Plants : ఈ మొక్క‌ల‌ను ఇంట్లో త‌ప్ప‌క పెంచుకోవాలి.. డాక్ట‌ర్ వ‌ద్ద‌కు వెళ్లాల్సిన అవ‌స‌ర‌మే రాదు..

Plants : మ‌నం ఇంట్లో అనేక ర‌కాల మొక్క‌ల‌ను పెంచుకుంటూ ఉంటాం. వాటిల్లో కొన్ని ఔష‌ధ మొక్క‌లు కూడా ఉంటాయి. వాటి వ‌ల్ల క‌లిగే ఉప‌యోగాలు తెలియ‌క వాటిని ఉప‌యోగించుకోలేక‌పోతుంటారు. మ‌నం ఇంట్లో పెంచుకునే కొన్ని ర‌కాల ఔష‌ధ మొక్క‌ల‌ను ఆయుర్వేదంలో కూడా విరివిరిగా ఉప‌యోగిస్తారు. ఈ ఔష‌ధ మొక్క‌లు హానిర‌హిత‌మైన‌వి. వీటిని పెంచుకోవ‌డం వ‌ల్ల అలాగే వాడ‌డం వ‌ల్ల ఎలాంటి దుష్ప్ర‌భావాలు ఉండ‌వు. ఈ ఔష‌ధ మొక్క‌ల‌ను వ్యాధి తీవ్ర‌త త‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు మాత్ర‌మే ఉప‌యోగించాలి. … Read more

Mosquito : దోమ‌లు విప‌రీతంగా ఉన్నాయా ? ఈ మొక్క‌ల‌ను పెంచుకోండి..!

Mosquito : ప్రస్తుతం మ‌న‌కు ఎక్క‌డ చూసినా దోమ‌లు ఎక్కువ‌గా ఉంటున్నాయ‌. ఎప్పుడు ప‌డితే అప్పుడు కుడుతూ తీవ్ర ఇబ్బందులను క‌ల‌గ‌జేస్తున్నాయి. దీంతో దోమ‌ల బారి నుంచి త‌ప్పించుకునేందుకు అనేక మార్గాల‌ను అనుస‌రిస్తున్నారు. అయితే కింద తెలిపిన విధంగా మొక్క‌ల‌ను పెంచుకోవ‌డం వ‌ల్ల దోమ‌లు పారిపోతాయి. దోమ‌ల బెడ‌ద ఉండ‌దు. మ‌రి ఆ మొక్క‌లు ఏమిటంటే.. 1. దోమ‌ల‌ను త‌రిమేసేందుకు సిట్ర‌నెల్లా అనే మొక్క‌ను పెంచుకోవ‌చ్చు. ఇది ఘాటైన సువాస‌న‌ను క‌లిగి ఉంటుంది. క‌నుక దోమ‌లు పారిపోతాయి. … Read more

ఈ 5 మొక్కలను ఇంట్లో పెంచుకోండి.. దోమలు పారిపోతాయి..!

అసలే వర్షాకాలం. ఎప్పుడు ఏ సమయంలో ఎలాంటి వ్యాధి వస్తుందో తెలియదు. అనారోగ్యాలకు ఈ సీజన్‌ పుట్టినిల్లు. అందువల్ల మిగిలిన సీజన్ల కన్నా ఈ సీజన్‌లోనే కాస్తంత ఎక్కువ అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా దోమల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. దోమలు కుట్టకుండా చూసుకోవాలి. వాటిని తరిమేసే ఏర్పాటు చేయాలి. ఈ క్రమంలోనే కింద తెలిపిన మొక్కలను ఇంట్లో పెంచుకోవడం వల్ల దోమలు పారిపోతాయి. మరి ఆ మొక్కలు ఏమిటంటే.. 1. సిట్రొనెల్లా గ్రాస్‌ దోమలను తరిమికొట్టడంలో ఈ … Read more

ఇంట్లో దోమ‌లు ఎక్కువ‌గా ఉన్నాయా ? అయితే ఈ మొక్క‌లను పెంచండి.. దోమ‌లు పారిపోతాయి..!

వ‌ర్షాకాలం వ‌చ్చిందంటే చాలు దోమ‌లు మ‌న మీద అటాక్ చేస్తుంటాయి. దీంతో మ‌నం డెంగ్యూ, టైఫాయిడ్‌, మ‌లేరియా వంటి విష జ్వ‌రాల బారిన ప‌డాల్సి వ‌స్తుంది. అయితే ఈ అనారోగ్యాల బారిన ప‌డ‌కుండా ఉండాల‌నే ఉద్దేశంతో దోమ‌ల‌ను త‌రిమేందుకు చాలా మంది మ‌స్కిటో రీపెల్లెంట్స్ వాడుతారు. కొంద‌రు దోమ తెర‌ల‌ను ఉప‌యోగిస్తారు. అయితే ఈ మొక్క‌ల‌ను ఇంట్లో పెంచుకోవ‌డం వ‌ల్ల దోమ‌ల‌ను త‌రిమేయ‌వ‌చ్చు. దీంతో దోమ‌లు మ‌న ఇళ్ల‌లోకి రావు. మ‌రి దోమ‌ల‌ను త‌రిమేందుకు ఇళ్ల‌లో పెంచుకోవాల్సిన … Read more

ఈ 6 మొక్క‌ల‌ను ఇంట్లో పెంచుకోండి.. గాలి శుభ్రంగా మారుతుంది..!

ప్ర‌స్తుత త‌రుణంలో ఎక్క‌డ చూసినా గాలి కాలుష్యం అనేది పెరిగిపోయింది. ఒక‌ప్పుడు కేవ‌లం న‌గరాల్లో మాత్ర‌మే కాలుష్య‌భ‌రిత‌మైన వాతావ‌ర‌ణం ఉండేది. కానీ ప్ర‌స్తుతం ప‌ట్ట‌ణాల్లోనూ కాలుష్యం ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అవుతోంది. దీంతో ప్ర‌జ‌లు అనేక అనారోగ్య స‌మస్య‌ల బారిన ప‌డుతున్నారు. పీల్చేందుకు స్వ‌చ్ఛ‌మైన గాలి కూడా ల‌భించ‌ని ప‌రిస్థితి నెలకొంటోంది. అయితే బయ‌ట ఎలాగూ కాలుష్యంతో నిండిన గాలిని పీలుస్తున్నాం. కానీ ఇంట్లో స్వ‌చ్ఛ‌మైన గాలిని పీల్చేందుకు అవ‌కాశం ఉంటుంది. అందుకు గాను కింద తెలిపిన మొక్క‌ల‌ను … Read more