మీ ఇంట్లో ఉన్న మొక్క‌లు ఏపుగా పెర‌గాలంటే ఈ చిట్కాల‌ను పాటించండి..!

చాలామంది ఇళ్లల్లో మొక్కల్ని పెంచుతారు. మొక్కల్ని పెంచి ఉన్న ఇల్లు చాలా ఆహ్లాదకరంగా ప్రశాంతంగా ఉంటుంది. పైగా మొక్కలు ఉన్నచోట పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. చక్కటి ఫీలింగ్ మనలో కలుగుతూ ఉంటుంది. అయితే చాలామంది మొక్కల్ని వేస్తూ ఉంటారు కానీ అవి అంత బాగా పెరగవు. ఎప్పుడు మొక్కలు వేసినా కూడా ఏదో ఒక ఇబ్బంది కలుగుతుంది. అలా కాకుండా మొక్కలు బాగా చక్కగా ఎదగాలంటే ఇలా చేయాలి. ఆపిల్స్ ని చాలామంది తింటూ ఉంటారు. ఆ … Read more

ఈ మొక్క‌ల‌ను పెంచితే కోట్ల‌లో ఆదాయం పొంద‌వ‌చ్చు..!

ప్రపంచంలో చాలా ఖరీదైన వస్తువులు ఉన్నాయి. వస్తువులే కాదు..మొక్కలకు కూడా కోట్లల్లో డిమాండ్‌ ఉంటుందంటే నమ్మగలరా..? కుంకమపువ్వుకు మార్కెట్‌లో బాగా డిమాండ్‌ ఉంది. కానీ అంతకంటే. ఖరీదైన మొక్క ఉంది. ఇలాంటి అరుదైన మొక్కలను పెంచితే ఏడాదిలోపే కోటీశ్వరులవుతారు. ఆ మొక్క ఏంటి..? ఎక్కడ పెరుగుతుందో తెలుసుకుందాం.! సాధారణంగా కుంకుమపువ్వును ఎర్ర బంగారం అంటారు. ఇది ప్రధానంగా గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, జమ్మూలోని కిష్త్వార్ మరియు జన్నత్-ఎ-కాశ్మీర్‌లోని పాంపూర్ వంటి ప్రాంతాలలో పెరుగుతుంది. మొక్క కాండం లేని … Read more

వాస్తు ప్రకారం ఈ మొక్క‌ల‌ను ఇంటి ప్ర‌ధాన ద్వారం వద్ద పెంచ‌కూడ‌దు..!

చాలామంది వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం నడుచుకోవడం వలన మంచి పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది. అంతా మంచి జరుగుతుంది చెడు అంతా కూడా ఇంట్లో నుండి దూరం అవుతుంది. అయితే చాలామంది ఇంట్లో అందంగా ఉంటాయని మొక్కల్ని పెంచుతూ ఉంటారు మొక్కల్ని పెంచేటప్పుడు కూడా కొన్ని వాస్తు చిట్కాలని పాటించాలి. మొక్కలను పెంచేటప్పుడు ఎటువంటి వాస్తు నియమాలని పాటించాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తు శాస్త్రం ప్రకారం ఈ మొక్కలు ప్రధాన … Read more

మీకు క‌ల‌లో ఈ చెట్లు క‌నిపించాయా..? అయితే మీ ద‌శ తిరిగిపోతుంది..!

మనం నిద్రపోయినప్పుడు ఎన్నో కలలు వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి మనకి ఏ కల వచ్చింది అనేది కూడా మర్చిపోతూ ఉంటాము. కానీ నిజానికి కొన్ని కలలు వస్తే చాలా మంచిదట కొన్ని కలలు మాత్రం అసలు రాకూడదు. కలలో కనుక ఈ చెట్లు కనపడితే చాలా మంచిదని స్వప్న శాస్త్రం అంటోంది. స్వప్న శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే నిద్ర పోయినప్పుడు ఇలాంటి కలలు వచ్చాయి అంటే ఎంతో మంచి జరుగుతుందట. స్వప్న శాస్త్రం ప్రకారం రాత్రి నిద్ర … Read more

వాస్తు ప్ర‌కారం ఈ మొక్క‌లు మీ ఇంట్లో ఉంటే ఎన్నో స‌మ‌స్య‌లు వ‌స్తాయి.. జాగ్ర‌త్త‌..

సాధారణంగా ఇంటి చుట్టూ లేదా ఇంటి పరిసరాలలో ఎన్నో రకాల మొక్కలు, చెట్లను పెరుగుతుంటాయి. వాటిలో కొన్ని మనం నాటినవి అయితే మిగిలినవి సహజంగా పెరిగినవిగా ఉంటాయి. అయితే ఇందులో కొన్ని రకాల మొక్కలను వాస్తు ప్రకారం కూడా నాటతారు. మరికొన్ని మొక్కలు తెలిసి తెలియక నాటుతూ ఉంటారు. అయితే కొన్ని రకాల మొక్కలు ఆర్థిక సమస్యలను దూరం చేస్తే.. మరి కొన్ని మొక్కలు ఆర్థిక సమస్యలను తీసుకురావడంతో పాటు దరిద్రం వెంటాడేలా చేస్తాయి. ఒకవేళ మీ … Read more

రాను రాను మీకు అప్పులు పెరుగుతున్నాయా.. అయితే మీ ఇంట్లో ఈ చెట్లు ఉన్నాయేమో చూడండి..

