హైబీపీ ఉన్నవారు కచ్చితంగా ఈ టిప్స్‌ను పాటించాల్సిందే..!
ఉప్పును తగ్గించడం వల్ల రోజులో మీ రక్తపోటు స్థాయిలు, గుండె జబ్బులు నియంత్రణలో ఉంటాయి. తినే ప్రతి ఆహారంలోనూ ఉప్పు శాతం తక్కువగానే ఉండేలా చూసుకోవడం ముఖ్యం. ఇది మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుతుంది. హైపర్ టెన్షన్ అనేది ధమని గోడలపై రక్తాన్ని, బలవంతంగా రక్త నాళాలను దెబ్బతీస్తుంది. ఇది గుండె సమస్యలకు దారి తీస్తుంది. ఈ సమస్య నుంచి తప్పించుకోవాలంటే శరీరానికి సరైన వ్యాయామం అవసరం. రక్తపోటును అదుపులో ఉంచుకోవడానికి ప్రతిరోజూ 30 నిమిషాల పాటు వ్యాయామం … Read more









