రోజూ ట‌మాటాల‌ను తిన‌డం మ‌రిచిపోకండి.. ఎందుకంటే..?

ఎర్రటి టమాటాలలో ఆరోగ్యాన్ని కలిగించే పోషక విలువలు ఎన్నో వున్నాయి. అందరూ ఇష్టపడతారు. ఎక్కడపడితే అక్కడ ఈ పండు దొరుకుతుంది. మరి ఇంత తేలికగా లభించే ఈ టమాటా పండు ప్రయోజనాలు చూడండి. యాంటీ ఆక్సిడెంట్లు – టమాటాలలో బేటా కెరోటిన్ వుండటం చేత విటమిన్లు ఎ మరియు సి పుష్కలంగా లభిస్తాయి. రక్తంలో వుండే మలినాలను తొలగిస్తాయి. వీటిలో లైకోపెన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ప్రధానం అయినది. దీనికారణంగానే పండు ఎర్రగా కనపడుతుంది. ఈ పండు … Read more

టమాటాల‌ను మీరు తిన‌కూడదా..? అయితే వంట‌ల్లో వీటిని వేయండి..!

ట‌మాటాల‌ను మ‌నం రోజూ వంట‌ల్లో వేస్తుంటాం. వీటిని వేస్తే వంట‌ల‌కు చ‌క్క‌ని రుచి, రంగు వ‌స్తాయి. ట‌మాటాల‌ను నేరుగా ప‌చ్చిగా స‌లాడ్ రూపంలోనూ తింటారు. అయితే కొన్ని ర‌కాల ఆరోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వారు ట‌మాటాల‌ను తిన‌కూడ‌ద‌ని వైద్యులు చెబుతుంటారు. అలాంటి వారు ట‌మాటాలకు ప్ర‌త్యామ్నాయంగా ప‌లు ఆహారాల‌ను తిన‌వ‌చ్చు. ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఎర్ర క్యాప్సికంని మీరు టమాటాలకి బదులుగా వాడొచ్చు. సాండ్విచ్, సలాడ్ వంటి వాటిలో మీరు టమాటాలకి బదులుగా ఎర్ర క్యాప్సికం … Read more

ట‌మాటాల‌ను ఇలా తింటే ఎంతో ఆరోగ్యం..!

టమాటా పండ్లు ఆరోగ్యాన్నివ్వడమే కాదు బరువును కూడా సమర్ధవంతంగా తగ్గిస్తాయి. చలినుండి తట్టుకోవడానికి టమాట సూప్ తాగేస్తాం. మరి టమాటా ఆహారం అంటే? ఒక వారం లేదా రెండు వారాలలో బరువు తగ్గే ప్రణాళికలో భాగంగా టమాటా డైట్ వాడవచ్చు. వీటిలో మంచి పీచు, నీరు వుంటాయి కనుక కడుపు నింపి ఆకలిని నియంత్రిస్తాయి. టమాట డైట్ లో ఏముంటాయి? మీ ఆహారంలో టమాటాలు తినండి. టమాటాలు శాండివిచ్ లో పెట్టి తినవచ్చు లేదా ఒక జ్యూస్ … Read more

ట‌మాటాల‌ను తింటే కిడ్నీ స్టోన్లు ఏర్ప‌డుతాయా ? ఇందులో నిజ‌మెంత ?

మార్కెట్‌లో మ‌న‌కు సుల‌భంగా ల‌భించే అనేక ర‌కాల కూర‌గాయ‌ల్లో ట‌మాటాలు కూడా ఒక‌టి. వీటిని మ‌నం ఎంతో కాలంగా అనేక ర‌కాల వంట‌కాల్లో ఉప‌యోగిస్తున్నాం. వీటితో కూర‌లు, స‌లాడ్లు, చారు, సూప్స్‌, ఇత‌ర వంట‌కాలు చేసుకుంటారు. అయితే నిత్యం మ‌నం చేసుకునే ఏ కూర‌లో అయినా స‌రే ట‌మాటాలు ప‌డ‌క‌పోతే వాటికి స‌రైన రుచి రాదు. ఇక వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, విట‌మిన్లు, మిన‌ర‌ల్స్‌, ఫైబ‌ర్ వంటి మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాలు కూడా పుష్క‌లంగా ఉంటాయి. … Read more

ఎముకలు దృఢంగా ఉండాలంటే టమోటాలు తినాల్సిందే..!

రోజూ ఓ టమోటాను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల ఆరోగ్యానికెంతో మేలని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఉడికించిన పాలకూర రసం, టమాటా రసం సమపాళ్ళలో కలిపి రాత్రి నిద్రించే ముందు తీసుకోవాలి. దీనివల్ల మలబద్దకం సమస్య అదుపులోకి వస్తుంది. టమాటాను సన్నగా తరిగి పెరుగులో కలిపి తీసుకుంటే కంటి చూపు మెరుగుపడుతుంది. ఆకలి లేమితో బాదపడేవారు టమాటాను ముక్కలుగా తరిగి వాటిపై ఉప్పు, మిరియాల పొడి చల్లుకుని తింటే సమస్య దూరమవుతుంది. రోజూ ఓ పచ్చి టమాటాను తినడం … Read more

ట‌మాటాల‌తో ఇన్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఉన్నాయా..?