వాస్తు శాస్త్రంలో వివిధ రకాల మొక్కల గురించి కూడా ప్రస్తావన ఉంది. కొన్ని రకాల మొక్కల్ని ఇంట్లో పెట్టుకుంటే.. ఎంతో మంచిది. అలాగే మరికొన్ని మొక్కలు పెట్టుకోవడాన్ని అరిష్టంగా పరిగణిస్తారు. దీనివల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. అంతే కాకుండా ఇల్లు గుల్లవుతుందని వాస్తు శాస్త్రం చెబుతుంది. కాక్టస్ మొక్కలు అందంగా ఉంటాయని చాలా మంది పెంచుకుంటారు. కానీ ఈ మొక్కల్ని వాస్తురీత్యా అశుభంగా భావిస్తారు. ఎందుకంటే ఇవి ముళ్ల జాతికి సంబంధించిన మొక్కలు. కాబట్టి వీటిని … Read more

ఈ 6 రకాల మొక్క‌ల‌ను మీ ఇంట్లో పెట్టుకుంటే… 100 శాతం స్వ‌చ్ఛమైన గాలి ల‌భిస్తుంది..!

మ‌నం జీవించ‌డానికి అవ‌స‌రం ఉన్న ప్ర‌ధాన అంశాల్లో గాలి కూడా ఒక‌టి. గాలి లేక‌పోతే మాన‌వుల‌కే కాదు, స‌క‌ల జీవ‌రాశుల‌కు మ‌నుగ‌డే లేదు. ఒక‌ప్పుడంటే చాలా అర‌ణ్యాలు, వృక్షాలు ఎక్క‌డ ప‌డితే అక్క‌డ ఉండేవి. దీంతో మ‌న‌కు స్వ‌చ్ఛ‌మైన గాలి పీల్చుకునేందుకు ల‌భించేది. కానీ ఇప్పుడు ప‌రిస్థితి మారిపోయింది. కాలుష్యం ర‌క్క‌సి కోర‌లు చాచింది. దీంతో మ‌న‌కు స్వ‌చ్ఛ‌మైన గాలి అస్స‌లు ల‌భించ‌డం లేదు. దీంతో కాలుష్యం బారిన ప‌డి మ‌నం అనేక అనారోగ్యాల‌కు గుర‌వుతూనే ఉన్నాం. … Read more

మీరు తీవ్ర‌మైన పేద‌రికంలో ఉన్నారా.. ఈ మొక్క‌లే కార‌ణం కావ‌చ్చు..

భారతీయులు వాస్తు శాస్త్రానికి ఎంతో ప్రాధాన్యమిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిని నిర్మించుకోవడం, ఇంట్లో వస్తువులను పెట్టుకోవడం ఎంత అవసరమో వాస్తు నియమాలను పాటించడం కూడా అంతే అవసరమని అనేక సందర్భాలలో తెలుసుకున్నాం. ఇంటిని వాస్తు ప్రకారం నిర్మించడం వల్ల ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ప్రశాంతంగా జీవితం గడిపే వీలుంది. చాలామందికి ఇళ్లల్లో మొక్కలు పెంచుకోవడం అలవాటు. పూల మొక్కలతో పాటు అందమైన బోన్సాయి మొక్కలను కుండీల్లో పెంచుతుంటారు. అవి మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. మనలో … Read more

ఈ 10 మొక్కలు మన చుట్టూనే పెరుగుతాయి..! కానీ వాటితో ఎంత ప్రమాదం ఉందో మీకు తెలుసా..?

మొక్క‌లంటే మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డేవి ప్ర‌కృతిలో చాలా ర‌కాలే ఉంటాయి. వాటి వ‌ల్ల మ‌న‌కు స‌హ‌జ‌సిద్ధ‌మైన ఔష‌ధాలు ల‌భిస్తాయి. దీంతో మ‌న‌కు క‌లిగే అనారోగ్యాల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. అయితే ప్ర‌కృతిలో మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డే మొక్క‌లు మాత్ర‌మే కాదు, కొన్ని ఉప‌యోగ‌ప‌డ‌నివి కూడా ఉంటాయి. ముఖ్యంగా కొన్ని మొక్క‌లైతే మ‌న‌కు హాని క‌లిగిస్తాయి. విషం మ‌న శ‌రీరంలో చేరేలా చేస్తాయి. వాటి ఆకుల‌ను, పువ్వుల‌ను, కొమ్మ‌ల‌ను ముట్టుకున్నా మ‌న శ‌రీరంలోకి విష ప‌దార్థాల‌ను పంపుతాయి. దీంతో మ‌న‌కు అస్వ‌స్థ‌త క‌లుగుతుంది. … Read more

అరటిపండ్లు, కోడిగుడ్లతో మొక్కల పెంపకం… ఆశ్చర్యంగా ఉందా!? ఇలా త‌యారు చేయండి..!

అరటిపండ్లు, కోడిగుడ్లు… ఎన్నో పోషక పదార్థాలకు నిలయంగా ఉన్నాయి. వీటిని తరచూ తింటే మనకు ఎన్నో విటమిన్లు, మినరల్స్, ప్రోటీన్స్ అందుతాయి. అయితే ఇవి కేవలం మనకే కాదు, మొక్కలకు కూడా ఉపయోగకరమే. ఏంటి? ఆశ్చర్యంగా ఉందా? అవును, మీరు నమ్మినా, నమ్మకపోయినా ఇది నిజమే. అరటిపండ్లు, కోడిగుడ్లను మొక్కల పెంపకం కోసం ఉపయోగించి అద్భుతం చేయ‌వ‌చ్చు. సేంద్రీయ ఎరువులా వాటిని వాడితే మొక్కలు ఏపుగా పెరుగుతాయి. ఇందుకు ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. మొక్కలను పెంచాలంటే … Read more