Blackheads : టూత్ బ్రష్ తో మీ ముక్కుపై రుద్ది చూడండి.. రిజల్ట్ చూసి షాకవుతారు..!
Blackheads : ముఖంపై మొటిమలు, నల్ల మచ్చలు ఉంటే అసలు ఏమాత్రం బాగుండదు. దీనికి తోడు బ్లాక్ హెడ్స్ ఒకటి. ఇవి ముఖాన్ని అందవిహీనంగా మారుస్తాయి. ముఖంపై అక్కడక్కడా చిన్న చిన్న ముళ్లుల్లా కనిపించే ఇవి ఎక్కువగా ముక్కుపై వస్తుంటాయి. బ్లాక్ హెడ్స్ వస్తే ముఖం అసహ్యంగా కనిపిస్తుంది. అయితే దీనికి చాలా మంది కాస్మొటిక్స్‌ను వాడుతుంటారు. కానీ సహజసిద్ధమైన పద్ధతిలోనే మనం బ్లాక్ హెడ్స్‌ను తొలగించుకోవచ్చు. అందుకు ఎలాంటి క్రీములను వాడాల్సిన పనిలేదు. బ్లాక్ హెడ్స్‌ను … Read more









