వాసనను కోల్పోయారా ? వాసనలను సరిగ్గా గుర్తించలేకపోతున్నారా ? అయితే ఈ ఆయుర్వేద చిట్కాలను పాటించండి..!
జలుబు, ముక్కు దిబ్బడ వంటి అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు సహజంగానే మన ముక్కు వాసన చూసే శక్తిని కోల్పోతుంది. ఆ సమస్యలు తగ్గగానే ముక్కు యథావిధిగా పనిచేస్తుంది. అయితే కొందరికి ముక్కు వాసన చూసే శక్తిని కోల్పోతుంది. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. దీన్నే Anosmia అంటారు. అయితే కింద తెలిపిన ఆయుర్వేద చిట్కాలను పాటించడం వల్ల వాసన శక్తిని మళ్లీ తిరిగి పొందవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటంటే.. * నాలుగు లేదా ఐదు వెల్లుల్లి … Read more









