గోధుమ గడ్డి జ్యూస్‌తో కలిగే అద్భుతమైన ప్రయోజనాలు..!
గోధుమగడ్డిని మనం ఇండ్లలోనే పెంచుకోవచ్చు. గోధుమలను మొలకెత్తించి అనంతరం వాటిని నాటితే గోధుమగడ్డి కొద్ది రోజుల్లోనే పెరుగుతుంది. కొద్దిగా పెరగగానే లేతగా ఉండగానే ఆ గడ్డిని సేకరించి దాన్ని జ్యూస్‌లా చేసుకుని నిత్యం తాగాల్సి ఉంటుంది. అయితే గోధమగడ్డిని పెంచలేని వారికి గోధుమ గడ్డి జ్యూస్ లభిస్తుంది. దీంతోపాటు ట్యాబ్లెట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ రెండింటిలో దేన్నయినా ఉపయోగించవచ్చు. దీంతో మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. సూపర్ ఫుడ్… గోధుమగడ్డిని సూపర్ ఫుడ్‌గా పిలుస్తారు. ఎందుకంటే … Read more









