హైబీపీ ఉందా.. పొటాషియం అధికంగా ఉండే వీటిని తీసుకోండి..!

ఆరోగ్య‌వంత‌మైన జీవన విధానం, చ‌క్క‌ని డైట్‌ను పాటించ‌డం వ‌ల్ల హైబీపీని చాలా సుల‌భంగా త‌గ్గించుకోవ‌చ్చు. అందుకు పొటాషియం ఎంత‌గానో మేలు చేస్తుంది. పొటాషియం అధికంగా ఉండే ఆహారాల‌ను నిత్యం తీసుకోవ‌డం వ‌ల్ల హైబీపీ త‌గ్గుతుంది. దీంతోపాటు శ‌రీరంలో నిత్యం అధికంగా చేరే సోడియం క‌లిగించే దుష్ప‌రిణామాల నుంచి త‌ప్పించుకోవ‌చ్చు. ర‌క్త‌నాళాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఒత్తిడి, ఆందోళ‌న కూడా త‌గ్గుతాయి. మ‌రి పొటాషియం అధికంగా ఉండే ఆ ఆహారాలు ఏమిటంటే…   1. అర‌టి పండ్లు అర‌టి పండ్లు … Read more

ర‌క్తపోటు గురించి ఈ విష‌యాలు మీకు తెలుసా..?

మా నాన్నకు అధికరక్తపోటు(హైబీపీ), మా బామ్మ హైబీపీతో అనారోగ్యానికి గురైంది.. అనే మాటలు వింటుంటాం. కానీ.. ప్రస్తుతం చింటూ, పక్కింటి చిన్నారికి హైబీపీ ఉందనే మాటలు వినాల్సి వస్తోంది. పలువురికి ఇతరాత్ర జబ్బులతో వస్తే మరికొందరికి వంశపారం పర్యంగా వస్తుంది. దీన్ని తొందరలోనే గుర్తించి చికిత్స అందించాలి. లేదంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోందని వైద్యులు సూచిస్తున్నారు. బీపీని ఓ కచ్చితమై సంఖ్యతో సూచించి 120/80 ఉంటే సాధారణంగా ఉందని గుర్తిస్తాం. 129/80 ఉంటే ప్రారంభ దశ, … Read more

హైబీపీని విట‌మిన్ సి త‌గ్గిస్తుందా ? నిపుణులేమంటున్నారు ?

హై బ్ల‌డ్ ప్రెష‌ర్ లేదా హైప‌ర్ టెన్ష‌న్‌.. ఎలా పిలిచినా ఇదొక ప్ర‌మాద‌క‌ర‌మైన అనారోగ్య స‌మ‌స్య‌. స‌రైన డైట్, జీవ‌న‌విధానం పాటిస్తేనే హైబీపీ అదుపులో ఉంటుంది. హైబీపీకి టైముకు చికిత్స కూడా తీసుకోవాలి. దీని వ‌ల్ల ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా చూసుకోవాలి. అందుకు గాను స‌రైన ఆహారం తీసుకోవ‌డం ఎంతో ముఖ్యం. ఉప్పు ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తింటే హైబీపీ స‌మ‌స్య ఎక్కువ‌వుతుంది. అందువ‌ల్ల ఉప్పును త‌క్కువ‌గా తీసుకోవాలి. అలాగే ఫైబ‌ర్, పొటాషియం ఎక్కువ‌గా ఉండే … Read more

Heart Attack or Stroke : హైబీపీ ఉన్న‌వారికి గుండె పోటు ఎలా వ‌స్తుందో తెలుసా..? జాగ్ర‌త్త‌గా ఉండండి..!

Heart Attack or Stroke : అధిక రక్తపోటు, లేదా హైపర్‌టెన్షన్ అనే దాని గురించి ఈ రోజుల్లో మ‌నం ఎక్కువ‌గా వింటున్నాం. అధిక‌ర‌క్త‌పోటు స‌మ‌యంలో మన శరీరంలో రక్తం ప్రవహించే నాళాల్లో, ముఖ్యంగా ధమనుల్లో, రక్తం ఎక్కువ ఒత్తిడితో ప్రవహించడం జ‌రుగుతుంది. ఆ స‌మ‌యంలో అనేక ఆరోగ్య స‌మ‌స్య‌లు తలెత్త‌డంతో పాటు కొన్ని సార్లు ప్రాణాపాయం కూడా తలెత్తే అవ‌కాశం ఉంది.అధిక రక్తపోటు గుండె వైఫల్యంతో పాటు తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. మ‌రి అధిక … Read more

High Blood Pressure : స‌డెన్‌గా బీపీ పెరిగితే ఏం చేయాలి.. త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన విషయాలు..!

High Blood Pressure : హై బ్ల‌డ్ ప్రెష‌ర్‌.. దీన్నే హైప‌ర్ టెన్ష‌న్ అని కూడా అంటారు. హైబీపీ ఉన్న‌వారు త‌మ రోజువారీ దిన‌చ‌ర్య‌లో చాలా జాగ్ర‌త్తగా ఉండాలి. డాక్ట‌ర్లు ఇచ్చిన మందుల‌ను క్ర‌మం తప్ప‌కుండా ఉప‌యోగించాలి. దీంతోపాటు ఆరోగ్య‌క‌ర‌మైన జీవ‌న‌శైలిని పాటించాలి. దీంతో హైబీపీ అదుపులో ఉంటుంది. అయితే కొంద‌రు ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ప్ప‌టికీ కొన్ని కార‌ణాల వ‌ల్ల బీపీ అమాంతం పెరుగుతుంది. ఉన్న‌ట్లుండి ఒక్క‌సారిగా బీపీ పెరిగిపోతుంది. దీంతో చాలా మంది ఆందోళ‌న‌కు గుర‌వుతుంటారు. … Read more

Plaque In Arteries : వీటిని తీసుకుంటే చాలు.. బీపీ ఎంత ఉన్నా త‌గ్గిపోతుంది.. ర‌క్త‌నాళాల్లో కొలెస్ట్రాల్ అస‌లే ఉండ‌దు..!

