వెల్లుల్లి జ్యూస్ తాగ‌డం వ‌ల్ల ఇన్ని ఉప‌యోగాలు ఉన్నాయా..?

వెల్లుల్లి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ఇందులో శరీరానికి కావాల్సిన పోషకాలు ఎక్కువగా ఉంటాయి. దీనిని తీసుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలైన త్వరగా నయం అవుతాయని వైద్యులు చెబుతున్నారు. వెల్లుల్లిలో యాంటీ మైక్రోబయల్‌, యాంటీ వైరల్‌ గుణాలు పుష్కలంగా ఉంటాయి. వెల్లులి నేరుగా తీసుకోవడం ఇష్టం లేని వారు ఈ వెల్లుల్లితో తయారు చేసే జ్యూస్ ను పరగడుపున తీసుకోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల అనేక లాభాలు కలుగుతాయి. … Read more

ఉల్లి, వెల్లుల్లిని బ్రాహ్మణులు ఎందుకు తిన‌రు..?

బ్రాహ్మణులు ఉల్లి, వెల్లుల్లి ఎందుకు తినరు ? వాళ్లకు అది నియమమా ? ఆచారమా ? మూఢ నమ్మకమా ? బ్రాహ్మణులు ఉల్లి, వెల్లుల్లిని అసలు ఇంట్లోకి కూడా తీసుకెళ్లకపోవడానికి కారణమేంటి ? అన్న సందేహాలు మీకెప్పుడైనా వచ్చాయా ? అయితే.. ఈ సందేహాలకు సమాధానం ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు. హిందూ మతంలో బ్రాహ్మణులు ఒక కులానికి చెందినవాళ్లు. వీళ్లలో చాలా మంది పూజారులు, విద్యావేత్తలు ఉంటారు. బ్రాహ్మణులు తమ సంస్కృతిని బోధించడంలో ప్రసిద్ధులు. వాళ్లు … Read more

వెల్లుల్లిని పరగడుపున తినవచ్చా..? తింటే ఏమవుతుంది..?

వెల్లుల్లిని నిత్యం మనం వంటకాల్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. దీంట్లో మనకు ఆరోగ్యాన్ని కలిగించే ఔషధ గుణాలు ఎన్నో ఉన్నాయని కూడా అందరికీ తెలుసు. అయితే వెల్లుల్లిని ఉదయాన్నే పరగడుపున తీసుకోవచ్చా..? తీసుకుంటే ఏమవుతుంది..? తెలుసుకుందాం రండి. వెల్లుల్లిని భోజనం చేసిన తరువాత కంటే ఉదయాన్నే పరగడుపున తీసుకుంటేనే ఎక్కువ ఫలితం ఉంటుందని ఆయుర్వేదం చెబుతోంది. కొన్ని వెల్లుల్లి రేకుల్ని తీసుకుని ఉదయాన్నే అలాగే పచ్చిగా తింటే దాని వల్ల మనకు ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయట. వెల్లుల్లిలో … Read more

వెల్లుల్లిని రోజూ తింటే మీకు అస‌లు హార్ట్ ఎటాక్ రాద‌ట‌.. సైంటిస్టుల వెల్ల‌డి..

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదనేది సామెత. అయితే, ఇంతవరకు వెల్లుల్లి అధిక రక్తపోటునే నివారిస్తుందని అందరికి తెలుసు. కాని ఇపుడు, తాజాగా వెల్లుల్లిలో కణాల డ్యామేజీని అరికట్టే మిశ్రమం ఒకటి గుండె జబ్బులను నివారించగలదని కూడా రీసెర్చర్లు కనుగొన్నట్లు లండన్ నుండి పిటిఐ వార్తా సంస్ధ తెలియజేస్తోంది. కరోనరీ ఆర్టరీలు బ్లాక్ అయిన కొన్ని ఎలుకలపై వెల్లుల్లి లోని డయాలీ ట్రైసల్ఫైడ్ అనే పదార్ధాన్ని ప్రయోగిస్తే, వాటిలోని గుండెకణాల డ్యామేజీ సుమారుగా రెండింట మూడు … Read more

రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు వెల్లుల్లిని ఎలా ఉపయోగించాలంటే..?

భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి వెల్లుల్లిని తమ వంట ఇంటి పదార్థాల్లో ఒకటిగా ఉపయోగిస్తూ వస్తున్నారు. ఇందులో మన శరీరానికి ఉపయోగపడే ఎన్నో పోషకాలు ఉంటాయి. ఆయుర్వేద ప్రకారం.. వెల్లుల్లి మ్యాజికల్‌ స్పైస్‌గా చెప్పబడుతోంది. ఇందులో మన శరీర నిరోధక శక్తిని పెంచే గుణాలు ఎన్నో ఉంటాయి. దీన్ని నిత్యం ఆహారంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తీసుకోవాలి.   వెల్లుల్లిలో విటమిన్‌ బి1, బి2, బి3, బి6, ఫోలేట్‌, మెగ్నిషియం, పాస్ఫరస్‌, సోడియం, జింక్‌, ఐరన్‌, … Read more

బ్రాహ్మణుల్లో చాలామంది ఉల్లిపాయ, వెల్లుల్లి ఎందుకు తినరు..?

