Varicose Veins : కాళ్లలోని రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టేది.. ఇందుకే..!
Varicose Veins : ప్రస్తుత కాలంలో వెరికోస్ వీన్స్ అనే సమస్యను చాలా మందిలో కనిపిస్తోంది. కాళ్లల్లో , పాదాలల్లో ఉండే రక్త నాళాలు ఉబ్బి నీలం రంగులో మెలికలు తిరిగినట్టుగా ఉండడాన్ని వెరికోస్ వీన్స్ అంటారు. అధికంగా బరువు ఉండడం, ఎక్కువగా కాళ్లను కిందికి వేసి కూర్చోవడం, వ్యాయామం చేయక పోవడం.. ఈ సమస్య రావడానికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. వ్యాయామం చేయడం వల్ల కాళ్లల్లో రక్త నాళాలు బలంగా తయారవుతాయి. ఎటువంటి వ్యాయామం చేయకుండా … Read more









