ఈ 5 వాసనలు ఉంటే దోమలు అస్సలు కుట్టవు.. ఎందుకంటే..?

సాధారణంగా మన ఇంట్లో పడుకున్న సమయంలో దోమలు అనేవి ఇబ్బందులు పెడుతూ ఉంటాయి. మన చుట్టూ తిరుగుతూ కుడుతూ మనల్ని నిద్రపోకుండా చేస్తాయి. ప్రస్తుత కాలంలో ఎన్ని ప్రత్యామ్నాయాలు చేసినా దోమలనేవి ఆగడం లేదు. వాటన్నింటికీ అవి అలవాటు పడిపోయి మనపై దాడి చేస్తూనే ఉన్నాయి. అలాంటి దోమలు మన వైపు చూడకుండా మనల్ని కుట్టకుండా ఉండాలంటే ఈ ఐదు వాసనలు చాలా ఉపయోగపడతాయట.. అవేంటో ఇప్పుడు చూద్దాం.. వెల్లుల్లి నుండి ఘాటైన వాసన వస్తుంది. ఈ … Read more

ఇంట్లో దోమ‌ల బెడ‌ద ఎక్కువ‌గా ఉందా..? అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

దోమల వలన ఆరోగ్యం పాడవుతుంది. వివిధ రకాల అనారోగ్య సమస్యలు దోమల కారణంగా కలగొచ్చు. ఇంట్లో దోమలు లేకుండా చూసుకోవాలి. అదే విధంగా దోమలు కుట్టకుండా కూడా జాగ్రత్తలు పడాలి. సీజన్ మారింది ఇలాంటి సమయంలో దోమలు కుట్టడం వాటర్ మారడం వంటి చిన్న చిన్న తప్పులు జరిగిన ఆరోగ్యం అనవసరంగా పాడవుతుంది. మీ ఇంట్లో కూడా దోమలు ఎక్కువగా ఉన్నాయా… దోమల నుండి దూరంగా ఉండాలంటే వీటిని ఫాలో అవ్వండి ఇలా కనుక చేశారంటే మీ … Read more

దోమ‌ల‌ను నిర్మూలించే ఎఫెక్టివ్ ట్రిక్ ఇదిగో..!

దోమ‌లు కుట్ట‌డం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి అనారోగ్యాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. మ‌లేరియా, టైఫాయిడ్‌, డెంగ్యూ వంటి విష జ్వ‌రాలు ఎప్పుడు వ‌ద్దామా అని పొంచి ఉంటాయి. ప్ర‌ధానంగా సీజ‌న్ మారే స‌మ‌యంలోనైతే దోమ‌ల బెడ‌ద వ‌ర్ణ‌నాతీతం. వ‌ర్షానికి క‌రెంట్ పోతే రాత్రి పూట ఇక దోమ‌లు దాడి చేస్తాయి నా సామిరంగా, ఆ దెబ్బ‌కు రాత్రంతా నిద్ర ఉండ‌దు స‌రిక‌దా మ‌రుస‌టి రోజు తెల్ల‌వారు జామున కూడా దాని ఎఫెక్ట్ అలాగే ఉంటుంది. క‌రెంట్ ఉంటే … Read more

మీకు తెలుసా..? ఈ మొక్క‌ల‌ను ఇంట్లో పెంచితే చాలు, దోమ‌ల‌ను తింటాయి..!

దోమ‌లు… ఎప్పుడైనా, ఎక్క‌డైనా, ఏ కాలంలోనైనా దోమ‌లు ఇప్పుడు మ‌న‌ల్ని ఎక్కువ‌గా బాధిస్తున్నాయి. ఇవి కుట్ట‌డం వ‌ల్ల విష జ్వ‌రాల బారిన పడి వేల‌కు వేల రూపాయ‌ల‌ను హాస్పిట‌ల్స్‌లో వదిలించుకుంటున్నాం. అయితే దోమ‌ల‌ను చంపేందుకు చాలా మంది మ‌స్కిటో కాయిల్స్‌, రీపెల్లెంట్స్ వంటివి వాడుతున్నారు. కానీ… అవి మ‌న ఆరోగ్యానికి చాలా ప్ర‌మాద‌మని వైద్యులు చెబుతున్నారు. వాటి వల్ల మ‌న‌కు క్యాన్స‌ర్ వ‌స్తుంద‌ని అంటున్నారు. మ‌రి… దోమ‌ల‌ను త‌రిమేందుకు ఎలాంటి మార్గాలు లేవా..? అంటే… అందుకు ఈ … Read more

తలమీద ఎక్కువ దోమలు తిరుగుతాయి ఎందుకు కారణం ఏమిటి?

