Thippa Theega : తిప్పతీగను అసలు ఎలా వాడాలి.. తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు..!
Thippa Theega : తిప్ప తీగ.. గ్రామాల్లో ఉండే వారికి దీని గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. తిప్పతీగను అమృతవల్లి అని కూడా పిలుస్తారు. తిప్పతీగకు చావు లేదని పెద్దలు చెబుతూ ఉంటారు. ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను, వ్యాధులను నయం చేయడంలో తిప్ప తీగ మనకు ఎంతో సహాయపడుతుంది. ఆయుర్వేదంలో తిప్పతీగను విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటారు. ప్రస్తుత కాలంలో వైరస్ దాడులను ఎదుర్కోవడానికి ఈ తిప్ప తీగను మరింత ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. త్వరగా రక్తంలో … Read more