సనాతన హిందూ సాంప్రదాయంలో చతుర్వర్ణ వ్యవస్థ యందు ఉన్నతమైన వర్గం బ్రాహ్మణులు. బ్రాహ్మణులు లేదా బ్రాహ్మలు.. అనగా బ్రహ్మ ముఖము నుండి పుట్టిన వారు. బ్రాహ్మలు అని వాడుకలో పిలిచినప్పటికీ.. బ్రాహ్మణులు అనడం సమచితం. బ్రాహ్మణులు ఇదివరకు విద్యకు పరిమితమై గురువులుగా ఉండేవారు. నలుగురికి జ్ఞానామార్గం బోధించేవారు. అయితే మనం చూస్తూనే ఉంటాం.. బ్రాహ్మణులు మాంసాహారం తీసుకోరు. అంతేకాదు.. వీరిలో చాలామంది ఉల్లిపాయను, వెల్లుల్లిపాయను ఆహారంలో భాగంగా తీసుకోరు. ఇవి శరీరానికి చాలా మేలు చేసేవే అయినప్పటికీ … Read more

రోజుకో వెల్లుల్లి రెబ్బతో కొలెస్ట్రాల్ తగ్గించి హార్ట్‌ని ఆరోగ్యంగా ఉంచుకోండిలా..!!

ఆరోగ్య సూత్రాలు చెప్పినంత సులభంగా పాటించటం చాలా కష్టం. కానీ గుండెకు సంబంధించినంత వరకు కొన్ని జాగ్రత్తలను కాస్త తేలిగ్గానే ఆచరించవచ్చు. ఆ జాగ్రత్తలు తీసుకున్నట్లైతే గుండెను పదిలంగా కాపాడుకోడానికి ఉపయోగపడుతుంది. రోజూ ఒక వెల్లుల్లి రెబ్బ తీసుకున్నట్లైతే కొలెస్ట్రాల్ తగ్గుతుంది. హడావుడిగా తినకుండా నిదానంగా తిన‌డం అలవాటు చేసుకోండి. వారంలో ఒక్కసారైనా చేపలు తినండి. చేపల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ గుండెకు మేలు చేస్తాయి. పొగతాగడం పూర్తిగా మానేయాలి. పొగాకు ఏ విధంగా … Read more

వెల్లుల్లితో అనేక ప్ర‌యోజ‌నాలు.. కానీ 99 శాతం మందికి దీన్ని ఎలా తినాలో తెలియ‌దు..!

భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచే వెల్లుల్లిని ఉప‌యోగిస్తున్నారు. దీన్ని వంట‌ల్లోనే కాదు, ఔష‌ధంగా కూడా వాడుతుంటారు. ప‌ప్పు దినుసుల‌తోపాటు ఇత‌ర కూర‌గాయ‌ల‌తో క‌లిపి వెల్లుల్లిని వండుతారు. అనేక ర‌కాల మెడిసిన్ల త‌యారీలోనూ వెల్లుల్లిని ముఖ్య‌మైన ప‌దార్థంగా ఉప‌యోగిస్తారు. పూర్వం దేవ‌త‌లు, రాక్ష‌సులు అమృతం కోసం క్షీర‌సాగ‌ర మ‌థ‌నం చేసిన‌ప్పుడు అమృతం చుక్క‌లు కొన్ని నేల మీద ప‌డ్డాయ‌ట‌. దాంతో వెల్లుల్లి మొక్క పెరిగింద‌ని చెబుతారు. క‌నుక వెల్లుల్లిని అమృతంగా భావిస్తారు. వెల్లుల్లిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు … Read more

వెల్లుల్లిని ఇలా మాత్రం తిన‌కండి.. ఎందుకంటే..?

సాధార‌ణంగా వెల్లుల్లి తెలియ‌న వారు.. రుచి చూడ‌ని వారు ఉండ‌రేమో. వెల్లుల్లి వాసన డిఫరెంట్‌గా ఉంటుంది. అందువల్ల ఇది కూరలకు ప్రత్యేక రుచిని ఇస్తుంది. సహజంగా వెల్లుల్లి ఆరోగ్యానికి మంచిదా? కాదా? అందరినీ వేధించే ప్రశ్న. పరగడుపునే వెల్లుల్లి తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని ఎప్పటికప్పుడు పరిశోధనలు రుజువు చేస్తూనే ఉన్నాయి. వెల్లుల్లిలో అధిక మొత్తంలో రసాయనాలు ఉన్నాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించేందుకు తోడ్పడుతాయని పరిశోధనలు చెబుతున్నారు. అయితే ఎన్నో ఆరోగ్యప్ర‌యోజ‌నాలు ఉన్న‌ప్ప‌టికీ.. … Read more

రోజూ ప‌ర‌గ‌డుపునే రెండు వెల్లుల్లి రెబ్బ‌ల్ని తింటే…?

వెల్లుల్లి రెబ్బ‌ల‌ను తిన‌డం వ‌ల్ల శ‌రీర రోగ నిరోధ‌క శక్తి పెరుగుతుంది. త‌ద్వారా ద‌గ్గు, జ‌లుబు, జ్వ‌రం, ఇత‌ర ఇన్ఫెక్ష‌న్లు రాకుండా ఉంటాయి. వెల్లుల్లితో మ‌న‌కు ఎన్నో ర‌కాల ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ని అంద‌రికీ తెలిసిందే. వెల్లుల్లి స‌హ‌జ‌సిద్ధ‌మైన యాంటీ బ‌యోటిక్‌గా ప‌నిచేస్తుంది. అంతేకాదు, క్యాన్స‌ర్ వంటి ప్ర‌మాద‌క‌ర వ్యాధుల‌ను రాకుండా చేసే శ‌క్తి కూడా వెల్లుల్లికి ఉంది. అయితే నిత్యం ఉద‌యాన్నే రెండు వెల్లుల్లి రెబ్బ‌ల‌ను ప‌ర‌గ‌డుపునే తింటే ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. … Read more