టైప్ 2 డయాబెటిస్‌ను అదుపు చేసే దాల్చిన చెక్క..!
దాల్చిన చెక్క మన అందరి ఇళ్లలోనూ వంట ఇంటి మసాలా దినుసుల డబ్బాల్లో ఉంటుంది. దీన్ని మసాలా వంటకాల తయారీలో ఉపయోగిస్తారు. దీని వల్ల వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. అయితే దాల్చిన చెక్క అనేక అనారోగ్య సమస్యలను తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. వాటిల్లో టైప్ 2 డయాబెటిస్ కూడా ఒకటి. ఈ వ్యాధి ఉన్నవారికి దాల్చిన చెక్క ఎంతగానో మేలు చేస్తుంది. దాల్చిన చెక్కలో పాలీఫినాల్స్, ఇతర సమ్మేళనాలు ఉంటాయి. ఇవి యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ … Read more