Plaque In Arteries : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మందిని వేధిస్తున్న దీర్ఘ‌కాలిక అనారోగ్య స‌మ‌స్య‌లల్లో అధిక ర‌క్త‌పోటు కూడా ఒక‌టి. వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య బారిన ప‌డుతున్నారు. మారిన మ‌న జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్లే ఈ స‌మ‌స్య బారిన ప‌డ‌డానికి ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని చెప్ప‌వ‌చ్చు. అధిక రక్త‌పోటును సైలెంట్ కిల్ల‌ర్ గా వైద్యులు అభివ‌ర్ణిస్తూ ఉంటారు. అధిక ర‌క్త‌పోటు కార‌ణంగా గుండెతో పాటు శ‌రీరానికి కూడా ఎంతో హాని … Read more

Onion Tea : హైబీపీ ఉన్న‌వారు దీన్ని తాగితే.. దెబ్బ‌కు బీపీ మొత్తం త‌గ్గిపోతుంది..

Onion Tea : ప్ర‌స్తుత త‌రుణంలో మ‌న‌లో చాలా మంది బీపీ, షుగ‌ర్ లాంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డ‌టం స‌ర్వ సాధార‌ణం అయిపోయింది. ముఖ్యంగా హై బీపీ అనేది చాలా ప్ర‌మాద‌క‌రమైన ఆరోగ్య స‌మ‌స్య‌. ఇది హార్ట్ ఎటాక్, స్ట్రోక్ వంటి ప్రాణాంత‌క‌మైన జ‌బ్బుల‌కు దారి తీసే అవ‌కాశాలు చాలా ఉంటాయి. ఈ హైబీపీని హైప‌ర్ టెన్ష‌న్ అని కూడా పిలుస్తారు. ఇక ఈ హై బ్ల‌డ్ ప్రెష‌ర్ ని అదుపు చేయ‌డానికి ప్ర‌జ‌లు రోజూ ఎన్నో ర‌కాల … Read more

High Blood Pressure : 20 రోజుల్లో హైబీపీని ఇలా త‌గ్గించుకోండి.. దీన్ని రోజూ తీసుకోండి..!

High Blood Pressure : ప్ర‌స్తుత కాలంలో మ‌న జీవ‌న విధానంలో అనేక మార్పులు వ‌చ్చాయి. ఈ మార్పుల కార‌ణంగా చిన్న వ‌య‌స్సు నుండే అనేక దీర్ఘ కాలిక వ్యాధుల బారిన ప‌డుతున్నాం. ఇటువంటి దీర్ఘ కాలిక వ్యాధుల‌ల్లో ఒక‌టి హైబీపీ. ఈ బీపీ కార‌ణంగా హార్ట్ ఎటాక్ లు, గుండె సంబంధిత స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశాలు అధికంగా ఉంటాయి. హైబీపీ రావ‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. ఊబ‌కాయం, మాన‌సిక ఒత్తిడి, వ్యాయామం చేయ‌క‌పోవ‌డం, ఉప్పును అధికంగా … Read more

High Blood Pressure : హైబీపీ ఉన్న‌వారు ఈ వ్యాయామాలు చేస్తే జాగ్ర‌త్త‌.. హార్ట్ ఎటాక్ వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది..!

High Blood Pressure : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది హైబీపీ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. హైబీపీ వ‌చ్చేందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి. అయితే హైబీపీ అనేది జీవిత కాల వ్యాధి. క‌నుక జీవితం మొత్తం మందుల‌ను వాడాల్సి ఉంటుంది. అలాగే వ్యాయామం చేస్తూ స‌రైన ఆహారం తీసుకోవాలి. అప్పుడే బీపీ నియంత్ర‌ణ‌లో ఉంటుంది. గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి. కానీ హైబీపీ ఉన్న‌వారు వ్యాయామం చేసే విష‌యంలో మాత్రం చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. లేదంటే.. వ్యాయామం చేసే … Read more

రోజూ దీన్ని తీసుకుంటే చాలు.. హైబీపీ ఎంత ఉన్నా వెంటనే అదుపులోకి వస్తుంది..!

హైబీపీ సమస్య అనేది ప్రస్తుతం చాలా మందికి వస్తోంది. వంశ పారంపర్యంగా లేదా ఇతర అనారోగ్య సమస్యల వల్ల హైబీపీ వస్తోంది. ముఖ్యంగా తీవ్రమైన ఒత్తిడికి నిరంతరం గురయ్యే వారికి హైబీపీ వస్తుంటుంది. దీంతో గుండె జబ్బులు, స్ట్రోక్స్‌ వచ్చే ప్రమాదం పెరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏటా హైబీపీ బారిన పడుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. దీంతో ఇతర అవయవాలపై కూడా ఒత్తిడి పడుతోంది. అయితే హైబీపీ సమస్యకు పసుపుతో చెక్‌ పెట్టవచ్చని సైంటిస్టులు … Read more