ఇన్సులిన్ తీసుకుంటున్నారా..? అయితే ఈ పొరపాట్లను చేయకండి..!
ప్రపంచ దేశాల్లో కాదు.. భారతదేశంలోనూ ఎక్కువమంది మధుమేహ వ్యాధితో బాధపడుతున్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. మధుమేహం రోగులు రక్తంలోని షుగర్ స్థాయిలను అదుపులో పెట్టుకునేందుకు మందులతో పాటు ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకుంటూ ఉంటారు. ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. దేశంలో ఎక్కువమంది ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక వ్యాధుల్లో షుగర్ ఒకటి. ఒకసారి మధుమేహం వచ్చిందంటే జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. రక్తంలోని షుగర్ స్థాయిలు పెరుగుతూ, తగ్గుతూ ఉంటాయి. దీంతో … Read more









