ముడుచుకునే స్వ‌భావం మాత్ర‌మే కాదు… అత్తిప‌త్తితో అనారోగ్యాలూ హ‌రించుకుపోతాయి..!

ముట్టుకోగానే ఆకుల‌న్నీ ముడుచుకుపోయే అత్తిప‌త్తి మొక్క గురించి మీకు తెలిసే ఉంటుంది క‌దా. అవును, ఇప్ప‌టి వారికైతే తెలిసే అవ‌కాశం లేదు. కానీ ఒక‌ప్ప‌టి త‌రం వారికైతే ఈ మొక్క గురించి ఇట్టే తెలిసిపోతుంది. దాన్ని వారు ఎక్క‌డ ఉన్నా గుర్తించ‌గ‌లుగుతారు కూడా. అయితే ఈ మొక్కకు ముడుచుకుపోయే స్వ‌భావం మాత్ర‌మే కాదు, మ‌న శ‌రీరంలోని అనారోగ్యాల‌ను త‌రిమికొట్టే గుణం కూడా ఉంది. వాతాన్ని హ‌రించ‌డంలో, రక్తాన్ని శుద్ధి చేయ‌డంలో, మూత్రం సాఫీగా వెలువ‌డేందుకు, ముక్కు నుంచి … Read more

తుల‌సి ఆకుల‌ను రోజూ రెండు న‌మిలితే..?

మన దేశం లో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్న మొక్కలు ఉన్నాయి. చాలా ప్రదేశాల్లో డాక్టర్ అవసరం లేకుండా ఈ ఔషధి మొక్కలను ఉపయోగించి అనేక రకాల వ్యాధులను నియంత్రి స్తారు. వీటిల్లో తులసి ప్రధానమైనది. తులసి మన ఇంటి ఆవరణలో నే ఉంటుంది. కనుక దీన్ని మన పాలిట కల్ప వృక్షం అనే చెప్పుకోవాలి. ముఖ్యంగా తులసితో మన ఇంటి ఆవరణలో, మన ఆరోగ్య పరంగా చాలా ఉపయోగాలు ఉన్నాయి. అవేమిటి అంటే తులసి … Read more

రోజూ ఓ నాలుగు కరివేపాకులను నమిలి మింగితే చాలు..!

అది ఏ కూరయినా… కరివేపాకు ఉండాల్సిందే. కరివేపాకు లేని కిచెన్ ఉండదు. కూరకు రుచి, సువాసనను ఇస్తుంది కరివేపాకు. రుచి, సువాసనతో పాటు కరివేపాకులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. కొంతమంది కరివేపాకును కూరల్లో వేస్తారు.. కానీ తినేటప్పుడు కరివేపాకును తినరు. దాన్ని పక్కన బెడతారు. అటువంటి వాళ్లు కరివేపాకు వల్ల వచ్చే ఎన్నో ప్రయోజనాలను పొందరు. అదంతా సరే గాని.. ముందు కరివేపాకు వల్ల కలిగే ప్రయోజనాలేంటో చెప్పవయ్యా అంటారా? పదండి తెలుసుకుందాం. రోజూ నాలుగు కరివేపాకు … Read more

Thummi Plant : ఈ మొక్క ఎంత అద్భుతమైందో తెలుసా..? మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లోనే పెరుగుతుంది..!

Thummi Plant : మన ఇంటి చుట్టుపక్కల ఎన్నో రకాల మొక్కలు ఉంటాయి. వాటిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నా మనకు తెలియక పిచ్చి మొక్కలు అని భావిస్తాం. అటువంటి మొక్కలలో తుమ్మి మొక్క ఒకటి. ఈ .మ్మి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో ఎక్కువగా వాడుతూ ఉంటారు. తుమ్మి మొక్క ఇంట్లో ఉంటే ఎటువంటి వ్యాధులు రావని చెబుతూ ఉంటారు. తుమ్మి ఆకులతో కూర చేసుకుంటారు. వర్షాకాలంలో ఎక్కువగా ఈ మొక్కలు కనిపిస్తూ … Read more

Rocket Leaf : ఈ ఒక్క ఆకును వాడితే చాలు.. షుగ‌ర్ మాయం.. హార్ట్ ఎటాక్ లు రావు..

Rocket Leaf : రక్తనాళాల్లో రక్తం సాఫీగా సరఫరా అవుతున్నంత వరకూ ఎలాంటి ఇబ్బందీ ఉండదు. ఒకవేళ రక్తం గడ్డకట్టి రక్తనాళంలో ఇరుక్కున్నా, రక్త ప్రవాహంతో కలిసి ఊపిరితిత్తుల్లోకి చేరినా ఆరోగ్యం దెబ్బతింటుంది. రక్తం గడ్డ కట్టడం వల్ల గుండెలోని సన్నటి రక్తనాళాల మధ్యలో అడ్డుపడతాయి. దీనివల్ల రక్తప్రసరణ ఆగిపోయి గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మెదడులో సూక్ష్మ రక్తనాళాల్లో కూడా రక్తం గడ్డ కట్టడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్, పెరాలసిస్ వంటి వ్యాధులు … Read more

Saraswati Plant : రోజూ రెండు ఆకులు చాలు.. న‌త్తి త‌గ్గుతుంది, జ్ఞాప‌క‌శ‌క్తి పెరుగుతుంది..!

