Garlic : వెల్లుల్లి సకల రోగ నివారిణి.. రోజూ తినడం మరిచిపోకండి..!
Garlic : మనం నిత్యం తీసుకునే ఆహారమే మన ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది. మారుతున్న కాలాన్ని బట్టి నేటి యువత పోషకాలు ఉన్న ఆహార పదార్థాల కన్నా ఆరోగ్యానికి కీడు చేసే ఆహార పదార్థాల వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. మనం తినే ఆహారాలే మన ఆరోగ్యాన్ని కాపాడుతున్నాయనే వాస్తవాన్ని తెలుసుకోలేకపోతున్నారు. ఫలితంగా రోగాల బారిన పడుతూ వేలకు వేలు డబ్బులు ఆస్పత్రుల్లో ఖర్చు చేస్తూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. చెడు ఆహారపు అలవాట్లతో మన … Read more









