గోధుమ గడ్డి జ్యూస్ ను తాగడం మరిచిపోకండి.. గోధుమ గడ్డి జ్యూస్ వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు..!
గోధుమగడ్డిని మనం ఇండ్లలోనే పెంచుకోవచ్చు. గోధుమలను మొలకెత్తించి అనంతరం వాటిని నాటితే గోధుమగడ్డి కొద్ది రోజుల్లోనే పెరుగుతుంది. కొద్దిగా పెరగగానే లేతగా ఉండగానే ఆ గడ్డిని సేకరించి దాన్ని జ్యూస్‌లా చేసుకుని నిత్యం తాగాల్సి ఉంటుంది. అయితే గోధమగడ్డిని పెంచలేని వారికి గోధుమ గడ్డి జ్యూస్ లభిస్తుంది. దీంతోపాటు ట్యాబ్లెట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ రెండింటిలో దేన్నయినా ఉపయోగించవచ్చు. దీంతో మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. సూపర్ ఫుడ్… గోధుమగడ్డిని సూపర్ ఫుడ్‌గా పిలుస్తారు. … Read more









