కిడ్నీరాళ్లకు ఔషధం నారింజ రసం..!

కిడ్నీలో రాళ్లు బాధపెడుతున్నాయా? రోజుకో గ్లాసు నారింజపండ్ల రసం తాగితే చాలు… రాళ్ల బాధ మాయమవుతుంది. ఇటీవలి పరిశోధనల్లో తేలిన నిజం ఇది. ఎన్నిసార్లు శస్త్రచికిత్స చేయించుకున్న చాలా మందిని కిడ్నీలో రాళ్ల సమస్య మళ్లీ మళ్లీ బాధపెడుతుంటుంది. ప్రతి రోజూ నారింజ పండ్లరసం తీసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడవచ్చంటున్నారు పరిశోధకులు. కాల్షియం వంటి రసాయనాల గాఢత విపరీతంగా పెరిగిపోవడం వల్ల కిడ్నీల్లో రాళ్లు ఏర్పడతాయి. ఆపరేషన్ ద్వారా వీటిని తొలగించినప్పటికి తిరిగి మళ్లీ రాళ్లు … Read more

నారింజ ర‌సంలో వేళ్ల‌ను ముంచితే..?

అమ్మాయిలకు గోర్లు పెంచుకోవడం అంటే మహాఇష్టం. కొంతమంది గోర్లు పలుచగా ఉంటాయి. దాంతో చాలా సులువుగా విరిగిపోతాయి. మరికొంతమందికి గోర్లు చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. అలా ఉంటే ఎక్కువరోజులు ఉంటాయిలే అనుకుంటారు. కానీ ఏదొక పనిలో అవి కొంచెం విరగడం స్టార్ట్‌ అవుతుంది. ఆ కొంచెం కాస్త మొత్తం ఊడిపోయేలా చేస్తుంది. అలా ఊడితే పర్వాలేదు. అది పోవడంతోపాటు కొంచెం బాధను కలిగిస్తుంది. అందుకనే ఐదు వేళ్లల్లో బొటనవేలు, చిటికన వేళ్లు మాత్రమే పెంచుకొని తృప్తి పడుతుంటారు. … Read more

Orange Juice : ఆరోగ్యం బాగాలేన‌ప్పుడు వైద్యులు ఆరెంజ్ జ్యూస్ ను తాగమని ఎందుకు చెబుతారో తెలుసా..?

Orange Juice : ఆరోగ్యకరమైన పోషక విలువలు కలిగిన వాటిలో ఆరెంజ్ కూడా ఒకటి. ఆరెంజ్ జ్యూస్ ను ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకూ ఆరెంజ్ జ్యూస్ అంటే మక్కువ ఎక్కువే. ఆరెంజ్ లో పొటాషియం, విటమిన్ ఎ, సి, కాల్షియం, థ‌యామిన్, ఫోలేట్, యాంటీ ఆక్సిడెంట్స్ వంటి కీలక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్లనే వైద్యులు మనకి ఏదైనా అనారోగ్య సమస్య ఎదురైనప్పుడు విటమిన్ సి ఎక్కువగా ఉండే … Read more

Constipation : రోజూ ఉద‌యాన్నే దీన్ని తాగాలి.. మ‌ల‌బ‌ద్ద‌కానికి చ‌క్క‌ని ఔష‌ధం..

Constipation : వ‌య‌సుతో సంబంధం లేకుండా ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మందిని వేధిస్తున్న జీర్ణాశ‌య సంబంధిత స‌మ‌స్య‌ల్లో మ‌ల‌బ‌ద్దకం స‌మ‌స్య కూడా ఒక‌టి. మ‌ల‌బ‌ద్ద‌కంతోపాటు గ్యాస్, అజీర్తి, క‌డుపులో మంట వంటి ఇత‌ర స‌మ‌స్య‌ల‌తో కూడా మ‌న‌లో చాలా మంది బాధ‌ప‌డుతున్నారు. మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య‌ను తేలిక‌గా తీసుకోకూడ‌దు. అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లు తలెత్త‌డానికి కూడా ఇది దారి తీస్తోంది. క‌నుక మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య నుండి సాధ్య‌మైనంత త్వ‌ర‌గా బ‌య‌ట‌ప‌డాలి. ఒక చిన్న చిట్కాను ఉప‌యోగించి … Read more