకాహారులా ? అయితే ఇప్పుడు చెప్ప‌బోయేది మీకు నిజంగా చేదు వార్తే. ఎందుకంటే మాంసాహారం తినే వారి క‌న్నా శాకాహారం తినే వారి ఎముక‌లే ఎక్కువగా విరుగుతుంటాయ‌ని సైంటిస్టుల అధ్య‌య‌నంలో వెల్ల‌డైంది. సుమారుగా 55వేల మందిపై చేసిన అధ్య‌య‌నాల మేర‌కు సైంటిస్టులు ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. న‌ఫిల్డ్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ పాపులేష‌న్ హెల్త్ సైంటిస్టులు 18 ఏళ్ల పాటు సుదీర్ఘ అధ్య‌య‌నం చేప‌ట్టారు. మొత్తం 55వేల మందిపై 18 ఏళ్ల పాటు అధ్య‌య‌నం చేశారు. వారిలో … Read more

విరిగిన ఎముకలు త్వరగా అతుక్కోవాలంటే.. వీటిని తీసుకోవాలి..!

ప్రమాదాలు జరిగినప్పుడు లేదా అనుకోకుండా కింద పడినప్పుడు సహజంగానే ఎవరికైనా ఎముకలు విరుగుతుంటాయి. దీంతో తీవ్రమైన నొప్పి, బాధ కలుగుతాయి. అయితే డాక్టర్ వద్దకు వెళ్లి చికిత్స తీసుకున్నప్పటికీ.. ఎముకలు త్వరగా అతుక్కోవాలన్నా, వాటికి మళ్లీ బలం కలగాలన్నా.. కింద తెలిపిన పోషకాలు ఉన్న ఆహారాలను తీసుకోవాలి. మరి ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! 1. కాల్షియం ఎముకలు త్వరగా అతుక్కోవాలంటే అందుకు కాల్షియం కావాలి. కనుక కాల్షియం ఉన్న ఆహారాలను నిత్యం తీసుకోవాల్సి ఉంటుంది. … Read more

ఎముకలు దృఢంగా ఉండాలంటే.. ఈ మూడు పోషకాలను రోజూ తీసుకోవాల్సిందే..!

నిత్యం మనం అనేక పనులను సజావుగా చేయాలంటే శరీరం దృఢంగా ఉండాలి. అయితే శరీరాన్ని దృఢంగా ఉంచడంలో ఎముకలు కీలకపాత్ర పోషిస్తాయి. అవి సక్రమంగా పనిచేస్తేనే మనం ఏ పనినైనా సులభంగా చేయగలుగుతాం. ఎముకలు విరిగినా, నొప్పి కలిగినా మనకు విపరీతమైన బాధ కలుగుతుంది. అలాగే ఏ పనీ చేయలేం. కనుక ప్రతి ఒక్కరు ఎముకలను ఆరోగ్యంగా ఉంచుకోవాలి. అందుకుగాను ఈ మూడు పోషకాలు ఉన్న ఆహారాలను నిత్యం తీసుకోవాలి. మరి ఆ పోషకాలు ఏమిటంటే… కాల్షియం… … Read more

Thotakura : వారంలో 2 సార్లు తింటే చాలు.. ఎముక‌లు ఉక్కులా మారుతాయి..!

Thotakura : ఆకుకూరలను తీసుకుంటే మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఆకుపచ్చని ఆకుకూరల్లో ఉన్న పోషకాలు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. కాబట్టి ఆకుకూరలను అసలు మానకుండా తీసుకోవటం అలవాటు చేసుకోవాలి. ఆకుకూరలు చాలా చవకగా ఎక్కువ పోషకాలతో దొరుకుతాయి. ఆకుకూరల్లో రారాజు తోటకూర. తోటకూరలో ఎన్నో పోషక విలువలు ఉంటాయి. తోటకూరలో చాలా రకాలు ఉన్నప్పటికీ అన్ని రకాలలోనూ దాదాపుగా ఒకే రకమైన పోషక విలువలు ఉంటాయి. తోటకూరతో చేసే వంటలు రుచిగా … Read more

ఈ ఫుడ్స్‌ను అతిగా తినొద్దు.. ఎముక‌ల‌కు చాలా డేంజ‌ర్‌.. విరిగే చాన్స్ ఉంటుంది..!

మ‌న ఎముక‌లు ఆరోగ్యంగా ఉండాలంటే మ‌న‌కు క్యాల్షియం అవ‌సరం అన్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. క్యాల్షియం వ‌ల్లే ఎముక‌లు బ‌లంగా ఉంటాయి. ఇక మనం తినే ఆహారంలో ఉండే క్యాల్షియంను శ‌రీరం శోషించుకోవాలంటే అందుకు విట‌మిన్ డి కూడా అవ‌స‌ర‌మే. ఈ క్ర‌మంలోనే క్యాల్షియం ఉండే ఆహారాల‌ను తిన‌డంతోపాటు విట‌మిన్ డి అందేలా చూసుకోవాల‌ని డాక్ట‌ర్లు చెబుతుంటారు. అయితే కొన్ని ర‌కాల ఆహారాలు మాత్రం క్యాల్షియం శోష‌ణ‌ను అడ్డుకుంటాయి, దీంతో ఎముక‌ల‌కు త‌గినంతగా క్యాల్షియం ల‌భించ‌క క్యాల్షియం … Read more

Bones Health : చ‌లికాలంలో వీటిని తింటే మీ ఎముక‌లు సేఫ్‌.. లేదంటే విరిగిపోతాయి జాగ్ర‌త్త‌..!

Bones Health : చ‌లికాలంలో ఆహ్లాద‌క‌ర‌మైన వాతావ‌రణంతో పాటు అనేక రకాల అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా మ‌న‌ల్ని వెంట‌డ‌తాయ‌ని చెప్ప‌వ‌చ్చు. చ‌లికాలంలో మ‌న‌ల్ని వేధించే అనారోగ్య స‌మ‌స్య‌ల‌ల్లో ఎముకల‌కు సంబంధించిన స‌మ‌స్య‌లు కూడా ఒక‌టి. చ‌లికాలంలో ఎముకలు బ‌ల‌హీనప‌డి విరిగే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. శీతాకాలంలో ఎముక‌లు విరగ‌డం 20 శాతం ఎక్కువ‌గా ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు. క‌నుక మ‌నం శీతాకాలంలో ఎముక‌లు ధృడంగా ఉంచే ఆహారాల‌ను ఎక్కువ‌గా తీసుకోవాలి. ఎముక‌ల‌ను ధృడంగా చేసే ఆహారాల గురించి … Read more