బిళ్ల గన్నేరు మొక్కతో ఎలాంటి అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చంటే..?
బిళ్ల గన్నేరు. దీన్నే హిందీలో సదాబహార్ అని పిలుస్తారు. ఇంగ్లిష్‌లో పెరివింకిల్ అని, వింకా రోసియా అని పిలుస్తారు. సంస్కృతంలో ఈ మొక్కను సదాపుష్ప అని పిలుస్తారు. అంటే.. ఎప్పటికీ పువ్వులు పూస్తుందని అర్థం. ఈ మొక్క మన చుట్టూ పరిసరాల్లో బాగా పెరుగుతుంది. పింక్, తెలుపు రంగుల్లో పూలు పూస్తుంది. అయితే ఈ మొక్క వల్ల మనకు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. దీంతో మనం పలు అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. అవేమిటంటే.. 1. … Read more









