Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Blackheads : కేవ‌లం 5 నిమిషాల్లోనే బ్లాక్ హెడ్స్‌ను నిర్మూలించే అద్భుత‌మైన చిట్కా.. ఇలా చేయాలి..!

D by D
February 27, 2023
in చిట్కాలు, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Blackheads : మ‌న‌లో చాలా మందిని వేధించే చ‌ర్మ సంబంధిత స‌మ‌స్య‌ల్లో బ్లాక్ హెడ్స్ ఒక‌టి. ఈ స‌మ‌స్య కార‌ణంగా చాలా మంది ఎంతో ఇబ్బంది ప‌డుతుంటారు. ఇవి ఎక్కువ‌గా ముక్కు, నుదురు, ఛాతీ, గ‌డ్డం, బుగ్గ‌లు, తొడ‌లు, పిరుదుల‌ వంటి భాగాల్లో ఎక్కువ‌గా వస్తాయి. ఎక్కువ‌గా జిడ్డు చ‌ర్మం ఉన్న వారిలో, హార్మోన్ల అస‌మ‌తుల్య‌త స‌మ‌స్య‌లు ఉన్న వారిలో, యువ‌త‌లో ఈ స‌మ‌స్య క‌నిపిస్తుంది. చ‌ర్మం పై ఉండే ధూళి, దుమ్ము, మ‌లినాలు చ‌ర్మంపై ఉండే నూనెతో క‌లిసి బ్లాక్ హెడ్స్ గా మార‌తాయి. బ్లాక్ హెడ్స్ వ‌ల్ల ఎటువంటి స‌మ‌స్య‌లు త‌లెత్త‌న‌ప్ప‌టికి వీటి కార‌ణంగా ముఖం అంద‌విహీనంగా క‌న‌బ‌డుతుంది. బ్లాక్ హెడ్స్ ను తొల‌గించుకోవ‌డానికి చాలా మంది అనేక ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు.

మార్కెట్ లో దొరికే ఫేస్ వాష్ ల‌ను, స్క్ర‌బ‌ర్ల‌ను వాడుతూ ఉంటారు. అయిన‌ప్ప‌టికి ఫ‌లితం లేక ఎంతో ఇబ్బంది ప‌డుతూ ఉంటారు. ఎటువంటి ఖ‌ర్చు లేకుండా కేవ‌లం మ‌న ఇంట్లో ఉండే ప‌దార్థాల‌తో ఒక చిట్కాను త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల మ‌నం చాలా సుల‌భంగా బ్లాక్ హెడ్స్ ను తొల‌గించుకోవ‌చ్చు. బ్లాక్ హెడ్స్ ను తొల‌గించే చిట్కాను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను త‌యారు చేసుకోవ‌డానికి గానూ ముందుగా ఒక గిన్నెలో తెల్ల‌గా ఉండే ఏదో ఒక టూత్ పేస్ట్ ను పావు టీ స్పూన్ మోతాదులో తీసుకోవాలి. త‌రువాత ఇందులో 6 నుండి 7 చుక్క‌ల నిమ్మ‌ర‌సాన్ని వేసి క‌ల‌పాలి. త‌రువాత ఈ మిశ్ర‌మాన్ని బ్లాక్ హెడ్స్ పై రాసుకోవాలి. త‌రువాత సున్నితంగా ఉండే బ్ర‌ష్ తో 5 నిమిషాల పాటు స్క్ర‌బ్ చేసుకోవాలి. త‌రువాత శుభ్రం చేసుకోవాలి.

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026
Blackheads removal home remedy with toothpaste how to use it
Blackheads

ఇలా చేసిన త‌రువాత ఒక గిన్నెలో కోడిగుడ్డు తెల్ల‌సొన‌ను తీసుకుని బాగా క‌ల‌పాలి. టూత్ పేస్ట్ తో స్క్ర‌బ్ చేసుకున్న త‌రువాత తెల్ల‌సొన‌ను బ్లాక్ హెడ్స్ పై రాసుకోవాలి. త‌రువాత ఇందులో దూదిని ముంచి బ్లాక్ హెడ్స్ పై ఉంచి అతికించి ఉంచాలి. త‌రువాత ఈ దూదిపై మరికొద్దిగా తెల్ల‌సొన‌ను రాయాలి. త‌రువాత దూది పూర్తిగా ఆరిపోయే వ‌ర‌కు అలాగే ఉంచాలి. ఆరిన త‌రువాత దూదిని నెమ్మ‌దిగా తొల‌గించాలి. ఇలా వారానికి ఒక‌సారి చేయ‌డం వ‌ల్ల బ్లాక్ హెడ్స్ తొల‌గిపోతాయి. స‌మ‌స్య మ‌రీ ఎక్కువ‌గా ఉంటే వారానికి రెండు సార్లు చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల బ్లాక్ హెడ్స్ తొల‌గిపోయి చ‌ర్మం మృదువుగా త‌యార‌వుతుంది. బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు ఈ చిట్కాను వాడ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది.

Tags: Blackheads
D

D

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Bendakaya Masala Curry : బెండ‌కాయ‌ల‌తో మ‌సాలా క‌ర్రీని ఇలా ఎప్పుడైనా చేశారా.. ఎంతో బాగుంటుంది.. ఒక్క‌సారి రుచి చూడండి..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.