స‌డెన్ గా హార్ట్ ఎటాక్ లు రాకుండా ఉండేందుకు ఏం చేయాలి ? ఆయుర్వేద నిపుణులు చెబుతున్న 10 సూచ‌న‌లు..!

ప్ర‌స్తుత త‌రుణంలో స‌డెన్ హార్ట్ ఎటాక్‌లు అనేవి స‌ర్వ సాధార‌ణం అయిపోయాయి. యుక్త వ‌య‌స్సులో ఉన్న‌వారు హార్ట్ ఎటాక్ లేదా కార్డియాక్ అరెస్ట్ బారిన ప‌డి ప్రాణాల‌ను కోల్పోతున్నారు. ప్ర‌స్తుతం ఇలాంటి బాధితుల సంఖ్య పెరిగింది. హార్ట్ ఎటాక్‌లు అనేవి ఒక‌ప్పుడు 55 ఏళ్లు పైబ‌డిన వారికి వ‌చ్చేవి. కానీ మారిన జీవ‌న‌శైలి కార‌ణంగా 50 ఏళ్ల లోపు వారికి కూడా హార్ట్ ఎటాక్‌లు వ‌స్తున్నాయి. సైంటిస్టులు చేప‌ట్టిన అధ్య‌య‌నాల ప్ర‌కారం.. భార‌తీయుల‌కు ఇత‌ర దేశాల‌కు చెందిన…

Read More

అధిక బ‌రువు త‌గ్గి స‌న్న‌గా మారాలంటే పాటించాల్సిన ఆయుర్వేద చిట్కాలు, సూచ‌న‌లు..!

అధికంగా బ‌రువు ఉన్న‌వారు ఆ బ‌రువు త‌గ్గి స‌న్న‌గా మారాలంటే రోజూ అనేక క‌ఠిన నియ‌మాల‌ను పాటించాల్సి ఉంటుంది. రోజూ వ్యాయామం చేయ‌డంతోపాటు పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. అయితే కింద తెలిపిన ఆయుర్వేద చిట్కాలు, సూచ‌న‌లు బ‌రువు త‌గ్గేందుకు స‌హాయ ప‌డ‌తాయి. వాటిని పాటిస్తే అధిక బ‌రువును త‌గ్గించుకుని స‌న్న‌గా మార‌వ‌చ్చు. మ‌రి ఆ సూచ‌న‌లు, చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! అధిక బ‌రువు త‌గ్గేందుకు ఆయుర్వేద చిట్కాలు * ముల్లంగి రసాన్ని 3 టీస్పూన్ల చొప్పున రోజుకు…

Read More

తరచూ వచ్చే అనారోగ్య సమస్యలకు ఆయుర్వేద చిట్కాలు..!

చిన్నపాటి అనారోగ్య సమస్యలు వస్తే వాటిని నయం చేసుకునేందుకు మందుల షాపుల్లో అనేక ఇంగ్లిష్‌ మెడిసిన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిని పదే పదే వాడితే సైడ్‌ ఎఫెక్ట్స్‌ వస్తాయి. అందువల్ల స్వల్ప అనారోగ్య సమస్యలకు సహజసిద్ధమైన చిట్కాలను పాటించడం మేలు. దీంతో అనారోగ్య సమస్యలు త్వరగా తగ్గడమే కాదు, ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ రావు. మనకు తరచూ వచ్చే చిన్నపాటి అనారోగ్య సమస్యలకు ఆయుర్వేదంలో ఏయే చిట్కాలు అందుబాటులో ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందామా..! 1. మనలో…

Read More

గాలి కాలుష్యం నుంచి తప్పించుకునేందుకు 11 ఆయుర్వేద చిట్కాలు..!

గాలి కాలుష్యం అనేది ప్రస్తుతం ఏటా ఎలా పెరిగిపోతుందో అందరికీ తెలిసిందే. కాలుష్యం బారిన పడి అనేక మందికి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. క్యాన్సర్‌ వంటి ప్రాణాంతక వ్యాధులు సంభవిస్తున్నాయి. నేడు ఎక్కడ చూసినా.. ఏ ప్రాంతంలోనైనా సరే గాలి కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. దీంతో నిత్యం ఆ కాలుష్యంలో తిరగక తప్పడం లేదు. అయితే కింద తెలిపిన పలు ఆయుర్వేద చిట్కాలను పాటిస్తే గాలి కాలుష్యం నుంచి సురక్షితంగా ఉండవచ్చు. శ్వాసకోశ వ్యవస్థ శుభ్రంగా మారుతుంది….

Read More