వెల్లుల్లి చేసే మేలు తెలిస్తే షాక్ అవుతారు.. ఇంతకీ ఏం చేస్తుదో తెలుసా?
వెల్లులి ఘాటుగా ఉంటుందని చాలామంది కూరల్లో వేసుకోరు. వాసన పడదని కొందరు కూరల్లో వేసుకోరు. మసాలా పడక మరికొందరు దీన్ని దూరం పెడుతారు. దీంతో వెల్లులి వాడకం తగ్గుతుంది. ఇది వంట రుచిని పెంచడమే కాదు ఆరోగ్యానికి ఎలాంటి హాని చెయ్యకపోగా ఎంతో మేలు చేస్తుంది. వెల్లుల్లి ఉపయోగాలేంటో తెలుసుకోండి. 1 వెల్లుల్లి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది అంతేకాకుండా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వెల్లుల్లిలోని యాంటీబయాటిక్ గుణాలు అజీర్ణం. హైబీపీలను తక్షణం నివారిస్తుంది. శరీరంలోని ఇమ్యునిటీ లెవల్స్‌ని వెంటనే … Read more









