Billa Ganneru : షుగ‌ర్ వ్యాధికి అద్భుత‌మైన ఔషధం.. ఈ మొక్క.. ఎలా ఉప‌యోగించాలంటే..?

Billa Ganneru : మ‌న చుట్టూ అనేక ర‌కాల పూల మొక్క‌లు ఉంటాయి. వీటిలో కొన్ని మొక్కలు అంద‌మైన పూల‌తో పాటు ఔష‌ధ గుణాల‌ను కూడా ఉలిగి ఉంటాయి. అలాంటి మొక్క‌ల్లో బిళ్ల గ‌న్నేరు మొక్క కూడా ఒక‌టి. ఈ మొక్క‌ను ఇంటి పెర‌ట్లో, ఇంటి ముందు పెంచుకుంటూ ఉంటారు. మ‌న‌కు వివిధ రంగుల పూలు పూసే బిళ్ల గ‌న్నేరు మొక్క‌లు ల‌భ్య‌మ‌వుతాయి. ఈ మొక్క‌ను సంస్కృతంలో నిత్య‌క‌ళ్యాణి అని పిలుస్తారు. సంవ‌త్స‌రం పొడ‌వునా పూలు పూసే … Read more

Gaddi Chamanthi : ఈ మొక్క ఎక్క‌డ క‌నిపించినా అస‌లు విడిచిపెట్ట‌కండి.. లాభాలు తెలిస్తే వెంట‌నే తెచ్చుకుంటారు..

Gaddi Chamanthi : ఇదో కలుపుజాతి మొక్క అని గడ్డి చామంతిని చాలా మంది అనుకుంటారు. ఇది గ్రామాల్లోని పొలం గట్లపై ఎక్కువగా కనిపిస్తుంది. ఊరిశివారులో, రోడ్లపక్కన కూడా మనం ఎక్కువగా ఈ మొక్కను చూస్తూనే ఉంటాం. అంతేకాదు చిన్నతనంలో చదువుకునేటప్పుడు ఈ ఆకుతో పలకపై రాసే ఉంటారు. అదేనండీ దీన్ని పలకాకుఅని, కొన్ని చోట్ల గడ్డిచామంతి, పుటపుటాలం, పలక ఆకులు, గాజు తీగ, నల్ల ఆలం, గాయాల ఆకు అనే పేర్లతో ఒక్కో ప్రాంతంలో ఒక్కో … Read more

Mulla Thotakura : ఎక్క‌డ ఈ మొక్క క‌నిపించినా.. విడిచిపెట్ట‌కుండా తెచ్చుకోండి..!

Mulla Thotakura : ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉంటారు. ఆకు కూరలని చాలా మంది ఎక్కువగా తింటుంటారు. కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవడం వలన ఆరోగ్యం ఎంతో బాగుంటుంది. పంట పొలాల్లో చూసినట్లయితే ఎక్కువగా మనకి కలుపు మొక్కలు కనబడుతుంటాయి. కొన్ని కలుపు మొక్కలు ఆరోగ్యానికి మేలు చేసేవి కూడా. వాటిలో ఉన్న ప్రయోజనాల గురించి తెలియ, చాలా మంది వాటిని పట్టించుకోరు. పైగా కలుపు మొక్కల్ని తీసేసి, పారేస్తూ … Read more

Ranapala Plant : ఈ మొక్క 150కి పైగా వ్యాధుల‌ను న‌యం చేస్తుంది..!

Ranapala Plant : మన చుట్టూ చాలా మొక్కలు ఉంటాయి. వాటిలో చాలా ఔషధ మొక్కలు కూడా ఉంటాయి. ఈ ఔషధ మొక్కల వలన ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. వాటి వలన అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండచ్చు. తులసి, వేప, మందారం ఇలా ఎన్నో ఔషధ గుణాలు కలిగిన మొక్కలని మనం చూస్తూ ఉంటాం. ప్రయోజనకరమైన మొక్కలు చాలానే ఉన్నాయి. అందులో రణపాల కూడా ఒకటి. రణపాల మొక్కని చాలామంది వాళ్ళ ఇళ్లల్లో పెంచుతారు. ఆఫీసుల్లో కూడా … Read more

Thippa Theega : తిప్ప‌తీగ‌ను అస‌లు ఎలా వాడాలి.. త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

Thippa Theega : తిప్ప తీగ‌.. గ్రామాల్లో ఉండే వారికి దీని గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. తిప్ప‌తీగ‌ను అమృతవల్లి అని కూడా పిలుస్తారు. తిప్ప‌తీగ‌కు చావు లేద‌ని పెద్ద‌లు చెబుతూ ఉంటారు. ఎన్నో ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను, వ్యాధుల‌ను న‌యం చేయ‌డంలో తిప్ప తీగ మ‌న‌కు ఎంతో స‌హాయ‌ప‌డుతుంది. ఆయుర్వేదంలో తిప్ప‌తీగ‌ను విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటారు. ప్రస్తుత కాలంలో వైర‌స్ దాడుల‌ను ఎదుర్కోవడానికి ఈ తిప్ప తీగ‌ను మ‌రింత ఎక్కువ‌గా ఉప‌యోగిస్తున్నారు. త్వ‌ర‌గా ర‌క్తంలో … Read more

Billa Ganneru : ఈ మొక్క ఆకులని ఒక మూడు తినండి.. సంజీవినిలా పని చేస్తుంది.. షుగర్ ఉన్నవాళ్ళకి వరం ఇది..!

