డ‌యాబెటిస్‌పై రామ‌బాణంలా ప‌నిచేసే దాల్చిన చెక్క‌..!

వయసు వచ్చే కొద్దీ సాధారణంగా టైప్ 2 డయాబెటీస్ కు గురవుతున్నారు. దీనికి కారణం శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోవటమే. ఇన్సులిన్ సరఫరా తగ్గితే రక్తంలో షుగర్ నిల్వలు పెరిగి డయాబెటీస్ గా చెప్పచ్చు. ఇక లక్షణాలు, అలసట, చూపు మందగించటం, గాయాలు త్వరగా తగ్గకపోవటం జరుగుతుంది. షుగర్ వ్యాధికి ఆహార ప్రభావం బాగా వుంటుంది. దాల్చిన చెక్కను వివిధ రకాలుగా తినటం ద్వారా షుగర్ వ్యాధిని తగ్గించవచ్చని పరివోధనలో తేలింది. దాల్చిన చెక్క శరీరంలో ఇన్సులిన్ … Read more

దాల్చిన చెక్క‌తో ఇన్ని లాభాలు ఉన్నాయా..?

అల్లం, దాల్చిన చెక్క పేరు వినగానే మనకు గుర్తుకువచ్చేది బిర్యాని. మసాలా కూర వండాలన్న, కూరకి మంచి వాసన రావాలన్న ఇవి రెండు లేనిదే టేస్ట్ రాదు. అయితే విటిని కేవలం వంటలోకి మాత్రమే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఇవి చేసే పనులు అంతా ఇంతా కాదు. ఎన్నో రోగాలకు వీటితో చెక్ పెట్టవచ్చు. వ్యాధులు దరిదాపుల్లోకి రాకుండా జాగ్రత్త పడవచ్చు కూడా. వీటి ఉపయోగాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. దాల్చిన చెక్క ప్రాచీన కాలం నుండి … Read more

దాల్చినచెక్కతో రుతుక్రమ నొప్పులకు చెక్‌!

దాల్చినచెక్క అనగానే ఏ రకమైన డిష్‌ తయారుచేస్తున్నారో అనుకుంటారు. ఇది వంటలకే కాదు పలురకాల అనారోగ్య సమస్యలకు ఔషధంగా పనిచేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. దాల్చినచెక్క తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా మహిళలు రుతుక్రమ సమయంలో వచ్చే నొప్పులతో బాధపడుతుంటారు. ఇది ఒకరోజుతో పోయే సమస్య కాదు ప్రతీనెలా ఎదుర్కోవాల్సిన సమస్య. ఈ నొప్పి తట్టుకోలేక చాలామంది కడుపునొప్పి టాబ్లెట్‌ వేసుకుంటారు. ఇది ఆ కొంత సమయం నొప్పి నుంచి … Read more

దాల్చిన చెక్కలో ఇన్ని సుగుణాలున్నాయా?

దాల్చిన చెక్క.. కొంతమందికి దాని వాసనే పడదు. మరికొందరు మాత్రం దాల్చిన చెక్క లేకుండా వంటలే వండరు. అయితే.. దాల్చిన చెక్కలో ఎన్నో సుగుణాలున్నాయట. ఎన్నో ఆరోగ్య రహస్యాలు ఇమిడి ఉన్న దాల్చిన చెక్కను తింటే ఎటువంటి లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం పదండి. దాల్చిన చెక్క ఎక్కువగా కేరళతో పండుతుంది. దాన్ని తమాలా అని పిలుస్తారు. మధుమేహంతో బాధపడుతున్న వాళ్లు దాల్చిన చెక్కను రోజూ 10 గ్రాముల వరకు తీసుకుంటే దాన్ని అదుపులో ఉంచుకోవచ్చు. టైప్ 2 … Read more

దాల్చిన చెక్క స్వచ్ఛతను ఎలా తనిఖీ చేయాలో మీకు తెలుసా?

మనం నిత్యం వంటలలో ఉపయోగించే మసాలా దినుసు, సుగంధ ద్రవ్యాలలో దాల్చిన చెక్క ఒక‌టిగా ఉంది. మంచి రుచి, వాసనతో పాటు దాల్చిన చెక్క మన శరీరంలో అద్భుతమైన మార్పులను తెస్తుంది. అయితే దాల్చిన చెక్క నీటిని ప్రతిరోజు తాగడం, అదీ ఉదయం పరగడుపున తీసుకోవటం అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది.దాల్చినచెక్క బరువు తగ్గడంలో సహాయపడుతుంది. గుండె ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడుతుంది.కల్తీ తినుబండారాలు తినడం వల్ల కలిగే విష దోషాలు కలిగించే పదార్థాల్ని పొరపాటుగా తింటే లేక … Read more

Garlic And Cinnamon : ఈ డ్రింక్ ను తాగితే షుగ‌ర్‌ పేషెంట్స్ మందుల జోలికి వెళ్లాల్సిన అవసరమే ఉండదు..!

