దాల్చిన చెక్క పొడిని రోజూ తింటే ఇన్ని లాభాలా..?

దాల్చిన చెక్కలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. నోటి దుర్వాసనతోపాటు సువాసన, రుచిని అందిస్తుంది. కొంత మంది వీటిని పచ్చిగా కూడా తింటూ ఉంటారు. తిన్నప్పుడు తియ్యగా.. ఈ తర్వాత ఘాటును అందిస్తుంది. గరం మసాలాల్లో ఇది ప్రత్యేకం. దాల్చిన చెక్కను ఎక్కువగా బిర్యానీ, పలావు వంటి వంటకాల్లో దీన్ని తప్పనిసరిగా వాడుతుంటారు. అయితే దాల్చిన చెక్క వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వంటకాల్లో దాల్చిన చెక్కను పక్కన పడేస్తున్నారా.. దీన్ని తినడం లేదా.. … Read more

Cinnamon Powder : దాల్చిన చెక్క‌ను ఇలా 3 నెల‌లు తీసుకుంటే.. శ‌రీరంలోని కొవ్వు మొత్తం క‌రుగుతుంది..

Cinnamon Powder : సుగంధ ద్రవ్యాలకు రాణి దాల్చినచెక్క. దాల్చిన చెక్క లేని భారతీయ వంటగది దాదాపు ఉండదు. బిర్యానీ చేసేటప్పుడు సైతం దాల్చిన చెక్క ఉండాల్సిందే. లేదంటే బిర్యానికి ఉండవలసిన రుచి ఉండదు. దాల్చిన చెక్కను అలాగే తింటే కొంత తీపి, కొంత‌ ఘాటు కలిసినట్టుగా అనిపిస్తుంది. మంచి సుగంధ వాసనను కూడా దాల్చిన చెక్క విడుదల చేస్తుంది. ఆయుర్వేదంలో కూడా దాల్చిన చెక్కకు ఎంతో ప్రముఖమైన స్థానం ఉంది. దాల్చిన చెక్కను నిత్యం ఆహారంలో … Read more

Cinnamon Powder : రోజూ ఒక్క టీస్పూన్ చాలు.. షుగ‌ర్‌కు ముగింపు ప‌ల‌క‌వ‌చ్చు..!

Cinnamon Powder : దాల్చిన చెక్క.. కొంతమందికి దాని వాసనే పడదు. మరికొందరు మాత్రం దాల్చిన చెక్క లేకుండా వంటలే వండరు. అయితే.. దాల్చిన చెక్కలో ఎన్నో సుగుణాలున్నాయట. ఎన్నో ఆరోగ్య రహస్యాలు ఇమిడి ఉన్న దాల్చిన చెక్కను తింటే ఎటువంటి లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం పదండి. దాల్చిన చెక్క ఎక్కువగా కేరళతో పండుతుంది. దాన్ని తమాలా అని పిలుస్తారు. మధుమేహంతో బాధపడుతున్న వాళ్లు దాల్చిన చెక్కను రోజూ 10 గ్రాముల వరకు తీసుకుంటే దాన్ని అదుపులో … Read more

అనేక అనారోగ్య సమస్యలకు ఔషధం దాల్చిన చెక్క.. ఎలా ఉపయోగించాలంటే..?

దాల్చిన చెక్క దాదాపుగా ప్రతి ఇంట్లోనూ వంటి ఇంటి సామగ్రిలో ఉంటుంది. దీన్ని వంటల్లో వేస్తుంటారు. దాల్చిన చెక్క పొడిని వేయడం వల్ల వంటకాలకు చక్కని రుచి, వాసన వస్తాయి. అయితే దాల్చిన చెక్కలో అనేక ఔషధగుణాలు ఉంటాయి. అందువల్ల దాల్చిన చెక్కను ఉపయోగించి మనం అనేక అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. మరి అందుకు దాల్చిన చెక్కను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందామా..! 1. ఒక టీస్పూన్‌ దాల్చిన చెక్క పొడి, 2 టీస్పూన్ల నీరు, … Read more