హైబీపీ ఉన్నవారు వీటిని తింటే.. బీపీ కంట్రోల్ అవుతుంది..!
పెసర గింజల తో అనేక రకాల వంటలని చెయ్యొచ్చు. ఎలా ఉపయోగించిన చాల లాభాలు ఉంటాయి. పప్పు ధాన్యాల లో ఒకటైన ఈ పెసరని ఆహారంగా తీసుకునే చాల బెనిఫిట్స్ కలుగుతాయి. మన శరీరానికి కావలసిన పోషక విలువలు దీని ద్వారా లభిస్తాయి. ఇంకెందుకు ఆలస్యం దీని వల్ల కలిగే ప్రయోజనాలు మీకోసం.. ఉడికించిన పెసర గింజల లో అధిక మొత్తం లో ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ ఉండటం వల్ల మన శరీరానికి కావలసినంత రోగ నిరోధక … Read more