Garlic And Cinnamon : ప్రస్తుత కాలంలో జీవనశైలిలో మార్పుల వలన అనేక అనారోగ్యాల బారినపడుతున్నాం. ఈ అనారోగ్యానికి తోడు డాక్టర్ రాసే మందుల వాడకంతో కొత్త సమస్యలు తలెత్తడం మొదలవుతున్నాయి. ఈ మధ్యకాలంలో 30 సంవత్సరాల చిన్న వయసులోనే చాలామంది డయాబెటిస్ బారిన పడుతున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ చిట్కా డయాబెటిస్ పేషంట్స్ కు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒంట్లోని చక్కెర స్థాయిల‌ని తగ్గించి డయాబెటిస్ ను నియంత్రణలో ఉంచడానికి సహకరిస్తుంది. మన ఇంటిలో మన … Read more

దాల్చిన చెక్క వంటి ఇంటి మ‌సాలా దినుసు మాత్ర‌మే కాదు.. ఆరోగ్య ప్ర‌దాయిని కూడా..!

దాల్చిన చెక్క‌ను భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచి ఉప‌యోగిస్తున్నారు. దీన్ని వంట‌ల్లో ఎక్కువ‌గా వాడుతుంటారు. దాల్చిన‌చెక్క‌తో మ‌సాలా వంట‌ల‌ను చేస్తుంటారు. దీని వ‌ల్ల వంట‌ల‌కు చ‌క్క‌ని రుచి, వాస‌న వ‌స్తాయి. అయితే ఆయుర్వేదంలో దీనికి ఎంత‌గానో ప్రాధాన్య‌త‌ను క‌ల్పించారు. దాల్చిన చెక్క వ‌ల్ల మ‌న‌కు ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. దీని వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. దాల్చిన‌చెక్క‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉంటాయి. పాలిఫినాల్స్ అన‌బ‌డే ప్ర‌త్యేక‌మైన యాంటీ ఆక్సిడెంట్లు ఉండ‌డం … Read more

Cinnamon For Diabetes : దాల్చిన చెక్క‌తో షుగ‌ర్‌కు బై చెప్పండి.. ఇలా చేయండి..!

Cinnamon For Diabetes : ఈరోజుల్లో అనేక రకాల అనారోగ్య సమస్యలు కలుగుతున్నాయి. అనారోగ్య సమస్యలు ఏమీ లేకుండా ఉండాలంటే కచ్చితంగా మనం ఆరోగ్యం విషయంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. మంచి ఆహారం తీసుకోవాలి. సరైన జీవన విధానాన్ని పాటించాలి. ఎక్కువమంది ఈ రోజుల్లో షుగర్ తో బాధపడుతున్నారు. మధుమేహం మనం అనుకున్న దాని కంటే కూడా ఎంతో ప్రమాదకరమైనది. మధుమేహం ఉండడం వలన మన శరీరంలో గుండె జబ్బులు, మూత్రపిండాలు దెబ్బ తినడం వంటి సమస్యలు … Read more

డ‌యాబెటిస్‌, హార్ట్ ఎటాక్‌, క్యాన్స‌ర్‌ల‌కు చెక్‌పెట్టే దాల్చిన చెక్క‌..!

దాల్చిన చెక్కను మ‌నం ఎక్కువ‌గా వంట‌కాల్లో ఉప‌యోగిస్తుంటాం. దీని వ‌ల్ల వంట‌ల‌కు మంచి రుచి వ‌స్తుంది. చ‌క్క‌ని వాస‌న ఉంటుంది. మ‌సాలా దినుసుగా దాల్చిన చెక్క మ‌న‌కు ఎక్కువ‌గా ఉప‌యోగ‌ప‌డుతుంది. అయితే మీకు తెలుసా..? కేవ‌లం ఆహార‌ ప‌దార్థాల‌కు రుచిని ఇచ్చే ప‌దార్థంగానే కాదు, దాల్చిన చెక్క వ‌ల్ల మ‌న‌కు అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు కూడా చేకూరుతాయి. దీని వ‌ల్ల ప‌లు అనారోగ్యాల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. అవేమిటో, దాల్చిన చెక్క వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో … Read more

Cinnamon : మ‌హిళ‌లు దాల్చిన చెక్క‌ను రోజూ తీసుకోవాల్సిందే.. ఎందుకో తెలుసా..?

Cinnamon : మ‌న వంటింట్లో ఉండే మ‌సాలా దినుసుల్లో దాల్చిన చెక్క కూడా ఒక‌టి. దాల్చిన చెక్క‌ను ఎంతో కాలంగా మ‌నం వంటల్లో ఉప‌యోగిస్తున్నాము. మ‌నం చేసే వంట‌ల‌కు చ‌క్క‌టి రుచిని తీసుకురావ‌డంలో దాల్చిన చెక్క మ‌న‌కు ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంది. అలాగే దాల్చిన చెక్క‌లో ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు కూడా దాగి ఉన్నాయి. మ‌న శ‌రీర ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో దాల్చిన చెక్క మ‌న‌కు ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంది. ముఖ్యంగా స్త్రీల‌కు దాల్చిన చెక్క మ‌రింత‌గా మేలు చేస్తుంద‌ని నిపుణులు … Read more