హైపీబీని తగ్గించే 5 ఆయుర్వేద మూలిక‌లు.. ఎలా వాడాలంటే..?

హైబీపీ.. ర‌క్త‌పోటు.. ఎలా చెప్పినా.. ప్ర‌స్తుతం ఈ స‌మ‌స్య‌తో ప్ర‌పంచ వ్యాప్తంగా చాలా మంది బాధ ప‌డుతున్నారు. స్త్రీ, పురుషులు ఇద్ద‌రిలోనూ ఈ స‌మ‌స్య ఉత్ప‌న్న‌మ‌వుతోంది. ముఖ్యంగా 40 ఏళ్లు దాటిన వారికి ఈ స‌మ‌స్య ఎక్కువ‌గా వ‌స్తోంది. హైబీపీ వ‌చ్చేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. అయితే ఆయుర్వేదంలో ఈ స‌మ‌స్య‌కు చ‌క్క‌ని ప‌రిష్కారం ఉంది. అందుకు కింద తెలిపిన ప‌దార్థాల‌ను నిత్యం తీసుకోవాల్సి ఉంటుంది. 1. అశ్వ‌గంధ ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో 1 … Read more

తిప్పతీగ జ్యూస్.. రోజూ ఇలా తాగితే అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయి..!

తిప్ప‌తీగ‌కు ఆయుర్వేదంలో అధిక ప్రాధాన్య‌త ఉంది. అనేక ప్ర‌యోజ‌నాల‌ను చేకూర్చే మూలిక ఇది. దీన్ని అనేక ఆయు‌ర్వేద మందుల త‌యారీలో ఉప‌యోగిస్తారు. తిప్ప‌తీగ‌కు చెందిన చూర్ణం మ‌న‌కు బ‌య‌ట మార్కెట్ల‌లో ల‌భిస్తుంది. అయితే చూర్ణానికి బ‌దులు జ్యూస్‌ను కూడా తాగ‌వ‌చ్చు. దీన్ని కూడా మార్కెట్‌లో ప‌లు కంపెనీలు విక్ర‌యిస్తున్నాయి. తిప్ప‌తీగ జ్యూస్‌ను ఎలా తాగాలి ? దీంతో ఏమేం లాభాలు క‌లుగుతాయి ? అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. తిప్ప‌తీగ జ్యూస్‌ను నిత్యం ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే తాగాల్సి … Read more

ఏయే సమస్యలకు త్రిఫల చూర్ణాన్ని ఎలా వాడాలంటే ?

ఉసిరికాయ, తానికాయ, కరక్కాయ.. ఈ మూడింటినీ కలిపి త్రిఫలాలు అంటారు. వీటితో తయారు చేసిందే త్రిఫల చూర్ణం. దీంట్లో విటమిన్‌ సి, ఫైటో కెమికల్స్, ఫైటో న్యూట్రియంట్స్‌, పాలీఫినాల్స్, ఎసెన్షియల్‌ ఆయిల్స్‌ ఉంటాయి. పోషకాల కంటే వీటిలో ఔషధ గుణాలే ఎక్కువ. ఈ చూర్ణాన్ని సమాన పరిమాణంలో తీసుకుంటే ఎలాంటి ఇబ్బందీ ఉండదు. సాధారణంగా దీన్ని మలబద్దక సమస్య నివారణకు వాడుతారు. త్రిఫల చూర్ణాన్ని దేనితో కలిపి తీసుకుంటున్నారనేది ముఖ్యం. అనుపాతంతో దీని గుణాలు మారుతుంటాయి. గోరు … Read more

క‌రివేపాకుల‌తో క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజనాలు..!

