ఈ 6 మొక్కలను ఇంట్లో పెంచుకోండి.. గాలి శుభ్రంగా మారుతుంది..!
ప్రస్తుత తరుణంలో ఎక్కడ చూసినా గాలి కాలుష్యం అనేది పెరిగిపోయింది. ఒకప్పుడు కేవలం నగరాల్లో మాత్రమే కాలుష్యభరితమైన వాతావరణం ఉండేది. కానీ ప్రస్తుతం పట్టణాల్లోనూ కాలుష్యం ఎక్కువగా ఉత్పత్తి అవుతోంది. దీంతో ప్రజలు అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. పీల్చేందుకు స్వచ్ఛమైన గాలి కూడా లభించని పరిస్థితి నెలకొంటోంది. అయితే బయట ఎలాగూ కాలుష్యంతో నిండిన గాలిని పీలుస్తున్నాం. కానీ ఇంట్లో స్వచ్ఛమైన గాలిని పీల్చేందుకు అవకాశం ఉంటుంది. అందుకు గాను కింద తెలిపిన మొక్కలను … Read more









