Billa Ganneru : షుగర్ వ్యాధికి అద్భుతమైన ఔషధం.. ఈ మొక్క.. ఎలా ఉపయోగించాలంటే..?
Billa Ganneru : మన చుట్టూ అనేక రకాల పూల మొక్కలు ఉంటాయి. వీటిలో కొన్ని మొక్కలు అందమైన పూలతో పాటు ఔషధ గుణాలను కూడా ఉలిగి ఉంటాయి. అలాంటి మొక్కల్లో బిళ్ల గన్నేరు మొక్క కూడా ఒకటి. ఈ మొక్కను ఇంటి పెరట్లో, ఇంటి ముందు పెంచుకుంటూ ఉంటారు. మనకు వివిధ రంగుల పూలు పూసే బిళ్ల గన్నేరు మొక్కలు లభ్యమవుతాయి. ఈ మొక్కను సంస్కృతంలో నిత్యకళ్యాణి అని పిలుస్తారు. సంవత్సరం పొడవునా పూలు పూసే … Read more









