ఏయే వ్యాధులను న‌యం చేసేందుకు తుల‌సి ఆకుల‌ను ఎలా వాడాలో తెలుసా..?

సాధారణంగా ప్రతి ఒక్కరూ ఇళ్లల్లో తులసి మొక్కలు పెంచుతారు. ఇది కేవలం ఆధ్యాత్మికం గానే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఆయుర్వేద వైద్యం లో కూడా తులసి ఆకుల్ని ఉపయోగిస్తూ ఉంటారు. తులసి ఆకు తో ఎన్నో ప్రయోజనాలు మనకి వస్తాయి. అయితే దీని వలన కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడే తెలుసుకోండి. తులసి ఆకుల్ని కడిగి శుభ్రం చేసి నీడ లో ఆరబెట్టి పొడి చేసి దానిలో తేనె కానీ పెరుగు కానీ … Read more

ఏయే ఆకులు ఎలాంటి వ్యాధుల‌ను న‌యం చేస్తాయో తెలుసా..?

మ‌న చుట్టూ ప్ర‌కృతిలో ఎన్నో ర‌కాల మొక్క‌లు ఉన్నాయి. వాటిల్లో చాలా వ‌ర‌కు మొక్క‌లు అనేక ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటాయి. కానీ ఆయా మొక్క‌ల్లో ఔష‌ధ గుణాలు ఉంటాయ‌ని చాలా మందికి తెలియ‌దు. ఈ క్ర‌మంలోనే మ‌నకు క‌లిగే వ్యాధుల‌ను న‌యం చేయ‌డంలో ఒక్కో మొక్క ఎంత‌గానో దోహ‌దం చేస్తుంది. ఏయే మొక్క‌ల‌కు చెందిన ఆకుల‌తో ఎలాంటి వ్యాధుల‌ను న‌యం చేసుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం. మాచీ ప‌త్రంతో కంటి రోగాలు న‌యం అవుతాయి. కంటి చూపు … Read more

క‌ర‌క్కాయ‌ల‌తో అద్భుత‌మైన ఆయుర్వేద చిట్కాలు.. ఏయే వ్యాధులు త‌గ్గేందుకు దీన్ని ఎలా ఉప‌యోగించాలంటే..?

క‌ర‌క్కాయ‌ శాస్త్రీయ నామము terminalia chebula. సంస్కృతంలో హరితాకి అంటారు . కరక్కాయ వాత తత్వముపై పనిచేస్తుంది. బుద్ధిని వికసింపజేస్తుంది . బలం కలిగిస్తుంది, ఆయు కాలం పెంచుతుంది. ఉప్పు తప్ప అన్ని రుచులు కలిగి ఉంటుంది. కరక్కాయ విరేచానకారి, లుబ్రికేంట్. మలబద్దకాన్ని నివారిస్తుంది. పైల్స్ కి మంచి మందు. ఏస్త్రిన్జేంట్(Astringent) , యాంటి స్పాస్మడిక్(Anti-Spasmodic),యాంటి పైరేటిక్(Anti-pyretic) గా పనిచేస్తుంది. పొట్ట ఉబ్బరము , ఎక్కిళ్ళు, వాతులు తగ్గిస్తుంది. జీర్ణ క్రియకు తోడ్పడుతుంది. ఆదుర్దా , నాడీమండల … Read more

పిచ్చి పిచ్చి ఆలోచనలకు వట్టివేర్లతో చెక్ పెట్టొచ్చు!

ప్రశాంతంగా పూజ చేయాలన్నా, పుస్తకం చదువాలన్నా పిచ్చి ఆలోచనలు వెంటాడుతూనే ఉంటాయి. వాతావరణంలో చల్లగా ఉన్నా శరీరంలో వేడి అధికం అవ్వడంతో జలుబు, దగ్గుతో మానసికంగా హాయిగా ఉండలేరు. వీటన్నింటికీ ఒకటే పరిష్కారం. పిచ్చి పిచ్చి ఆలోచనలు రాకుండా కూల్‌గా ఉంచేందుకు వట్టి వేర్లు ఎంతో సహాయపడుతాయి. వట్టివేర్లు ఎక్కడపడితే అక్కడ కనిపించవు. ఇవి భారతదేశంలోనే పుట్టాయి. వీటిని ఖుస్ అంటారు. ఇది ఒక గడ్డిమొక్క. శ్రీశైలంలాంటి ప్రదేశాలలో ఇలాంటి వట్టివేర్లను అమ్ముతుంటారు. ఈ వేర్ల వల్ల … Read more

కింగ్ ఆఫ్ ఆయుర్వేద.. అశ్వగంధ..!

అశ్వగంధ.. ఈ పేరును చాలా మంది వినే ఉంటారు. దీన్ని ఆయుర్వేద ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. ఈ మొక్కకు చెందిన వేర్లు, ఆకులు, పండ్లు, విత్తనాలు అన్నీ మనకు ఉపయోగపడతాయి. సాధారణంగా మనకు మార్కెట్‌లో అశ్వగంధ చూర్ణం లభిస్తుంది. దాన్ని ఆ మొక్క వేర్లను ఎండబెట్టి తయారు చేస్తారు. ఈ క్రమంలోనే అశ్వగంధ చూర్ణాన్ని నిత్యం తీసుకోవడం వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. అశ్వగంధ చూర్ణాన్ని రోజూ ఉదయం, సాయంత్రం తీసుకోవాలి. … Read more

Ashwagandha Benefits : రోజూ ఒక స్పూన్ చాలు.. పురుషుల్లో ఆ శ‌క్తి పెరుగుతుంది.. ఇంకా ఎన్నో లాభాలు..!

