Gaddi Chamanthi : ఈ మొక్క ఎక్కడ కనిపించినా అసలు విడిచిపెట్టకండి.. లాభాలు తెలిస్తే వెంటనే తెచ్చుకుంటారు..
Gaddi Chamanthi : ఇదో కలుపుజాతి మొక్క అని గడ్డి చామంతిని చాలా మంది అనుకుంటారు. ఇది గ్రామాల్లోని పొలం గట్లపై ఎక్కువగా కనిపిస్తుంది. ఊరిశివారులో, రోడ్లపక్కన కూడా మనం ఎక్కువగా ఈ మొక్కను చూస్తూనే ఉంటాం. అంతేకాదు చిన్నతనంలో చదువుకునేటప్పుడు ఈ ఆకుతో పలకపై రాసే ఉంటారు. అదేనండీ దీన్ని పలకాకుఅని, కొన్ని చోట్ల గడ్డిచామంతి, పుటపుటాలం, పలక ఆకులు, గాజు తీగ, నల్ల ఆలం, గాయాల ఆకు అనే పేర్లతో ఒక్కో ప్రాంతంలో ఒక్కో … Read more









