డయాబెటిస్ ఉన్నవారికి వరం ఈ మొక్క.. ఎంతో మేలు చేస్తుంది..!
పాండన్ పేరు మీరు చాలా అరుదుగానే విని ఉండరు. కానీ ఈ మొక్కలు మీ చుట్టుపక్కల కనిపిస్తాయి. కానీ ఆ మొక్కను పాండన్ అంటారని మీకు తెలిసి ఉండక పోవచ్చు. పాండన్ మొక్కను చాలా మంది వంటల్లో ఉపయోగిస్తుంటారు. పాండన్ ఆకులను బచ్చలికూర వలె పప్పుల్లో వాడుతారు. పాండన్ ఆకులతో పకోడాలు, వంటల్లో రుచిని పెంచేందుకు ఉపయోగిస్తారు. అయితే ఇది వంటల్లో రుచిని పెంచడమే కాకుండా మన ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. ఈ మొక్కలో … Read more









