రణపాల మొక్క.. అందరూ తెలుసుకోవాల్సిన విషయాలు..
రణపాల మొక్క ఆకులు మందంగా వుండి అధిక నీటి శాతాన్ని కలిగివుంటాయి. అలంకరణ మొక్కగా చాలా మంది వీటిని పెంచుకొంటారు. ఈ మొక్క ఆకులు ఆయుర్వేదంలో కీలక పాత్రను పోషిస్తాయి. చాలా రుగ్మతలకు వీటి ఆకుల రసాన్ని ఔషధంగా వాడతారు. వంకీలు తిరిగిన ఈ ఆకు అంచులకు చిన్న చిన్న వేర్లు మొలుస్తుంటాయి. ఆ వేరు కలిగిన భాగాన్ని కత్తిరించి మరోచోట పాతితే కొత్త మొక్క పుట్టుకువస్తుంది. ఈ మొక్కను ఉత్తరాంధ్రలో చంద్రపొడి మొక్క అంటారు. మనం…