Billa Ganneru : ఆరోగ్యానికి మేలు చూసే ఆహార పదార్థాలను, ప్రతి ఒక్కరు తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి కూడా, ఆరోగ్యం మీద ఆసక్తి పెరుగుతోంది. అందుకనే, ఇంటి చిట్కాలను కూడా పాటిస్తున్నారు చాలామంది. ఈ ఆకులను తీసుకుంటే సంజీవినిలా పనిచేస్తుంది. ఈరోజు చాలామందికి తెలియని ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా, షుగర్ సమస్యతో బాధ పడుతున్నారు. షుగర్ ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. బిళ్ళ గన్నేరు మన చుట్టుపక్కల ఉంటూ … Read more

Giloy Plant : ఈ మొక్క ఎక్క‌డ క‌నిపించినా స‌రే విడిచిపెట్ట‌కుండా తెచ్చుకోండి.. ఎందుకంటే..?

Giloy Plant : కరోనా విజృంభించిన సమయంలో తిప్పతీగ అనే మంచి ఔషధ గుణాలు కలిగిన మొక్క ఉందని చాలామందికి తెలిసింది. అప్పటి నుంచి తిప్పతీగను ఆయుర్వేద మందుగా చాలామంది వ్యాధులు నయం చేసుకోవడం కోసం ఉపయోగించడం మొదలుపెట్టారు. ఆయుర్వేదం ప్రకారం తిప్పతీగ ఆకులు, కాండం మరియు కొమ్మలు ఈ మూడు భాగాలు కూడా ఆరోగ్యానికి చాలా ఉపయోగపడతాయి. అయితే తిప్పతీగ యొక్క కాండం, కొమ్మలను వ్యాధుల చికిత్స చేయడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు. తిప్ప తీగలో యాంటీ … Read more

Thalambrala Mokka : ఈ మొక్క ఎక్క‌డ క‌నిపించినా స‌రే విడిచిపెట్ట‌కుండా తెచ్చుకోండి.. ఎందుకంటే..?

Thalambrala Mokka : మన చుట్టూ చాలా మొక్కలు ఉంటాయి. కానీ, మనం వాటిని తేలికగా తీసి పారేస్తూ ఉంటాము. ఔషధ గుణాలు ఉన్న మొక్కలు కూడా, మన చుట్టూ చాలా ఉంటాయి. కొన్ని కొన్ని మొక్కలని, మనం చూసి ఎందుకు పనికిరావు అని అనుకుంటూ ఉంటాము. కానీ తెలియకుండా అవి పనికిరావని తేలికగా తీసేయకూడదు. కొన్ని మొక్కల వలన చక్కటి ప్రయోజనాలు ఉంటాయి. తలంబ్రాలు మొక్క గురించి చాలామందికి తెలియదు. ఎక్కడపడితే అక్కడ ఎక్కువగా కనపడుతుంది. … Read more

Kuppintaku : ఈ మొక్క ఎక్క‌డ క‌నిపించినా విడిచిపెట్ట‌కుండా ఇంటికి తెచ్చుకోండి..!

Kuppintaku : చాలా రకాల ఔషధ మొక్కలు మన చుట్టూ కనబడుతూ ఉంటాయి. ఔషధ మొక్కలు ఎన్నో రకాల సమస్యల్ని దూరం చేయగలవు. ఆయుర్వేదం వైద్యం లో చాలా ఔషధ మొక్కలు ని ఉపయోగిస్తూ వుంటారు. ఔషధ గుణాలు వున్న వాటిలో, కుప్పింటాకు కూడా ఒకటి. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఈ కుప్పింటాకుతో చాలా రకాల సమస్యల్ని దూరం చేసుకోవచ్చు. కుప్పింటాకు ని పేస్ట్ లాగా చేసుకుని, అందులో పసుపు వేసి గాయం తగిలిన … Read more

Pacha Ganneru : ఈ చెట్టు ఎక్క‌డ క‌నప‌డినా.. విడిచిపెట్ట‌కండి.. ఎన్నో లాభాలు క‌లుగుతాయి..

Pacha Ganneru : మ‌నం ఇంటి పెర‌ట్లో అనేక ర‌కాల పూల మొక్క‌ల‌ను పెంచుకుంటూ ఉంటాం. ఇలా ఇంటి పెర‌టిలో పెంచుకునే పూల మొక్క‌ల‌లో కొన్ని మొక్క‌లు మ‌న‌కు హానిని క‌లిగించేవి కూడా ఉంటాయి. ఇలాంటి మొక్క‌ల‌లో ప‌చ్చ గ‌న్నేరు చెట్టు కూడా ఒక‌టి. మ‌న‌కు ఎర్ర గ‌న్నేరు, తెల్ల గ‌న్నేరు, బిళ్ల‌ గ‌న్నేరు, ప‌చ్చ గ‌న్నేరు ఇలా ర‌క‌ర‌కాల గ‌న్నేరు మొక్క‌లు ల‌భిస్తూ ఉంటాయి. ఈ చెట్టు ఆకులు స‌న్న‌గా, పొడుగ్గా, పువ్వులు ప‌సుపు ప‌చ్చ … Read more