టమోటా.. ఈ కూరగాయ గురించి తెలియని వారు ఉండరు. ఇది లేనిదే ఏ వంటను కూడా వండలేము. టమోటాను కేవలం కూరలోకి మాత్రమే వేస్తారు అనుకుంటే పొరపాటే.. టమోటాతో ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయ్. అవి ఏంటి అనేది మనం ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం. టమోటాలు యాంటీ ఆక్సిడెంట్ లైకోపిన్ యొక్క ప్రధాన ఆహార వనరు. గుండె జబ్బులు, క్యాన్సర్ ను తగ్గించడంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయ్. టమోటాలో విటమిన్ సి, పొటాషియం, … Read more

టమాటాలను తింటే కిడ్నీ స్టోన్లు వస్తాయా..? ఇందులో నిజమెంత..?

మనకు మార్కెట్‌లో చాలా సులభంగా లభ్యమయ్యే అనేక రకాల కూరగాయల్లో టమాటాలు కూడా ఒకటి. వీటిని నిత్యం అనేక మంది కూరల్లో వాడుతుంటారు. కొందరు పలు ఆహార పదార్థాలను వండేందుకు ఉపయోగిస్తారు. ఇంకా కొందరు సలాడ్స్‌, సూప్‌, జ్యూస్‌ వంటివి చేసుకుని టమాటాలను తీసుకుంటుంటారు. అయితే టమాటాలను ఏ రకంగా తీసుకున్నా మనకు లాభమే ఉంటుంది కానీ, నష్టం మాత్రం ఉండదు. కానీ కొందరు మాత్రం టమాటాలను తింటే కిడ్నీ స్టోన్లు వస్తాయని అంటుంటారు. అయితే ఇందులో … Read more

Tomatoes : షుగర్ ఉన్నవాళ్లు టమాటాలని తీసుకోవచ్చా..?

Tomatoes : చాలామంది షుగర్ తో బాధపడుతున్నారు. షుగర్ ఉన్న వాళ్ళు ఎటువంటి ఆహార పదార్థాలను తీసుకోవాలి..?, ఎటువంటివి తీసుకోకూడదు అనేది అడిగి ఆరోగ్య నిపుణుల‌ సలహా మేరకు తీసుకోవాలే తప్ప అనవసరంగా ఆరోగ్యాన్ని పాడు చేసుకోకూడదు. ఏమైనా సందేహాలు ఉంటే క్లియర్ చేసుకొని ఆ తర్వాత మాత్రమే ఆహార పదార్థాలను తీసుకోవాలి. చాలామంది షుగర్ పేషెంట్లకి టమాటాలని తినొచ్చా లేదా అనే సందేహం ఉంటుంది. టమాటాలను తీసుకుంటే ఏమవుతుంది..?, ఏమైనా నష్టాలు ఉన్నాయా అనే సందేహం … Read more

Tomatoes Benefits : ట‌మాటాల‌ను అస‌లు ఎవ‌రెవ‌రు తిన‌వ‌చ్చు.. త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

Tomatoes Benefits : మ‌నం వంటింట్లో విరివిగా వాడే కూర‌గాయ‌ల్లో ట‌మాటాలు కూడా ఒక‌టి. ట‌మాటాలు ప్ర‌తి ఒక్క‌రి వంట‌గ‌దిలో త‌ప్ప‌కుండా ఉంటాయ‌నే చెప్ప‌వ‌చ్చు. ట‌మాటాల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటారు. ట‌మాటాల‌తో చేసే ఏ వంట‌క‌మైనా చాలా రుచిగా ఉంటుంది. ట‌మాటాల ధ‌ర ఎక్కువ‌గా ఉన్నా త‌క్కువ‌గా ఉన్న వీటిని మాత్రం కొనుగోలు చేయ‌కుండా వాడ‌కుండా ఉండ‌లేరు. అలాగే ట‌మాటాలు మ‌న ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. రోజూ ఒక్క ట‌మాటాను తీసుకున్నా … Read more

Tomatoes For Blackheads : ట‌మాటాల్లో ఇది క‌లిపి రాస్తే చాలు.. 2 నిమిషాల్లో బ్లాక్ హెడ్స్ పోతాయి..!

Tomatoes For Blackheads : ముఖంపై బ్లాక్ హెడ్స్ స‌మ‌స్య‌తో మ‌న‌లో చాలా మంది ఇబ్బందిప‌డుతూ ఉంటారు. ఇవి ఎక్కువ‌గా ముక్కు, కంటి కింది భాగం, గ‌డ్డం, బుగ్గ‌లు, నుదురు వంటి భాగాల్లో వస్తూ ఉంటాయి. జిడ్డు చ‌ర్మం ఉన్న వారిలో ఈ స‌మ‌స్య మ‌రింత ఎక్కువ‌గా ఉంటుంది. స‌హ‌జంగా చ‌ర్మంపై మృత‌క‌ణాలు, మురికి, దుమ్ము, ధూళి వంటివి పేరుకుపోతూ ఉంటాయి. చ‌ర్మంపై పేరుకుపోయిన వీటిని స‌రిగ్గా తొల‌గించ‌క‌పోవ‌డం వ‌ల్ల ముఖంపై ఉండే చ‌ర్మ రంధ్రాల్లో ఇవి … Read more