అనేక అనారోగ్య సమస్యలకు ఔషధం దాల్చిన చెక్క.. ఎలా ఉపయోగించాలంటే..?

దాల్చిన చెక్క దాదాపుగా ప్రతి ఇంట్లోనూ వంటి ఇంటి సామగ్రిలో ఉంటుంది. దీన్ని వంటల్లో వేస్తుంటారు. దాల్చిన చెక్క పొడిని వేయడం వల్ల వంటకాలకు చక్కని రుచి, వాసన వస్తాయి. అయితే దాల్చిన చెక్కలో అనేక ఔషధగుణాలు ఉంటాయి. అందువల్ల దాల్చిన చెక్కను ఉపయోగించి మనం అనేక అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. మరి అందుకు దాల్చిన చెక్కను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందామా..! 1. ఒక టీస్పూన్‌ దాల్చిన చెక్క పొడి, 2 టీస్పూన్ల నీరు, … Read more

రాత్రి నిద్రించే ముందు దాల్చిన చెక్క టీని తాగండి.. అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి..!

దాల్చిన చెక్క‌లో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉంటాయ‌న్న సంగతి తెలిసిందే. దాల్చిన‌చెక్క మ‌న‌కు అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది. దాల్చిన చెక్క‌ను స‌హజంగానే ప‌లు ర‌కాల వంట‌కాల్లో వేస్తుంటారు. దీంతో వాటికి చ‌క్క‌ని రుచి, వాస‌న వ‌స్తాయి. అయితే దాల్చిన చెక్క‌తో త‌యారు చేసే టీని రోజూ రాత్రి నిద్రించే ముందు తాగ‌డం వ‌ల్ల ఎన్నో లాభాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. దాల్చిన చెక్క టీని రాత్రి నిద్రించేముందు తాగడం వ‌ల్ల అధిక బ‌రువు … Read more

తేనె, దాల్చిన చెక్క మిశ్ర‌మాన్ని తీసుకుంటే.. ఎన్ని అనారోగ్యాలు త‌గ్గుతాయో తెలుసా..?

దాదాపుగా భారతీయులందరి ఇళ్లలోనూ తేనె, దాల్చిన చెక్క సహజంగానే ఉంటాయి. ఇవి అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తాయి. ఆయుర్వేద ప్రకారం ఈ రెండింటి కాంబినేషన్‌ అద్భుతంగా ఉంటుంది. వీటిని కలిపి తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు, దగ్గు, జలుబు తగ్గుతాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మూత్రాశయ ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి. ఈ రెండింటి మిశ్రమాన్ని ఏ విధంగా తీసుకుంటే ఏయే అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. 1. తేనె, దాల్చినచెక్క మిశ్రమం మొటిమలను తగ్గించేందుకు అద్భుతంగా … Read more

తేనె, దాల్చినచెక్క మిశ్రమాన్ని ఈ విధంగా వాడండి.. ఆశ్చర్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి..!

తేనె, దాల్చినచెక్కలలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఈ రెండింటినీ భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి ఉపయోగిస్తున్నారు. తేనెను నిత్యం చాలా మంది తీసుకుంటారు. ఇక దాల్చిన చెక్కను ఎక్కువగా వంటల్లో ఉపయోగిస్తారు. అయితే ఈ రెండింటిని కలిపిన మిశ్రమాన్ని నిత్యం తీసుకుంటే మనకు అనేక ఆశ్చర్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. పావు టీస్పూన్‌ దాల్చినచెక్క పొడి, రెండు టీస్పూన్ల తేనెను కలిపి నిత్యం ఉదయం, సాయంత్రం భోజనానికి అరగంట ముందు తీసుకోవాలి. దీంతో అనేక ప్రయోజనాలు … Read more

టైప్‌ 2 డయాబెటిస్‌ను అదుపు చేసే దాల్చిన చెక్క..!

దాల్చిన చెక్క మన అందరి ఇళ్లలోనూ వంట ఇంటి మసాలా దినుసుల డబ్బాల్లో ఉంటుంది. దీన్ని మసాలా వంటకాల తయారీలో ఉపయోగిస్తారు. దీని వల్ల వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. అయితే దాల్చిన చెక్క అనేక అనారోగ్య సమస్యలను తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. వాటిల్లో టైప్‌ 2 డయాబెటిస్‌ కూడా ఒకటి. ఈ వ్యాధి ఉన్నవారికి దాల్చిన చెక్క ఎంతగానో మేలు చేస్తుంది. దాల్చిన చెక్కలో పాలీఫినాల్స్, ఇతర సమ్మేళనాలు ఉంటాయి. ఇవి యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ … Read more

డయాబెటిస్‌ను అదుపులో ఉంచే దాల్చిన చెక్క.. సైంటిస్టుల పరిశోధనల్లో వెల్లడి..!

భారతీయుల వంట ఇంటి దినుసుల్లో దాల్చిన చెక్క కూడా ఒకటి. దీన్ని అనేక కూరల్లో వేస్తుంటారు. ఇది ఎంతో సువాసనను ఇస్తుంది. దీని వల్ల వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. అయితే దాల్చిన చెక్క వల్ల డయాబెటిస్‌ అదుపులో ఉంటుందని సైంటిస్టుల పరిశోధనల్లో వెల్లడైంది. నిత్యం దాల్చిన చెక్కను తీసుకోవడం వల్ల టైప్‌ 2 డయాబెటిస్‌ ఉన్నవారిలో షుగర్‌ లెవల్స్‌ తగ్గుతాయని తేల్చారు. మసాలా దినుసుల్లో ముఖ్యమైనదిగా చెప్పబడుతున్న దాల్చినచెక్క మధుమేహం ఉన్నవారికి సహాయపడుతుందని గుర్తించారు. … Read more