Ashwagandha Benefits : అశ్వగంధ.. ఈ పేరును చాలా మంది వినే ఉంటారు. దీన్ని ఆయుర్వేద ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. ఈ మొక్కకు చెందిన వేర్లు, ఆకులు, పండ్లు, విత్తనాలు అన్నీ మనకు ఉపయోగపడతాయి. సాధారణంగా మనకు మార్కెట్‌లో అశ్వగంధ చూర్ణం లభిస్తుంది. దాన్ని ఆ మొక్క వేర్లను ఎండబెట్టి తయారు చేస్తారు. ఈ క్రమంలోనే అశ్వగంధ చూర్ణాన్ని నిత్యం తీసుకోవడం వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. అశ్వగంధ చూర్ణాన్ని రోజూ ఉదయం, … Read more

Karakkaya : అన్ని రోగాల‌కు దివ్య‌మైన ఔష‌ధం.. క‌ర‌క్కాయ‌..

Karakkaya : కరక్కాయ (టెర్మినలియా చెబులా) అనేది ఆయుర్వేదం మరియు సిద్ధ వైద్యంలో ఉపయోగించే అనేక బహుముఖ మూలికలలో ఒకటి. ఇది త్రిఫలలో ఉపయోగించే మూడు పునరుజ్జీవన మూలికలలో ఒకటి. ఇది వాపును తగ్గించడానికి, కడుపు వ్యాధుల లక్షణాలను తగ్గించడానికి మరియు దంత వ్యాధులను నివారించడానికి సిఫార్సు చేయబడిన ప్రసిద్ధ ఆయుర్వేద మూలిక. కరక్కాయ హరితకి చెట్టు యొక్క ఎండిన పండ్లు. ఇది భారతదేశానికి చెందినది కానీ చైనా, నేపాల్ మరియు శ్రీలంకలో కూడా విస్తృతంగా కనిపిస్తుంది. … Read more

Ashwagandha Powder : వీటిని తీసుకుంటే చాలు.. ప‌డ‌క‌గ‌దిలో ఎవ‌రైనా స‌రే రెచ్చిపోవ‌డం ఖాయం..!

Ashwagandha Powder : ఒక‌ప్పుడంటే ఉద్యోగం, వ్యాపారం, ఇత‌ర‌త్రా హ‌డావిడి ప‌నులు.. ఇలాంటివి ఏవీ ఉండేవి కావు. జ‌నాలంతా ఎంతో ప్ర‌శాంతంగా, ఎలాంటి మాన‌సిక ఒత్తిడి లేకుండా హాయిగా జీవించేవారు. దీంతో వారు చాలా ఆరోగ్యంగా, పుష్టిగా ఉండేవారు. అంతేకాదు.. మంచి శృంగార సామర్థ్యాన్ని కూడా క‌లిగే ఉండేవారు. అందుకే అప్ప‌ట్లో ఒక్కొక్క‌రు 10 మంది దాకా పిల్ల‌ల్ని క‌నేవారు. కానీ ఇప్ప‌టి వారు అలా కాదు. నిత్యం ప‌ని ఒత్తిడి, మానసిక ఆందోళ‌న‌ల కార‌ణంగా శ‌రీరం … Read more

Natural Remedies : పురుషుల స‌మ‌స్య‌ల‌కు స‌హ‌జ‌సిద్ధ‌మైన మెడిసిన్లు ఇవి.. ఎలా ఉప‌యోగించాలంటే..?

Natural Remedies : నేటి త‌రుణంలో స‌గ‌టు పౌరున్ని ఒత్తిడి, మాన‌సిక ఆందోళ‌న‌లు ఎంత‌గా స‌త‌మ‌తం చేస్తున్నాయో అంద‌రికీ తెలిసిందే. దీని వ‌ల్ల ప్ర‌ధానంగా పెళ్ల‌యిన దంప‌తుల్లో సంతానం క‌లిగే అవ‌కాశాలు స‌న్న‌గిల్లుతున్నాయి. శృంగార సామ‌ర్థ్యం లోపించ‌డం, పురుషుల్లో వీర్యం స‌రిగ్గా ఉత్ప‌త్తి కాక‌పోవ‌డం, ఒక‌వేళ అయిన‌ప్ప‌టికీ అందులో ఉత్తేజంగా ఉండే శుక్ర క‌ణాల సంఖ్య చాలా త‌క్కువ‌గా ఉండ‌డంతో చాలా మందికి పిల్లలు క‌ల‌గ‌డం లేదు. అయితే ఇప్పుడంటే ఈ స‌మ‌స్య‌ల‌ను తీర్చుకునేందుకు మెడిసిన్లు, వైద్యులు … Read more

పురుషులు ఈ పొడిని వాడితే బెడ్‌రూమ్‌లో రేస్ గుర్రంలా ప‌రుగెత్తాల్సిందే..!

అశ్వ‌గంధ‌కు ఆయుర్వేదంలో ఎంతో ప్రాముఖ్య‌త ఉంది. దీన్ని ఆయుర్వేదంలో అనేక ఔష‌ధాల త‌యారీలో ఉప‌యోగిస్తారు. సుమారుగా 3వేల ఏళ్ల కింద‌టి నుంచే అశ్వ‌గంధ‌ను ఉప‌యోగిస్తున్నారు. దీని ఆకులు, వేర్లు, పండ్లు కాండం అన్నీ ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటాయి. అయితే మ‌న‌కు మార్కెట్‌లో సాధార‌ణంగా అశ్వ‌గంధ‌కు చెందిన వేర్ల పొడి ల‌భిస్తుంది. ఇది చూర్ణం రూపంలో, ట్యాబ్లెట్ల రూపంలో మ‌న‌కు అందుబాటులో ఉంది. అశ్వ‌గంధ‌ను నిత్యం వాడడం వ‌ల్ల మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అశ్వ‌గంధ వ‌ల్ల … Read more