గాలి కాలుష్యం నుంచి తప్పించుకునేందుకు 11 ఆయుర్వేద చిట్కాలు..!
గాలి కాలుష్యం అనేది ప్రస్తుతం ఏటా ఎలా పెరిగిపోతుందో అందరికీ తెలిసిందే. కాలుష్యం బారిన పడి అనేక మందికి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు సంభవిస్తున్నాయి. నేడు ఎక్కడ చూసినా.. ఏ ప్రాంతంలోనైనా సరే గాలి కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. దీంతో నిత్యం ఆ కాలుష్యంలో తిరగక తప్పడం లేదు. అయితే కింద తెలిపిన పలు ఆయుర్వేద చిట్కాలను పాటిస్తే గాలి కాలుష్యం నుంచి సురక్షితంగా ఉండవచ్చు. శ్వాసకోశ వ్యవస్థ శుభ్రంగా మారుతుంది. … Read more









