Mulla Thotakura : ఎక్కడ ఈ మొక్క కనిపించినా.. విడిచిపెట్టకుండా తెచ్చుకోండి..!
Mulla Thotakura : ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉంటారు. ఆకు కూరలని చాలా మంది ఎక్కువగా తింటుంటారు. కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవడం వలన ఆరోగ్యం ఎంతో బాగుంటుంది. పంట పొలాల్లో చూసినట్లయితే ఎక్కువగా మనకి కలుపు మొక్కలు కనబడుతుంటాయి. కొన్ని కలుపు మొక్కలు ఆరోగ్యానికి మేలు చేసేవి కూడా. వాటిలో ఉన్న ప్రయోజనాల గురించి తెలియ, చాలా మంది వాటిని పట్టించుకోరు. పైగా కలుపు మొక్కల్ని తీసేసి, పారేస్తూ … Read more