Saraswati Plant : చాలా మొక్కలు మనకు కనపడుతూ ఉంటాయి. వాటిలో ఔషధ గుణాలు ఉన్న మొక్కలు కూడా, ఎన్నో ఉన్నాయి. అయితే, ఔషధ గుణాలు ఉన్న మొక్కల గురించి, తప్పక ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. సరస్వతీ మొక్క కూడా, ఎన్నో ఔషధ గుణాలతో ఉంది. ఆయుర్వేద వైద్యంలో కూడా, సరస్వతీ మొక్కని వాడుతారు. ఈ మొక్క ఆకులని, ఆయుర్వేద మందుల్లో వాడడం జరుగుతుంది. సరస్వతి మొక్క నత్తిని తగ్గిస్తుంది. జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. ఔషధ గుణాలు … Read more

Holy Basil Leaves : రోజూ ప‌ర‌గ‌డుపునే వీటిని నాలుగు ఆకుల‌ను తినండి.. ఎలాంటి రోగాలు రావు..

Holy Basil Leaves : హిందూ ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరు కూడా తులసి చెట్టును పరమ పవిత్రంగా కొలుస్తారన్న విషయం తెలిసిందే. లక్షలాది సంవత్సరాల క్రితమే తులసిలోని ఔషధ గుణాల గురించి మన ఋషులకు తెలుసు. అందుకే నిత్యజీవితంలో వినియోగానికి తులసికి ఇంతటి ప్రముఖ స్థానం కల్పించారు. ఆయుర్వేదంలో కూడా తులసి వల్ల కలిగే ప్రయోజనాల గురించి వివరంగా ప్రస్తావించబడింది. తులసి యొక్క లక్షణాలు, తులసి యొక్క ఉపయోగం మరియు దాని ఆయుర్వేద ప్రాముఖ్యత గురించి … Read more

Thippatheega : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే విడిచిపెట్ట‌కుండా ఇంటికి తెచ్చుకోండి..

Thippatheega : తిప్పతీగ అనే మొక్కను మనకు ఎక్కువగా పల్లెటూరిలో కనిపిస్తుంది. తిప్పతీగను సంస్కృతంలో అమృత అని పిలుస్తారు. ఇవి ఎక్కువగా చెట్లుపైకి పాకుతూ ఎదుగుతాయి. చూడడానికి తమలపాకు ఆకారంలో దీని ఆకులు ఉంటాయి. తిప్పతీగ రుచికి వగరుగా చేదుగా కారంగా అనిపిస్తుంది. నమిలితే నోటికి జిగటగా తగులుతుంది. కరోనా విజృంభించిన సమయంలో తిప్పతీగ అనే మంచి ఔషధ గుణాలు కలిగిన మొక్క ఉందని చాలామందికి తెలిసింది. అప్పటి నుంచి తిప్పతీగను ఆయుర్వేద మందుగా చాలామంది వ్యాధులు … Read more

Thotakura : తోట‌కూర‌ను తిన‌డం లేదా.. అయితే ఎన్నో అద్భుత‌మైన లాభాల‌ను కోల్పోయిన‌ట్లే..!

Thotakura : తోట‌కూర‌.. ఇది మ‌నంద‌రికీ తెలుసు. తోట‌కూర‌ను మ‌నం వేపుడుగా , కూర‌గా, ప‌ప్పుగా చేసుకుని తింటాం. ఏ విధంగా చేసినా కూడా తోట‌కూర‌ను తిన‌డానికి చాలా మంది ఇష్ట‌ప‌డ‌రు. కానీ తోట‌కూర‌ను త‌ప్ప‌కుండా ఆహారంగా తీసుకోవాల‌ని పోష‌కాహార నిపుణులు చెబుతున్నారు. తోట‌కూర‌ను తిన‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుందని, దీనిని ఆహారంలో భాగంగా తీసుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని వారు చెబుతున్నారు. తోట‌కూర‌ను ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల … Read more

Kuppinta Mokka : ర‌హ‌దారుల ప‌క్క‌న కనిపించే మొక్క ఇది.. పిచ్చి మొక్క అని అనుకోకండి.. లాభాలు తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..

Kuppinta Mokka : ప్రకృతి ప్రసాదించిన మొక్కలు మన చుట్టూ ఉన్న కూడా ఆ మొక్కల్లో చాలా వాటిని పిచ్చి మొక్కలు అనుకుని పట్టించుకోము. కానీ పల్లెటూర్లలో, పొలాల గట్ల మీద పెరిగే కొన్ని రకాల మొక్కలను పిచ్చి మొక్కలు అని పీకేసి పక్కన పడేస్తూ ఉంటాం. కానీ ఎందుకు పనికిరావు అనుకునే ఆ మొక్కల్లోనే ఎన్నో ఔషధ గుణాలున్నాయి. అలా పొలం గట్లమీద, ఇంటి ఆవరణలో, ఖాళీ ప్రదేశాలలో పెరిగే ఓ మొక్క మురిపిండి ఆకు … Read more