ఏదైనా పార్క్ కు లేదా, దోమలు ఎక్కువ ఉన్న ప్రదేశంలో సాయంత్రం వేళ..కేవలం తలపైనే దోమలు తిరుగుతాయి. ఇలా తలమీద రౌండ్ గాఈ దోమలు ఎందుకు తిరుగుతాయ్ ? మనం శ్వాసించే గాలిలో ఉండే కార్బన్ డయాక్సైడ్ దోమలకు ఆకర్షణీయంగా ఉంటుంది. మన తలలు మిగిలిన శరీరం కంటే వేడిగా ఉండటం వలన దోమలు వాటి వైపు ఆకర్షితమవుతాయి. చెమటలో ఉండే లాక్టిక్ యాసిడ్ దోమలకు ఆకర్షణీయంగా ఉంటుంది. దట్టమైన నల్లటిజుట్టు దోమలకు దాగడానికి మంచి ప్రదేశం. … Read more

దోమల బాధ ఎక్కువగా ఉందా.. ఇలా చేయండి..!

చాలా గృహాల్లో దోమల బాధ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా నగరాల్లో ఈ దోమలు మరీ ఎక్కువగా ఉంటాయి. వీటి నుంచి ఉపశమనం పొందేందుకు కొన్ని చిన్నపాటి చిట్కాల‌ను పాటిస్తే చాలు. దోమ‌లు అధికంగా ఉంటే చాలా మంది మ‌స్కిటో రీపెల్లెంట్స్‌ను వాడుతుంటారు. కానీ వీటిని వాడ‌డం వ‌ల్ల శ్వాస‌కోశ స‌మ‌స్య‌లు వ‌స్తాయి. అయితే ఇందుకు బ‌దులుగా ప‌లు స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాల‌ను పాటిస్తే చాలు.. దాంతో దోమ‌ల బెడ‌ద నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ముఖ్యంగా ఇంట్లో విపరీతంగా దోమలు … Read more

దోమలు ఎక్కువగా తలపైనే ఎగరడం మీరు ఎప్పుడైనా గమనించారా.. కారణం ఇదేనా..?

దోమకాటు అనేది చాలా ప్రమాదకరమైనది. ఇది కాటు వేసింది అంటే ఎంతటివారైనా అనారోగ్య సమస్యల్లో పడాల్సిందే. దీనివల్ల డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వ్యాధులు వస్తాయి. మరి ఇలాంటి దోమలు ఎక్కువగా మన తలపైనే గుంపులుగా తిరగడం మీరు ఎప్పుడైనా గమనించారా.. దానికి కారణం ఏంటో ఒకసారి చూడండి. మన శరీరంలో వేడి మరియు కొలెస్ట్రాల్ ఎక్కువ అయినప్పుడు దోమలు ఆ విధంగా తిరుగుతాయి. అంతేకాకుండా శరీరం నుంచి చెమట మరియు ఇతర వాసన వల్ల కూడా … Read more

దోమలకి చెక్ పెట్టే.. వేప నూనెతో దీపం..!!!

దోమల కారణంగా ప్రజలు అనేక రోగాల బారినపడి ఆర్థికంగా, శారీరకంగా తీవ్ర నష్టాన్ని చవి చూస్తున్నారు. వర్షాకాలంలో దోమల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దోమల ఒక కారణంగా ఎన్నోరకాల వ్యాధులు ఈ కాలంలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. డెంగ్యూ, మలేరియా ,టైఫాయిడ్ ప్రాణాంతక వ్యాధులు అన్నీ ఒక చిన్న దోమ కారణంగా వచ్చేవే. అయితే దోమల బారి నుంచి కాపాడుకోవడానికి ప్రస్తుతం అధునాతన టెక్నాలజీ ఎంతో అందుబాటులోఉన్నా దోమల నివారణ మాత్రం సాధ్యం అవడంలేదు సరికదా … Read more

ఆడ దోమలే ఎందుకు కుడతాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు..?

ఏ సీజ‌న్‌లో అయినా మన ఇంటి చుట్టూ పరిసరాల్లో నీరు నిల్వ ఉంటే ఆ నీటిలో దోమలు చేరి గుడ్లు పెట్టి పిల్లల్ని కంటాయి. దీంతో ఆ దోమలు రాత్రి సమయంలో మనల్ని ఎక్కువగా కుడతాయి. మరి ఇందులో ఏ దోమలు మనుషులని, జంతువులని ఎక్కువగా కుడతాయో ఓ సారి చూద్దాం. మనల్ని సాధారణంగా ఆడ దోమలు కుడుతూ ఉంటాయి. మగ దోమలు కుట్టవు. అవి కేవలం చెట్ల రసాలు పీల్చుకొని జీవనం కొనసాగిస్తాయి. ఆడ దోమలు … Read more

దోమలకు ఏయే వాసనలు పడవో.. వేటికి ఆకర్షితమవుతాయో తెలుసా..?

ప్రస్తుత తరుణంలో ఎక్కడ చూసినా విష జ్వరాల బారిన పడి జనాలు అల్లాడిపోతున్నారు. హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ డబ్బులు నష్టపోవడమే కాక, ప్రాణాలను కూడా కోల్పోతున్నారు. చాలా మందికి మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ వంటి విష జ్వరాలు వస్తున్నాయి. దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ జ్వరాలకు ముఖ్య కారణం.. దోమలు కుట్టడమే. దోమలు పలు వాసనలకు ఆకర్షితమై మన దగ్గరికి వచ్చి మనల్ని కుడతాయి. అందుకనే మనకు జ్వరాలు వస్తాయి. అయితే దోమలు రాకుండా … Read more