గోధుమ గ‌డ్డి జ్యూస్‌తో ఎన్ని ఉప‌యోగాలు ఉన్నాయో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

గోధుమ గడ్డి చాలా విధాలుగా ఉపయోగ పడుతుంది, ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఆరోగ్యాన్ని కాపాడే సహజసిద్ధమైన ఉత్పత్తుల్లో గోధుమ గడ్డి ఒకటి. దీనితో మనం అనేక సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు. ఒక గ్లాసు గోధుమ గడ్డి రసం లో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఈ, విటమిన్ కె, బి కాంప్లెక్స్, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, సెలీనియం, సోడియం ఉంటాయి. పైగా దీనిలో కొలెస్ట్రాల్ ఉండదు. ఒక గ్లాసు రసం లోనే 17 ఎమినో యాసిడ్స్, … Read more

Wheat Grass Juice : రోజూ ఒక క‌ప్పు గోధుమ‌గ‌డ్డి జ్యూస్‌.. అంతే.. చెప్ప‌లేన‌న్ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి..!

Wheat Grass Juice : కరోనా మహమ్మారి మానవాళి మనుగడకు పెద్ద సవాల్ విసురుతోంది. ఈ మహమ్మారి బారిన పడకుండా ఉండాలంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. అలా ఆరోగ్యక‌ర‌మైన ఆహారాన్ని తీసుకున్నప్పుడే మన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో ఎలాంటి వ్యాధుల బారిన పడకుండా ఉండగలుగుతారు. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరూ సహజసిద్ధంగా పండిన ఆకుకూరలు, కూరగాయలను రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మ‌న‌కు ప్ర‌స్తుతం … Read more

గోధుమ గడ్డి జ్యూస్ ను తాగ‌డం మ‌రిచిపోకండి.. గోధుమ గ‌డ్డి జ్యూస్ వ‌ల్ల ఎన్నో అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చు..!

గోధుమ‌గ‌డ్డిని మ‌నం ఇండ్ల‌లోనే పెంచుకోవ‌చ్చు. గోధుమ‌ల‌ను మొల‌కెత్తించి అనంత‌రం వాటిని నాటితే గోధుమ‌గ‌డ్డి కొద్ది రోజుల్లోనే పెరుగుతుంది. కొద్దిగా పెర‌గ‌గానే లేత‌గా ఉండగానే ఆ గ‌డ్డిని సేక‌రించి దాన్ని జ్యూస్‌లా చేసుకుని నిత్యం తాగాల్సి ఉంటుంది. అయితే గోధ‌మ‌గ‌డ్డిని పెంచ‌లేని వారికి గోధుమ గ‌డ్డి జ్యూస్ ల‌భిస్తుంది. దీంతోపాటు ట్యాబ్లెట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ రెండింటిలో దేన్నయినా ఉప‌యోగించ‌వ‌చ్చు. దీంతో మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి.   సూప‌ర్ ఫుడ్‌… గోధుమ‌గ‌డ్డిని సూప‌ర్ ఫుడ్‌గా పిలుస్తారు. … Read more

గోధుమ గ‌డ్డి జ్యూస్‌తో క‌లిగే అద్భుత‌మైన‌ ప్ర‌యోజ‌నాలు..!

గోధుమ‌గ‌డ్డిని మ‌నం ఇండ్ల‌లోనే పెంచుకోవ‌చ్చు. గోధుమ‌ల‌ను మొల‌కెత్తించి అనంత‌రం వాటిని నాటితే గోధుమ‌గ‌డ్డి కొద్ది రోజుల్లోనే పెరుగుతుంది. కొద్దిగా పెర‌గ‌గానే లేత‌గా ఉండగానే ఆ గ‌డ్డిని సేక‌రించి దాన్ని జ్యూస్‌లా చేసుకుని నిత్యం తాగాల్సి ఉంటుంది. అయితే గోధ‌మ‌గ‌డ్డిని పెంచ‌లేని వారికి గోధుమ గ‌డ్డి జ్యూస్ ల‌భిస్తుంది. దీంతోపాటు ట్యాబ్లెట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ రెండింటిలో దేన్నయినా ఉప‌యోగించ‌వ‌చ్చు. దీంతో మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. సూప‌ర్ ఫుడ్‌… గోధుమ‌గ‌డ్డిని సూప‌ర్ ఫుడ్‌గా పిలుస్తారు. ఎందుకంటే … Read more