మొక్కే కదా అని లైట్ తీసుకుంటున్నారా..? 150కి పైగా రోగాలను ఖతం చేసే బ్రహ్మాస్త్రం..!
మన చుట్టు ఉన్న ప్రకృతిలో లభించే ప్రతి మొక్క, చెట్టు ఎదో ఒక రకంగా ఔషధ మూలికగా పని చేస్తుంది. కొన్ని మూలికలు ఆకుల రూపంలో కూడా ఉంటాయి. ఎన్నో ఏళ్లుగా మన ఆయుర్వేదంలో ఇలాంటి మొక్కలు, ఆకులను ఔషధంగా వినియోగిస్తున్నారు. చాలా మంది ఇంట్లోనే ఆయుర్వేద మూలికలు కలిగిన మొక్కలను పెంచుకుంటున్నారు. ప్రస్తుతం పెంచుకుంటున్న వాటిలో రణపాల మొక్క ఒకటి. దీనిని వినియోగించడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. రణపాల ఆకు తింటే … Read more