భార‌త‌దేశంలో క‌రివేపాకులు చాలా పాపుల‌ర్‌. వీటిని నిత్యం మ‌నం కూర‌ల్లో వేస్తుంటాం. క‌రివేపాకుల‌ను కూర‌ల్లో వేయ‌డం వ‌ల్ల చ‌క్క‌ని రుచి, వాస‌న వ‌స్తాయి. క‌రివేపాకుల‌తో కొంద‌రు నేరుగా కారం పొడి వంటివి చేసుకుని తింటుంటారు. అయితే నిజానికి ఈ ఆకుల‌ను కొంద‌రు కూర‌ల్లోంచి తీసిప‌డేస్తారు. కానీ వీటి వ‌ల్ల మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయి. అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను క‌రివేపాకుల‌తో త‌గ్గించుకోవ‌చ్చు. మ‌రి అవేమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! అధిక బ‌రువు క‌రివేపాకుల‌ను నిత్యం ఆహారంలో భాగం చేసుకోవ‌డం … Read more

గోధుమ గ‌డ్డి జ్యూస్‌తో క‌లిగే అద్భుత‌మైన‌ ప్ర‌యోజ‌నాలు..!

గోధుమ‌గ‌డ్డిని మ‌నం ఇండ్ల‌లోనే పెంచుకోవ‌చ్చు. గోధుమ‌ల‌ను మొల‌కెత్తించి అనంత‌రం వాటిని నాటితే గోధుమ‌గ‌డ్డి కొద్ది రోజుల్లోనే పెరుగుతుంది. కొద్దిగా పెర‌గ‌గానే లేత‌గా ఉండగానే ఆ గ‌డ్డిని సేక‌రించి దాన్ని జ్యూస్‌లా చేసుకుని నిత్యం తాగాల్సి ఉంటుంది. అయితే గోధ‌మ‌గ‌డ్డిని పెంచ‌లేని వారికి గోధుమ గ‌డ్డి జ్యూస్ ల‌భిస్తుంది. దీంతోపాటు ట్యాబ్లెట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ రెండింటిలో దేన్నయినా ఉప‌యోగించ‌వ‌చ్చు. దీంతో మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. సూప‌ర్ ఫుడ్‌… గోధుమ‌గ‌డ్డిని సూప‌ర్ ఫుడ్‌గా పిలుస్తారు. ఎందుకంటే … Read more

అద్భుత గుణాల తుల‌సి.. వాడితే ఎన్నో ప్ర‌యోజ‌నాలు..!

భార‌త‌దేశంలోనే కాదు, ఇత‌ర దేశాల్లో ఉండే హిందువులు కూడా తులసి మొక్క‌ల‌ను త‌మ ఇళ్ల‌లో పెంచుకుంటుంటారు. కొంద‌రు పూజ‌లు చేయ‌కున్నా తుల‌సి మొక్క‌ల‌ను కావాల‌ని చెప్పి పెంచుకుంటుంటారు. ఈ మొక్క ఆకుల వ‌ల్ల మ‌న‌కు ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. తుల‌సి మొక్క‌కు చెందిన అన్ని భాగాలు మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఆ మొక్క భాగాల‌ను ప‌లు ఆయుర్వేద మందుల‌ను త‌యారు చేయ‌డంలో వాడుతారు. అయితే తుల‌సి ఆకుల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల కూడా మ‌నం అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. పోష‌కాలు… … Read more

తిప్ప‌తీగ‌తో క‌లిగే 7 అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు

ఆయుర్వేదంలో ఎంతో పురాత‌న కాలం నుంచి తిప్ప‌తీగ‌ను ప‌లు ఔష‌ధాల త‌యారీలో ఉప‌యోగిస్తున్నారు. దీన్నే సంస్కృతంలో అమృత అని పిలుస్తారు. నిజంగా ఈ మొక్క మ‌న‌కు అమృతంలాగే ప‌నిచేస్తుంది. దీంతో అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు న‌య‌మ‌వుతాయి. తిప్పతీగ‌లో అనేక అద్భుత‌మైన ఔష‌ధ గుణాలు ఉన్నాయి. అవి మ‌న‌కు క‌లిగే అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డ‌మే కాదు, మ‌న‌కు ఆరోగ్యాన్ని అంద‌జేస్తాయి. ఈ క్ర‌మంలోనే తిప్ప‌తీగ వ‌ల్ల క‌లిగే ప్రయోజ‌నాల‌ను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1. రోగ నిరోధ‌క శ‌క్తి … Read more