Varicose Veins : కాళ్ల నొప్పులు, వెరికోస్ వీన్స్‌, ఆర్థ‌రైటిస్‌, కీళ్ల నొప్పుల‌కు.. వెల్లుల్లితో చిట్కా.. ఏం చేయాలంటే..?

Varicose Veins : నేటి త‌రుణంలో కీళ్ల నొప్పులు, ఆర్థ‌రైటిస్, త‌ల‌నొప్పి, కండ‌రాల నొప్పులు, రుమ‌టాయిడ్ ఆర్థ‌రైటిస్, మోకాళ్ల నొప్పులు, వెరికోస్ వెయిన‌ప్స్ ఇలాంటి అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు ఎక్కువవుతున్నారు. వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నారు. మారిన మ‌న జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్లు, క్యాల్షియం లోపించ‌డం వంటి వివిధ కార‌ణాల చేత ప్ర‌జ‌లు ఈ స‌మ‌స్య‌ల బారిన ప‌డుతూ ఉంటారు. ఈ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకోవ‌డానికి అనేక ర‌కాల మందుల‌ను … Read more

Varicose Veins : వెరికోస్ వీన్స్‌, న‌రాల్లో నొప్పులు, వాపుల స‌మ‌స్య‌కు చిట్కా.. ఏం చేయాలంటే..?

Varicose Veins : ప్ర‌స్తుత కాలంలో న‌రాల నొప్పులు, న‌రాల బ‌ల‌హీన‌త‌, న‌రాల్లో వాపులు, స‌యాటికా స‌మ‌స్య‌, వెరీకోస్ వెయిన్స్, న‌రాల్లో ర‌క్త‌స‌ర‌ఫ‌రా సాఫీగా సాగ‌క‌పోవ‌డం వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు నేటి త‌రుణంలో ఎక్కువవుతున్నారు. ఇటువంటి స‌మ‌స్య‌ల వ‌ల్ల క‌లిగే ఇబ్బంది అంతా ఇంతా కాదు. ఈ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంద‌నే చెప్ప‌వ‌చ్చు. ఈ స‌మ‌స్య‌ల‌న్నింటిని త‌గ్గించుకోవ‌డానికి అనేక ర‌కాల మందుల‌ను వాడుతూ ఉంటారు. మందులు వాడే అవ‌స‌రం లేకుండా ఒక … Read more

Varicose Veins : రోజూ ఉద‌యం ప‌ర‌గ‌డుపున ఇది తీసుకుంటే వెరికోస్ వీన్స్ ఉండ‌వు.. కాళ్ల‌లో ర‌క్త‌నాళాల వాపులు త‌గ్గుతాయి..

Varicose Veins : వెరికోస్ వెయిన్స్.. ఈ ప‌దాన్ని మ‌న‌లో చాలా మంది వినే ఉంటారు. ప్ర‌స్తుత కాలంలో ఈ స‌మ‌స్య బారిన ప‌డే వారి సంఖ్య పెరుగుతుంద‌నే చెప్ప‌వ‌చ్చు. వెరికోస్ వెయిన్స్ స‌మ‌స్య త‌లెత్త‌డానికి గ‌ల కార‌ణాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. మ‌న గుండె నుండి ర‌క్తాన్ని ఇత‌ర శ‌రీర భాగాల‌కు, క‌ణ‌జాలాల‌కు ర‌క్తాన్ని స‌ర‌ఫ‌రా చేసే వాటిని ధ‌మ‌నులు అంటారు. అలాగే క‌ణ‌జాలాల నుండి, ఇత‌ర శ‌రీర భాగాల నుండి చెడు ర‌క్తాన్ని గుండెకు చేర … Read more

Varicose Veins : వెరికోస్ వీన్స్ (రక్త‌నాళాలు ఉబ్బిపోవ‌డం) ఉన్న‌వారు.. ఈ చిట్కాల‌ను పాటించి చూడండి..!

Varicose Veins : మ‌న శ‌రీరంలో గుండె ఎంతో ముఖ్య‌మైన అవ‌య‌వం. ఇది నిరంత‌రాయంగా ప‌నిచేస్తూనే ఉండాలి. అప్పుడే మ‌నం ప్రాణాలతో ఉంటాం. ఇక మ‌న శ‌రీర భాగాల‌కు గుండె ర‌క్తాన్ని స‌ర‌ఫ‌రా చేస్తుంది. ఈ క్ర‌మంలోనే ఈ ప్ర‌క్రియ‌కు క‌వాటాలు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఇవి గుండెలో ఉంటాయి. అయితే రక్త‌నాళాలు లేదా క‌వాటాలు బ‌ల‌హీనంగా మారినా లేదా వాటిల్లో ఏవైనా అడ్డంకులు ఏర్ప‌డినా.. అప్పుడు ర‌క్త‌నాళాలు వాపుల‌కు గుర‌వుతాయి. ఉబ్బిపోతాయి. ఇవి ఎక్కువ‌గా కాళ్ల‌లో క‌నిపిస్తాయి. ఈ … Read more

Varicose Veins : కాళ్ల‌లోని ర‌క్త‌నాళాల్లో ర‌క్తం గ‌డ్డ క‌ట్టేది.. ఇందుకే..!

Varicose Veins : ప్ర‌స్తుత కాలంలో వెరికోస్ వీన్స్ అనే స‌మ‌స్య‌ను చాలా మందిలో కనిపిస్తోంది. కాళ్ల‌ల్లో , పాదాల‌ల్లో ఉండే ర‌క్త నాళాలు ఉబ్బి నీలం రంగులో మెలిక‌లు తిరిగిన‌ట్టుగా ఉండ‌డాన్ని వెరికోస్‌ వీన్స్ అంటారు. అధికంగా బ‌రువు ఉండ‌డం, ఎక్కువ‌గా కాళ్ల‌ను కిందికి వేసి కూర్చోవ‌డం, వ్యాయామం చేయ‌క పోవ‌డం.. ఈ స‌మ‌స్య రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణాలుగా చెప్ప‌వ‌చ్చు. వ్యాయామం చేయ‌డం వ‌ల్ల కాళ్ల‌ల్లో ర‌క్త నాళాలు బ‌లంగా త‌యార‌వుతాయి. ఎటువంటి వ్యాయామం చేయ‌కుండా … Read more