ఏయే వ్యాధులు తగ్గాలంటే.. కరక్కాయను ఎలా తీసుకోవాల్సి ఉంటుందంటే..?
కరక్కాయ.. దీని శాస్త్రీయ నామము terminalia chebula. సంస్కృతం లో హరిటకి అంటారు. కరక్కాయ వాత తత్వముపై పనిచేస్తుంది. బుద్ధిని వికసింపజేస్తుంది. బలం కలిగిస్తుంది, ఆయుఃకాలం పెంచుతుంది. ఉప్పు తప్ప అన్ని రుచులు కలిగి ఉంటుంది. కరక్కాయ విరేచనకారి, లుబ్రికేంట్, మలబద్దకాన్ని నివారిస్తుంది. పైల్స్ కి మంచి మందు. ఏస్త్రిన్జేంట్(Astringent) , యాంటి స్పాస్మడిక్(Anti-Spasmodic),యాంటి పైరేటిక్(Anti-pyretic) గా పనిచేస్తుంది. పొట్ట ఉబ్బరము , ఎక్కిళ్ళు, వాంతులు తగ్గిస్తుంది, జీర్ణ క్రియకు తోడ్పడుతుంది, ఆదుర్దా, నాడీమండల నిస్త్రాణను నియంత్రిన్స్తుంది. … Read more









